UGC NET DECEMBER 2022 RESULTS

HI EVERY ONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

*******——******—–********

UGC NET DECEMBER-2022 RESULTS OUT

University Grants Commission released the UGC NET RESULTS on 13-04-2023, Thursday.

For results click on the below link..

Then give Application Number, Date of Birth and enter the Security pin.

LINK-1CLICK HERE
LINK-2CLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-డిసెంబర్ 2022 (UGC NET Results) ఫలితాలు విడుదలయ్యాయి.

ఏప్రిల్‌ 6న సమాధానాల తుది కీని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)..  గురువారం సాయంత్రం ఫలితాలను ప్రకటించింది.

జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌(JRF), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్ష ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు జరిగిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా 663 పరీక్ష కేంద్రాల్లో 83 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించగా 8,34,537 అభ్యర్థులు హాజరయ్యారు. 

మరోవైపు, సబ్జెక్టులు/ కేటగిరీల వారీగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జేఆర్‌ఎఫ్‌& అసిస్టెంట్ ప్రొఫెసర్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.

స్కోరు కార్డును పొందేందుకు…

అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ కనిపించే సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

మీ ఫలితం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

LINK-1CLICK HERE
LINK-2CLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

FLASH NEWS

ఇక్కడ క్లిక్ చేయండి.

UGC NET DECEMBER-2022 RESULTS
5వ తరగతి గురుకుల హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ INTER హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ 10TH హాల్ టికెట్లు విడుదల
TSWRJC COE CET -2023 RESULTS
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 6వ తరగతి
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 7-8-9-10 తరగతులు
BLV CET 2023 HALLTICKETS
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
FLN మార్చి నెల ప్రశ్నా పత్రాలు
గ్రూప్-1 సహా మరో 2 పరీక్షలు రద్దు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష అప్లై తేదీ పెంచారు
error: Content is protected !!