TS POLYCET-2022 FIRST PHASE COUNSELLING

HI EVERYONE. WEL COME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

పాలీ సెట్-2022 అడ్మిషన్ కొరకు మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యుల్ విడుదల అయ్యింది.

దీనిలో భాగంగా మీరు కింద సూచించిన విధంగా తప్పని సరిగా చేయాలి.

Payment of Processing Fee –  ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

Slot Booking for Certificate Verification – సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకోవాలి.

Certificate Verification – సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Option Exercise – కావలిసిన కాలేజి కొరకు ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి.

కౌన్సిలింగ్ షెడ్యుల్ :-

S.Noఅంశంతేదిలు
1ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుట18-07-2022
  To
22-07-2022
2సర్టిఫికెట్ వెరిఫికేషన్20-07-2022
  To
23-07-2022
3కాలేజి కొరకు ఆప్షన్స్ ఎంపిక20-07-2022
  To
25-07-2022
4ఫ్రీజింగ్ ఆప్షన్స్25-07-2022
5ప్రోవిజినల్ సీట్ ఆలాట్ మెంట్27-07-2022
6ఫి పేమెంట్- సెల్ఫ్ రిపోర్టింగ్ ( ఆన్లైన్ ద్వారా )27-07-2022
  To
31-07-2022

పేమెంట్ ఫీజు:-

SC/ST అభ్యర్థులకు ౩౦౦ రూపాయలు

ఇతర  అభ్యర్థులకు 6౦౦ రూపాయలు

పేమెంట్ చెల్లించే విధానం:-

https://tspolycet.nic.in వెబ్ పేజి లోకి వెళ్లి లాగిన్ అయ్యి పేమెంట్ చేయాలి.

దీనికొరకు కింది సమాచారం ఇవ్వాలి.

  • ICR NUMBER ( హాల్ టికెట్/రిజల్ట్ కార్డ్  పై ఉంటుంది )
  • DATE OF BIRTH
  •  SSC HALL TICKET NUMBER
  • AADHAR NUMBER
  • MOBILE NUMBER
  •  EMAIL
  • CASTE CERTIFICATE NUMBER
  • INCOME CERTIFICATE NUMBER

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!