TSWR SAINIK SCHOOL RUKMAPUR ADMISSION IN CLASS-6 FOR 2024 25

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(82) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాల ( CBSE )- రుక్మాపూర్, కరీంనగర్ జిల్లాలో 2024-25 విద్యా సం.నకు గాను 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.

మొత్తం సీట్లు =80

అర్హతలు :-

6 వ తరగతిలో చేరుటకు కేవలం బాలురకు మాత్రమే అవకాశం కలదు.

ఈ విద్యా సంవత్సరం( 2023-24 ) లో 5వ తరగతి చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయు విద్యార్థులు 01-04-2013 నుండి 31-03-2015 ల మధ్య జన్మించి ఉండాలి.

అనగా 01-04-2024 తేదీకి 11 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతం వారికి 1,50,000/- లోపు, పట్టణ ప్రాంతం వారికి 2,00,000/- లోపు ఉండాలి.

రిజర్వేషన్ల వారీగా సీట్ల విభజన:-

S.NOCOMMUNITY% OF RESERVATIONNO,OF SEATS
1SC75 %60
2BC-C2 %02
3ST6 %05
4BC12 %10
5MINORITIES3 %02
6OC/EBC2 %01
TOTAL100 %80

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

 20-02-2024

అప్లికేషన్ చివరి తేదీ :

01-03-2024

06-03-2024 నుండి..

ప్రవేశ పరీక్ష తేదీ :

10-03-2024

దరఖాస్తు రుసుము:-

200 రూపాయలు

అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-

1. విద్యార్థి పేరు

2. ఇంటి పేరు

3. స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH 

4. మొబైల్ నెంబర్

5. విద్యార్థి ఆధార్ నెంబర్

6. కులం (వివరాలు)

7. ఆదాయం ( వివరాలు)

8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్

9. విద్యార్థి ఫోటో

10. విద్యార్థి సంతకం

11. తండ్రి పేరు 

12. తల్లి పేరు

13. గ్రామము పేరు

14.మండలం పేరు

15. జిల్లా పేరు

ఫీజు చెల్లించుటకుCLICK HERE
అప్లికేషన్ నింపుటకుCLICK HERE
ఆధికారిక వెబ్ సైట్CLICK HERE

ఎంపిక విధానం:-

అప్లై చేసుకున్న విద్యార్థులను కింది విధానంలో ఎంపిక చేస్తారు.

1. వ్రాత పరీక్ష100 మార్కులు

2. ఫిజికల్ మరియు స్క్రీనింగ్ పరీక్ష150 మార్కులు

3. మెడికల్ ఫిట్ నెస్ పరీక్ష

1. వ్రాత పరీక్ష100 మార్కులు

ప్రశ్నలు 5 వ తరగతి స్థాయి పాఠ్య పుస్తకాల నుండి వస్తాయి.

సమయం- 2 గంటల 30 నిమిషాలు

S.NOSUBJECTNO.OF QUESTIONSTOTAL MARKSDURATION (MINS)
1MATHS404060
2GK 202030
3ENGLISH202030
4REASONING202030
5TOTAL100100150

2. ఫిజికల్ మరియు స్క్రీనింగ్ పరీక్ష150 మార్కులు

3. మెడికల్ ఫిట్ నెస్ పరీక్ష

తదితర వివరాలను ఇక్కడ చూడవచ్చు.

ఈ పాఠశాల వివరాల కొరకు 9704622832 ను సంప్రదించండి ( 9AM-5PM ONLY )

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(82) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

TSWR COE CET 2024 2ND LEVEL SCREENING TEST HALL TICKETS

TSWR COE CET 2024 RESULTS

DEPARTMENTAL TEST RESULTS NOVEMBER 2023

CTET JANUARY 2024 RESULTS

ఫిబ్రవరి నెల PTM మీటింగ్ ఎజెండా అంశాలు-ఆహ్వాన పత్రాలు

JEE MAINS 2024 RESULTS

TTWR COE CET 2024 HALL TICKETSNew!

5వ తరగతి గురుకుల పరీక్ష కీ -2024

స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్లు, డిప్యుటీ కలెక్టర్లు, తహాసిల్ దార్ల బదిలీలుNew!

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!

గ్రూప్-4 ఫలితాలు విడుదల

గ్రూప్ -1 పరీక్షలో 60 పోస్టుల చేరిక వివరాలు…New!

TSWR COE CET 2024 EXAM INSTRUCTIONSNew!

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!

TS SCERT SCIENCE SEMINAR

TSRJC CET 2024

సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కీNew!

TS STAFF NURSE RESULTS 2023NEW!

TS CETS 2024New!

REPULIC DAY CELEBRATIONS ZPHS NARMETTANew!

TSWR COE CET 2024 HALL TICKETSNew!

JEE MAIN 2024 B.E/B.Tech ADMIT CARDSNew!

DR B R AMBEDKAR OPEN UNIVERSITY B ED ODL 2023-24New!

ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల( EMSRS ) ఫలితాలుNew!

CTET JAN 2024 PAPER-1 KEYNew!

CTET JAN 2024 PAPER-2 KEYNEW!

JEE MAIN 2024 ADMIT CARDSNew!

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష -2024 ప్రశ్నా పత్రం & కీNew!

SMC ఎన్నికలు-విధి విధానాలు-ఫార్మాట్స్New!

UGC NET DECEMBER 2023 RESULTSNEW!

CTET HALL TICKETSNew!

జనవరి నెల PTM సమావేశం ఆహ్వాన పత్రాలు-ఎజెండాNew!

సైనిక్ స్కూల్ AISSEE JAN 2024 HALL TICKETS-ADMIT CARDSNEW!

JEE MAINS 2024 EXAM CITY NAMENew!

CTET JAN 2024 EXAM CENTRE NAMENEW!

PONGAL HOLIDAYS SUFFIX AND PREFIX EXPLANATIONNew!

TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW!

TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New!

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 2024-25 విద్యా సంవత్సరంనకు గాను 6,7,8 తరగతులలో  ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.New!

SSC PUBLIC EXAMINATIONS MARCH 2024NEW!

ప్రజా పాలన కార్యక్రమ గైడ్ లైన్ & అప్లై చేయు విధానం New!

HIESET 2024 ADMISSION INTO INTER FIRST YEARNEW!

వాహన దారులకు చలానా లపై భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంNew!

TSWR COE CET 2024 ఇంటర్ లో చేరుటకు (FOR 10 th CLASS STUDENTSNEW!

USEFUL GOs & PROCEEDINGSNew!

DOWNLOAD NAVODAYA 6TH CLASS HALLTICKETSNEW!

TS స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదలNew!

సైనిక్ పాఠశాల పరీక్ష తేదీ మార్పుNEW!

5వ తరగతి గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన(VTG CET-2024)New!

TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!

DOWNLOAD EMRS ADMIT CARDSNEW!

పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!

TS NMMS EXAM KEYNEW!

మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!

DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!

TS SET 2023 RESULTSNew!

UGC NET DEC ADMIT CARDSNew!

DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!

DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!

TOSS SSC RESULTS OCTOBER 2023NEW!

TOSS INTER RESULTS OCTOBER 2023NEW!

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(82) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!