TGUGCET-2023

HI EVERYONE. WEL COME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(69) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

తెలంగాణ సాంఘిక సంక్షేమ & తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలలో మొదటి సంవత్సరంలో చేరుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది.

ఎవరు అర్హులు:-

ప్రస్తుత విద్యా సంవత్సరం ఇంటర్ 2వ సంవత్సరం(దానికి సమానమైన కోర్సు) చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులే.( ఇంటర్ లో 40% మార్కులు ఉండాలి)

మార్చి-2022 లో ఒకేషనల్ కోర్సులు చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.( 40% మార్కులు ఉండాలి)

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ. 1,50,000/- లోపు

పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ. 2,00,000/- లోపు

అందిస్తున్న కోర్సులు:-

B.A

BBA

B.Com

B.Sc

పైన తెలిపిన కోర్సులు అన్నియు కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి.

ఆన్లైన్ అప్లై ప్రారంభ తేది:-

05-01-2023

ఆన్లైన్ అప్లై చివరి తేది:-

05-02-2023

దరఖాస్తు ఫీజు:-

General and Special collegesRs 150/-
Armed Forces Preparatory college Rs 250/-

అప్లై చేయు విధానం:-

అప్లై చేయు విధానం ౩ స్టేజిలలో ఉంటుంది.

  1. Registration and Payment
  2. Online Application
  3. Submitting Order of preference

అప్లై చేయుటకు ఇక్కడ క్లిక్ చేయండి.

లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్లైన్ లో అప్లై చేయుటకు కావలిసిన వివరాలు:-

విద్యార్థి పేరు

ఇంటి పేరు

పుట్టిన తేది

సెల్ నెంబర్

తండ్రి పేరు

తల్లి పేరు

విద్యార్థి ఆధార్ నెంబర్

విద్యార్థి ఫోటో

విద్యార్థి సంతకం

విద్యార్థి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్

విద్యార్థి చదువుతున్న కళాశాల పేరు,అడ్రస్, కోర్సు గ్రూప్, మీడియం

విద్యార్థి డిగ్రీ లో తీసుకునే గ్రూప్

విద్యార్థి కులం-ఉప కులం,గ్రామం, మండలం, జిల్లా, పిన్ నెంబర్

ప్రవేశ పరీక్ష తేది:-

05-03-2023 ( ఆదివారం )

ప్రవేశ పరీక్ష వివరాలు:-

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి.( OMR రూపంలో)

ప్రశ్నలు ఇంటర్ మొదటి రెండవ సంవత్సర సిలబస్ నుండి వస్తాయి.

మొత్తం మార్కులు= 120

కాల వ్యవధి= 2 ½ గంటలు

విద్యార్థి కింద ఉన్న 5 రకాలలో ఒక దానిని ఎంచుకోవాలి.

మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడండి.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(69) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!