AISSEE-2023

HI EVERYONE. WEL COME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(66) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

సైనిక్ స్కూల్ లో 6,9 వ తరగతుల్లో చేరడానికి 2023 (వచ్చే విద్యా సంవత్సరం) నకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.

అర్హతలు:-

6వ తరగతిలో చేరడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

6వ తరగతిలో చేరడానికి వయస్సు 10-12 లుగా ఉండాలి.(31-03-2023 వరకు)

01-04-2011 నుండి 31-03-2013 మధ్య పుట్టి ఉండాలి.

9వ తరగతిలో చేరడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

ఫీజు వివరాలు:-

General/Wards of Defence personnel and
ex-servicemen/OBC(NCL)*as per central list
Rs 650/-
Scheduled castes/ Scheduled tribes Rs 500/-

ముఖ్యమైన తేదీలు:-

ActivityDates
Online Submission of Application FormsFrom 21-10-2022 to 05-12-2022
( Upto 05:00PM )
Last date of Successful Transaction of Fee through Credit/Debit/Net-Banking05-12-2022
( Upto 11:50PM )
Correction of details filled in application Form on Website only07-12-2022 to 11-12-2022
Downloading of Admit Cards from NTA websiteWill be announced later
Date of Examination08-01-2023 (Sunday)
Exam CentreAs indicated in the admit card

కావలిసిన సర్టిఫికెట్ లు:-

Candidate’s Photograph ( colour/Black&White with80% face-JPG format- 10kb to 200kb )

Left Thumb ( JPG format- 3kb to 30kb )

Signature ( JPG format- 4kb to 30kb )

Domicile Certificate( Residence Certificate )

Date of Birth Certificate

Category (caste) Certificate

School certificate For Class-V/VIII

అన్ని సర్టిఫికెట్ లు ( PDF format- 50kb to 300kb )

పైన తెలిపిన సర్టిఫికేట్ లు అన్నింటిని స్కాన్ చేసి ఇవ్వాలి.

ముఖ్య సూచనలు:-

మొదట అధికారిక వెబ్ సైట్ https://aissee.nta.nic.in/ కు వెళ్ళాలి.

AISSEE 2023 Application Form పై క్లిక్ చేయాలి.

తర్వాత పేజిలో ఎరుపు రంగులో ఉన్న AISSEE 2023 Application Form పై క్లిక్ చేయాలి.

తర్వాత స్క్రీన్ పై కనిపించే OK పై క్లిక్ చేయాలి.

మరల ఒకసారి ఎరుపు రంగులో ఉన్న AISSEE 2023 Application Form పై క్లిక్ చేసి, తర్వాత స్క్రీన్ పై కనిపించే OK పై క్లిక్ చేయాలి.

స్క్రీన్ కింది విధంగా కనిపిస్తుంది.

కొత్తగా అప్లై చేయువారు New Registration పై క్లిక్ చేయాలి.

ఇదివరకే రిజిస్టర్ అయిన వారు Only Registered Candidates Sign In కింద గల బాక్స్ లలో మీ డీటెయిల్స్ ఇచ్చి, కింద ఉన్న Sign In పై క్లిక్ చేయాలి.

పాస్ వర్డ్ మరచి పోయిన వారు Forgot Password పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ మరచి పోయిన వారు Forgot Application No? పై క్లిక్ చేయాలి.

అప్లై చేయు విధానం:-

అప్లై చేయు విధానం ౩ దశలో ఉంటుంది.

  1. Apply for Online Registration
  2. Fill Online Application Form
  3. Pay Examination Fee

Apply for Online Registration:-

  1. New Registration పై క్లిక్ చేయాలి.

2. తర్వాత స్క్రీన్ పై గల Instructions అన్ని చదివి, చివరన గల బాక్స్ లో క్లిక్ చేసి రైట్ గుర్తునుఇవ్వాలి. ( బ్లూ కలర్ వస్తుంది ) ( దాని పక్కన I have downloaded the Information Bulletin….. ఉంటుంది.

3. తర్వాత బ్లూ కలర్ లో గల Click here to Proceed పై క్లిక్ చేయాలి.

దీనితో మొదటి దశ పూర్తి అవుతుంది.

Fill Online Application Form:-

ఒకసారి అప్లికేషన్ ఫారం నింపే కన్నా ముందు కింద ఉన్న క్యాప్చా సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఇచ్చాక క్యాప్చా తప్పు అయితే మల్లి డీటెయిల్స్ ఇవ్వాలి. కావున క్యాప్చా టైపు చేయడానికి అనుకూలంగా ఉంటేనే పైన ఉన్న డీటెయిల్స్ ఇవ్వండి.

ఇక్కడ ఇచ్చిన పాస్ వర్డ్ ని రాసుకొని ఉంచుకోవాలి.

అన్ని డీటెయిల్స్ ఇచ్చాక సబ్మిట్ కొడితే కింద చూపిన విధంగా Review Page వస్తుంది.

ఈ పేజిలో ఉన్న డీటెయిల్స్ ని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి.

ఈ పేజిలో ఉన్న Particulars checklist to be verified కింద ఉన్న అన్ని బాక్స్ లను క్లిక్ చేసి బ్లూ కలర్ రైట్ గుర్తును ఉంచాలి.

కింద I agree పక్కన గల బాక్స్ లో బ్లూ కలర్ రైట్ గుర్తును ఉంచాలి.

ఒక వేళ ఎమన్నా మార్చాలంటే EDIT Registration Form పై క్లిక్ చేయాలి.

ఎలాంటి మార్పులు లేకుంటే Submit and Send OTP పై క్లిక్ చేయాలి.

Do you wish to submit Registration Form and Get OTP? Yes No వస్తుంది.

Yes పై క్లిక్ చేయాలి.మనకు OTP వస్తుంది.

ఈ OTP ని తర్వాతి పేజి లో టైప్ చేసి కింద గల Submit-Registration Form పై క్లిక్ చేయాలి.

తర్వాత పేజి కింది విధంగా వస్తుంది.

ఈ పేజిలో వచ్చిన అప్లికేషన్ నెంబర్ ను జాగ్రతగా రాసుకొని ఉంచుకోవాలి.

ఒకవేళ మీ మెయిల్ కి మెసేజ్ రావాలంటే మెయిల్ వెరిఫికేషన్ పై క్లిక్ చేసి, మెయిల్ కి వచ్చిన OTP ఇచ్చి మెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి.

Application Form పై క్లిక్ చేయాలి.

ఈ పేజి లో ఉన్న Application Form Steps కింద ఉన్న అన్ని డీటెయిల్స్ పై క్లిక్ చేసి, కావలిసిన సమాచారం ఇచ్చి క్యాప్చా ఇవ్వాలి. అన్నిటికి వరుసగా రైట్ గుర్తు వచ్చాకనే Final submit ఇవ్వాలి. చివరగా Fee payment పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.

పూర్తి వివరాలకై ఇక్కడ క్లిక్ చేయండి-CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(66) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!