TELANGANA STATE EKLAVYA MODEL RESIDENTIAL SCHOOLS SOCIETY(TSES) CLASS 6 NOTIFICATION TS EMRS 2024

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(83) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య మోడల్ స్కూల్ లలో 2024-25 విద్యా సంవత్సరంనకు గాను 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.

TSEMRS అనగా  TELANGANA STATE EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 23 ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో, ఒక్కో పాఠశాలకు 60 మంది చొప్పున   ( 30 మంది బాలురకు, 30 మంది బాలికలు ) చేరవచ్చు.

23 ఏకలవ్య మోడల్ పాఠశాలల వివరాలు:-

ప్రత్యేకతలు:-

ప్రతీ తరగతిలో మొత్తం 60 మందికి, 30 మంది చొప్పున 2 సెక్షన్లు ఉంటాయి.

 ఇంగ్లీష్ మీడియంలో 6వ తరగతి నుండి 12వ తరగతి ( ఇంటర్ ) వరకు  CBSE సిలబస్ భోదిస్తారు.

అర్హతలు:-

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుత విద్యా సంవత్సరం ( 2023-24 )లో 5వ తరగతి చదువుతున్న వారందరూ అర్హులే.

విద్యార్థుల వయస్సు 10 నుండి 13 సంవత్సరంల లోపు ఉండాలి.అనగా  వారు 31-03-2011 నుండి 31-03-2014 మధ్య జన్మించి ఉండాలి.

PH విద్యార్థులకు 2 సంవత్సరాల సడలింపు కలదు.

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతం వారికి1,50,000 RS/-
పట్టణ ప్రాంతం వారికి2,00,000 RS/-

రిజర్వేషన్ వివరాలు:-

ముఖ్యమైన తేదీలు:-

TOPIC DATE
నోటిఫికేషన్ విడుదల 07-02-2024
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 22-02-2024
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 22-03-2024
హాల్ టికెట్ల విడుదలపరీక్షకు వారం ముందు
పరీక్ష తేదీ 21-04-2024
ఫలితాల విడుదల13-05-2024
మొదటి దశ అడ్మిషన్లు23-05-2024

దరఖాస్తు రుసుము:-

₹ 100 రూపాయలు                  

పరీక్షా విధానం:-

ప్రశ్నా పత్రం తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

OMR విధానంలో పరీక్ష ఉంటుంది.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 5వ తరగతికి సంబంధించినవి ఉంటాయి.

సమయం 2 గంటలు.

100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.

TOPICNO.OF QUESTIONSMARKS
MENTAL ABILITY5050
ARTHEMETIC2525
LANGUAGE2525
TOTAL100100

IMPORTANT LINKS:-

APPLICATION FEE PAYMENTCLICK HERE
FILL APPLICATION FORMCLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

గమనిక:-     

అప్లై చేయునపుడు 23 పాఠశాలల్లో ఆప్షన్ లను ఇవ్వవలసి ఉంటుంది.

మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ లేనిచో మీకు సమీపంలో గల జిల్లాలో మీకు సీటు ఇస్తారు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(83) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

BLV CET 2024  OF TSWREIS AND TTWREIS 6,7,8,9 తరగతుల్లో చేరవచ్చు.

DOWNLOAD HALLTICKETS TTWR COE CET-2024 2ND LEVEL SCREENING TEST

FIRST LEVEL SCREENING TEST RESULTS TTWR COE CET 2024

ఇస్రో యువికా ప్రోగ్రాం-9వ తరగతి విద్యార్థులకు…

అప్లై చేయు తేదిని మార్చి 11 వరకు పొడిగించారు.
TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW!
TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New!

TS DSC NEW SYLLABUS

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థ 6,7,8 తరగతులలో చేరుటకు నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

మహాత్మా జ్యోతి బాపూలే BC గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ లో చేరవచ్చు

INETR 1ST YEAR HALL TICKETS IPE MARCH 2024

INTER 2ND YEAR HALL TICKETS IPE MARCH 2024

INTER BRIDGE COURSE HALL TICKETS IPE MARCH 2024

DOWNLOAD FA 4 QUESTION PAPERS

రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఇంటర్ లో చేరుటకు ప్రవేశ ప్రకటన

TSWR COE CET 2024 2ND LEVEL SCREENING TEST HALL TICKETS

రుక్మాపూర్ సైనిక్ స్కూల్ 6వ తరగతిలో ప్రవేశ ప్రకటన

TSWR COE CET 2024 RESULTS

DEPARTMENTAL TEST RESULTS NOVEMBER 2023

CTET JANUARY 2024 RESULTS

ఫిబ్రవరి నెల PTM మీటింగ్ ఎజెండా అంశాలు-ఆహ్వాన పత్రాలు

JEE MAINS 2024 RESULTS

TTWR COE CET 2024 HALL TICKETSNew!

5వ తరగతి గురుకుల పరీక్ష కీ -2024

స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్లు, డిప్యుటీ కలెక్టర్లు, తహాసిల్ దార్ల బదిలీలుNew!

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!

గ్రూప్-4 ఫలితాలు విడుదల

గ్రూప్ -1 పరీక్షలో 60 పోస్టుల చేరిక వివరాలు…New!

TSWR COE CET 2024 EXAM INSTRUCTIONSNew!

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!

TS SCERT SCIENCE SEMINAR

TSRJC CET 2024

సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కీNew!

TS STAFF NURSE RESULTS 2023NEW!

TS CETS 2024New!

REPULIC DAY CELEBRATIONS ZPHS NARMETTANew!

TSWR COE CET 2024 HALL TICKETSNew!

JEE MAIN 2024 B.E/B.Tech ADMIT CARDSNew!

DR B R AMBEDKAR OPEN UNIVERSITY B ED ODL 2023-24New!

ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల( EMSRS ) ఫలితాలుNew!

CTET JAN 2024 PAPER-1 KEYNew!

CTET JAN 2024 PAPER-2 KEYNEW!

JEE MAIN 2024 ADMIT CARDSNew!

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష -2024 ప్రశ్నా పత్రం & కీNew!

SMC ఎన్నికలు-విధి విధానాలు-ఫార్మాట్స్New!

UGC NET DECEMBER 2023 RESULTSNEW!

CTET HALL TICKETSNew!

జనవరి నెల PTM సమావేశం ఆహ్వాన పత్రాలు-ఎజెండాNew!

సైనిక్ స్కూల్ AISSEE JAN 2024 HALL TICKETS-ADMIT CARDSNEW!

JEE MAINS 2024 EXAM CITY NAMENew!

CTET JAN 2024 EXAM CENTRE NAMENEW!

PONGAL HOLIDAYS SUFFIX AND PREFIX EXPLANATIONNew!

TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW!

TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New!

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 2024-25 విద్యా సంవత్సరంనకు గాను 6,7,8 తరగతులలో  ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.New!

SSC PUBLIC EXAMINATIONS MARCH 2024NEW!

ప్రజా పాలన కార్యక్రమ గైడ్ లైన్ & అప్లై చేయు విధానం New!

HIESET 2024 ADMISSION INTO INTER FIRST YEARNEW!

వాహన దారులకు చలానా లపై భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంNew!

TSWR COE CET 2024 ఇంటర్ లో చేరుటకు (FOR 10 th CLASS STUDENTSNEW!

USEFUL GOs & PROCEEDINGSNew!

DOWNLOAD NAVODAYA 6TH CLASS HALLTICKETSNEW!

TS స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదలNew!

సైనిక్ పాఠశాల పరీక్ష తేదీ మార్పుNEW!

5వ తరగతి గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన(VTG CET-2024)New!

TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!

DOWNLOAD EMRS ADMIT CARDSNEW!

పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!

TS NMMS EXAM KEYNEW!

మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!

DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!

TS SET 2023 RESULTSNew!

UGC NET DEC ADMIT CARDSNew!

DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!

DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!

TOSS SSC RESULTS OCTOBER 2023NEW!

TOSS INTER RESULTS OCTOBER 2023NEW!

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(83) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!