TS POLYCET-2023

HI EVERYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

అప్లై చేయు తేదీని ఆలస్య రుసుము 200 RS/- తో 14-05-2023 వరకు పొడిగించారు.

10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం POLYCET ( పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ) నోటిఫికేషన్ 2023-24 విద్యా సంవత్సరంనకు గాను విడుదల అయ్యింది.

ఎవరు అర్హులు:-

ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి  చదువుతున్న  విద్యార్థులు అందరూ అర్హులే.

తెలుగు/ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

అందిస్తున్న కోర్సులు:-

ఇంజనీరింగ్

నాన్-ఇంజనీరింగ్/టెక్నాలజీ

అగ్రికల్చర్

హార్టికల్చర్

వెటర్నరీ

పిషరీస్

పై డిప్లొమా కోర్సులను పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు.

కోర్సులు అందించే సంస్థలు:-

ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ ఇన్స్టిట్యూట్స్

అగ్రికల్చర్ కోర్సులను అందించే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ( PJTSAU )

హార్టికల్చర్ డిప్లొమా కోర్సులను అందించే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీ ( SKLTSHU )

అనిమల్ హస్బెండ్రి, పిషరీస్ కోర్సులను అందించే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ( PVNRTVU )

పరీక్ష ఫీజు:-

SC,ST విద్యార్థులకు250 రూ.
మిగతా విద్యార్థులకు500 రూ.

ముఖ్యమైన తేదిలు:-

S.NOEVENTDATES
1ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది16-01-2023
2ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది24-04-2023
3ఆలస్య రుసుము 100రూ.లతో
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది
25-04-2023
ఆలస్య రుసుము 200రూ.లతో
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది
14-05-2023
4పరీక్ష నిర్వహణ తేది17-05-2023
5ఫలితాల విడుదల తేదిపరీక్షకు 10 రోజుల తర్వాత

అప్లై చేయు విధానం:-

https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి.

ఈ ప్రాసెస్ అంతా కూడా ౩ దశలలో ఉంటుంది.

1 రిజిస్ట్రేషన్

2 పీజు చెల్లింపు

౩ అప్లికేషన్ ఫాం నింపుట

గమనిక :-

మీ హాల్ టికెట్లను అప్లై చేసిన వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలి.

WEB ACTIONLOCATION
FOR WEBSITECLICK HERE
FOR SBTET WEBSITECLICK HERE
FOR REGISTRATIONCLICK HERE
FOR FEE PAYMENTCLICK HERE
FOR FILLING THE APPLICATIONCLICK HERE
FOR APPLICATION STATUSCLICK HERE
FOR PRINT APPLICATIONCLICK HERE
FOR HALLTICKETCLICK HERE

ఆన్లైన్ లో అప్లై చేయుటకు కావలిసిన వివరాలు:-

విద్యార్థి పేరు

ఇంటి పేరు

పుట్టిన తేది

సెల్ నెంబర్

ఫోటో సంతకం

ఈ మెయిల్

ఇతరములు

పరీక్షా విధానం, పాత ప్రశ్నా పత్రంల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

ముఖ్యమైన సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

PM SHRI SELECTED SCHOOLS LIST
AP INTER RESULTS 2023
DOWNLOAD HALL TICKETS MJPTBCW RDC CET 2023
DOWNLOAD HALL TICKETS MJPTBCW RJC CET 2023
 DOWNLOAD HALL TICKETS TTWR
SAINIK SCHOOL CLASS 6
 DOWNLOAD HALL TICKETS TTWR
SAINIK SCHOOL INTER 1ST YEAR
TS SET 2022 RESULTS
HALL TICKETS TSSPDCL 2023
V TG CET 2023 QUESTION PAPER WITH KEY
TS DEECET 2023
DR.B.R AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL
TGUGCET-2023 RESULTS
FLN APRIL MONTH POST TEST QUESTION PAPERS
గురుకుల ఉద్యోగాలు- OTR చేసుకునే విధానం
UGC NET DECEMBER-2022 RESULTS
5వ తరగతి గురుకుల హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ INTER హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ 10TH హాల్ టికెట్లు విడుదల
TSWRJC COE CET -2023 RESULTS
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 6వ తరగతి
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 7-8-9-10 తరగతులు
BLV CET 2023 HALLTICKETS
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
FLN మార్చి నెల ప్రశ్నా పత్రాలు
గ్రూప్-1 సహా మరో 2 పరీక్షలు రద్దు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష అప్లై తేదీ పెంచారు

RECENT POSTS

SCIENCE DAY SEMINAR-2023 TELANGANA SCERT-సైన్స్ సెమినార్ SCERT తెలంగాణ

LIBRARY CORNER SCHOOLS LIST-తెలంగాణ రాష్ట్రంలో SSA ద్వారా ఏర్పాటు చేయనున్న లైబ్రరీ కార్నర్ (5000) పాఠశాలల లిస్టు

VANDHE BHARATH EXPRESS-వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నం

GROUP-1 PRILIMINARY RESULTS

TSWR COE CET-2023-10వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

TGUGCET-2023 ఇంటర్ చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

error: Content is protected !!