TSWR COE CET 2024 EXAM INSTRUCTIONS

HI EVRYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(82) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

తేది 04-02-2024 ఆది వారం రోజున తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న COE కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుటకు నిర్వ హించే ప్రవేశ పరీక్ష కలదు.

హాల్ టికెట్ ను ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే పరీక్షా కేంద్రంలోని చీఫ్ సుపరిండెంట్ గారిని కలిసి సరియైన ఆధారాలతో అనగా ఆదార్ కార్డ్, స్టడీ సర్టిఫికెట్ ఏదైనా చూపించి సరి చేసుకోవాలి.

హాల్ టికెట్ ను మొత్తం అడ్మిషన్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.

OMR షీట్ పైన ప్రశ్నా పత్రం నెంబర్ ను తప్పకుండా వేయాలి. అలా వేయనిచో అది చెల్లుబాటు కాదు. OMR షీట్ లోనే జవాబులను బబుల్ చేయాలి.

మొబైల్ ఫోన్ లు/ క్యాలిక్ లెటర్లు పరీక్షా హాల్ లోకి అనుమతి లేదు.

హాల్ టికెట్ పై ఫోటో సరిగా లేనిచో ఏదైనా ఒక ID కార్డ్ తీసుకొని రావాలి.(ఆధార్ కార్డ్ )

పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత ఏ విద్యార్థిని లోనికి అనుమతించరు.

జవాబులను బబుల్ చేయుటకు బ్లూ/బ్లాక్ పెన్ మాత్రమే వాడాలి. పెన్సిల్ వాడటం నిషేధం. 4 ఐచ్చికాలలో ఒకదానిని మాత్రమే బబుల్ చేయాలి.

ఒకదాని కంటే ఎక్కువ బబుల్ చేస్తే ఆ OMR ని పరిగణన లోకి తీసుకోరు. OMR పై చెరిపిన గుర్తులు, మార్కర్ వాడిన అది చెల్లదు.

OMR షీట్ ను మలుచుట చేయరాదు.

పరీక్షా కేంద్రంను ముందు రోజు చూసుకోవాలి. ఒక గంట ముందే పరీక్ష కేంద్రంనకు చేరుకోవాలి.

పరీక్షా కేంద్రంనకు ప్యాడ్, నీళ్ళ బాటిల్ తీసుకొని పోవాలి.

INSTRUCTIONS IN ENGLISH

Check the Hall Ticket carefully and bring discrepancies if any to the Chief Superintendent of the Examination Centre with proper Proofs.

The Hall ticket should be preserved till the admission process is completed.

Answer the questions in OMR sheet only. Candidates are advised to bubble the Question paper series on OMR without fail. If it is not bubbled, the OMR cannot be valued.

Mobile Phones calculators and any other Electronic gadgets are not allowed into the Examination Hall.

If the Photo Graph is not clear / visible on the Hall ticket, the candidate should bring Photo Identity proof (Aadhaar Card).

No student will be allowed to the Examination Hall, after 10 minutes from the commencement of Examination.

Use Blue (or) Black ball point pen only, to bubble the circles in the OMR. Usage of pencils is prohibited. Out of the 4 given options, only one should be bubbled.

If more than one answer is bubbled, it will not be valued. Erasing, using markers, applying whitener is prohibited.

Do not make any, stray marks on the OMR sheet and do not spoil the OMR Sheet. OMR sheet should not be mutilated.

Students are adviced to visit the examination centre, a day in advance to know the location of the centre and arrange proper transport facility.The student should report 1 hour before commencement of exam at the respective exam centres.

All the students must bring Water bottle and Examination Pad, while coming to the Examination Centre.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(82) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!

TS SCERT SCIENCE SEMINAR

TSRJC CET 2024

సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కీNew!

TS STAFF NURSE RESULTS 2023NEW!

TS CETS 2024New!

REPULIC DAY CELEBRATIONS ZPHS NARMETTANew!

TSWR COE CET 2024 HALL TICKETSNew!

JEE MAIN 2024 B.E/B.Tech ADMIT CARDSNew!

DR B R AMBEDKAR OPEN UNIVERSITY B ED ODL 2023-24New!

ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల( EMSRS ) ఫలితాలుNew!

CTET JAN 2024 PAPER-1 KEYNew!

CTET JAN 2024 PAPER-2 KEYNEW!

JEE MAIN 2024 ADMIT CARDSNew!

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష -2024 ప్రశ్నా పత్రం & కీNew!

SMC ఎన్నికలు-విధి విధానాలు-ఫార్మాట్స్New!

UGC NET DECEMBER 2023 RESULTSNEW!

CTET HALL TICKETSNew!

జనవరి నెల PTM సమావేశం ఆహ్వాన పత్రాలు-ఎజెండాNew!

సైనిక్ స్కూల్ AISSEE JAN 2024 HALL TICKETS-ADMIT CARDSNEW!

JEE MAINS 2024 EXAM CITY NAMENew!

CTET JAN 2024 EXAM CENTRE NAMENEW!

PONGAL HOLIDAYS SUFFIX AND PREFIX EXPLANATIONNew!

TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW!

TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New!

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 2024-25 విద్యా సంవత్సరంనకు గాను 6,7,8 తరగతులలో  ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.New!

SSC PUBLIC EXAMINATIONS MARCH 2024NEW!

ప్రజా పాలన కార్యక్రమ గైడ్ లైన్ & అప్లై చేయు విధానం New!

HIESET 2024 ADMISSION INTO INTER FIRST YEARNEW!

వాహన దారులకు చలానా లపై భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంNew!

TSWR COE CET 2024 ఇంటర్ లో చేరుటకు (FOR 10 th CLASS STUDENTSNEW!

USEFUL GOs & PROCEEDINGSNew!

DOWNLOAD NAVODAYA 6TH CLASS HALLTICKETSNEW!

TS స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదలNew!

సైనిక్ పాఠశాల పరీక్ష తేదీ మార్పుNEW!

5వ తరగతి గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన(VTG CET-2024)New!

TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!

DOWNLOAD EMRS ADMIT CARDSNEW!

పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!

TS NMMS EXAM KEYNEW!

మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!

DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!

TS SET 2023 RESULTSNew!

UGC NET DEC ADMIT CARDSNew!

DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!

DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!

TOSS SSC RESULTS OCTOBER 2023NEW!

TOSS INTER RESULTS OCTOBER 2023NEW!

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(82) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!