HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(83) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
YUVIKA అనగా
YU- యువ (YUVA)
VI- విజ్ఞాని (VIgyani)
KA- కార్యక్రమం ( KAryakram)
YUVIKA ఉద్దేశ్యం:-
ISRO-ఇస్రో ( ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ) వారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ అప్లికేషను ల గురించి అవగాహన కల్పిస్తుంది.
ఎవరు అర్హులు?
యావత్ భారతదేశంలో నుండి ప్రస్తుతం 9వ తరగతి ( 01-01-2024 నాటికి ) చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
ప్రతీ రాష్ట్రం నుండి సమాన ప్రాధాన్యత ఇవ్వబడును.
ఎంపిక విధానం:-
కింద ఇవ్వబడిన అంశాలను ఆధారంగా చేసుకొని విద్యార్థులను ఎంపిక చేస్తారు.
8వ తరగతిలో పొందిన మార్కులు.-50% WEIGHTAGE
ఆన్ లైన్ క్విజ్ లో ప్రతిభ – 10% WEIGHTAGE
గత ౩ సంవత్సరాలలో పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ / ఏదైనా సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం.–2/5/10% WEIGHTAGE
గత ౩ సంవత్సరాలలో పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ / ఏదైనా ఒలింయాడ్/సైన్స్ కాంపిటీషన్ లో పాల్గొని మొదటి ౩ స్థానాలలో ఉన్నవారు.–2/4/5% WEIGHTAGE
గత ౩ సంవత్సరాలలో పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ / ఏదైనా స్పోర్ట్స్ కాంపిటీషన్(రిజిస్టర్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్) లో పాల్గొని మొదటి ౩ స్థానాలలో ఉన్నవారు.–2/4/5% WEIGHTAGE
గత ౩ సంవత్సరాలలో స్కౌట్/NCC/NSSలో సభ్యులుగా ఉండటం.
8వ తరగతిలో పొందిన మార్కులు.-5% WEIGHTAGE
గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడును.-15% WEIGHTAGE
శిక్షణా కేంద్రాలు:-
ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కాబడిన విద్యార్థులకు 7 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి
- విక్రం సారాభాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం.
2. U.R. రావు శాటిలైట్ సెంటర్, బెంగళూర్.
3. స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్.
4. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్.
5. నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్
6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ – డెహ్రాడూన్
7. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ – శ్రీహరికోట
కల్పించే వసతులు:-
ఈ శిక్షణా పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది.
ప్రయాణం, బస, బోర్డింగ్ తో సహా అన్ని ఖర్చులను ఇస్రో వారు ఇస్తారు.
ఒక పేరెంట్/ గైడ్ టీచర్ కు కూడా ప్రయాణ ఖర్చు ఇస్తుంది.
కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విద్యార్థులను శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించేందుకు తీసుకొని వెళతారు.
దరఖాస్తు ప్రారంభ తేది:-
20-02-2024
దరఖాస్తు చివరి తేది:-
20-03-2024
మొదటి ఎంపిక జాబితా విడుదల తేది:-
28-03-2024
రెండవ ఎంపిక జాబితా విడుదల తేది:-
04-04-2024
ఎంపిక అయిన వారు ఇస్రో నిర్ణయించిన సెంటర్ కు రిపోర్ట్ చేయు తేది:-
12-05-2024
శిక్షణా కాలం:-
13-05-2024 నుండి 24-05-2024 వరకు ఉంటుంది.
శిక్షణ తర్వాతి విడుదల తేది:-
25-05-2024
దరఖాస్తు చేసుకునే విధానం:-
Step-1: Register in ISRO Antariksha Jigyasa Platform-https://jigyasa.iirs.gov.in/registration
Step-2: Verify your email as received after successful registration in above website. Please click on the verification link sent to your registered email ID.
Step-3: Participate in SpaceQuiz. Read Quiz guidelines carefully before appearing for the quiz.
Step-4: Fill your personal profile and education details
Step-5: Student need to take photo copy of the certificates and attest the same by the principal/Head of School signing the certificate for verification. The verified certificate needs to scan and upload into the website. The photo copy of attested certificates and certificate for verification need to be uploaded in the website.
Step-6: Generate your certificate for verification by your principal/Head of School/ Parent/ Guardian (Any mismatch observed in the attached certificate (s) by the student and certificate for verification submitted by student will liable for cancellation of candidature of the student)
Step-7: Scan and upload your document and submit the application.
FOR REGISTRATION | CLICK HERE |
FOR OFFICIAL WEBSITE | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(83) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
అప్లై చేయు తేదిని మార్చి 11 వరకు పొడిగించారు. |
TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW! |
TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New! |
మహాత్మా జ్యోతి బాపూలే BC గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ లో చేరవచ్చు
INETR 1ST YEAR HALL TICKETS IPE MARCH 2024
INTER 2ND YEAR HALL TICKETS IPE MARCH 2024
INTER BRIDGE COURSE HALL TICKETS IPE MARCH 2024
రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఇంటర్ లో చేరుటకు ప్రవేశ ప్రకటన
TSWR COE CET 2024 2ND LEVEL SCREENING TEST HALL TICKETS
రుక్మాపూర్ సైనిక్ స్కూల్ 6వ తరగతిలో ప్రవేశ ప్రకటన
DEPARTMENTAL TEST RESULTS NOVEMBER 2023
ఫిబ్రవరి నెల PTM మీటింగ్ ఎజెండా అంశాలు-ఆహ్వాన పత్రాలు
TTWR COE CET 2024 HALL TICKETSNew!
5వ తరగతి గురుకుల పరీక్ష కీ -2024
స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్లు, డిప్యుటీ కలెక్టర్లు, తహాసిల్ దార్ల బదిలీలుNew!
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!
గ్రూప్ -1 పరీక్షలో 60 పోస్టుల చేరిక వివరాలు…New!
TSWR COE CET 2024 EXAM INSTRUCTIONSNew!
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!
సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కీNew!
TS STAFF NURSE RESULTS 2023NEW!
TS CETS 2024New!
REPULIC DAY CELEBRATIONS ZPHS NARMETTANew!
TSWR COE CET 2024 HALL TICKETSNew!
JEE MAIN 2024 B.E/B.Tech ADMIT CARDSNew!
DR B R AMBEDKAR OPEN UNIVERSITY B ED ODL 2023-24New!
ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల( EMSRS ) ఫలితాలుNew!
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష -2024 ప్రశ్నా పత్రం & కీNew!
SMC ఎన్నికలు-విధి విధానాలు-ఫార్మాట్స్New!
UGC NET DECEMBER 2023 RESULTSNEW!
జనవరి నెల PTM సమావేశం ఆహ్వాన పత్రాలు-ఎజెండాNew!
సైనిక్ స్కూల్ AISSEE JAN 2024 HALL TICKETS-ADMIT CARDSNEW!
JEE MAINS 2024 EXAM CITY NAMENew!
CTET JAN 2024 EXAM CENTRE NAMENEW!
PONGAL HOLIDAYS SUFFIX AND PREFIX EXPLANATIONNew!
TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW!
TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New!
SSC PUBLIC EXAMINATIONS MARCH 2024NEW!
ప్రజా పాలన కార్యక్రమ గైడ్ లైన్ & అప్లై చేయు విధానం New!
HIESET 2024 ADMISSION INTO INTER FIRST YEARNEW!
వాహన దారులకు చలానా లపై భారీ తగ్గింపు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంNew!
TSWR COE CET 2024 ఇంటర్ లో చేరుటకు (FOR 10 th CLASS STUDENTSNEW!
DOWNLOAD NAVODAYA 6TH CLASS HALLTICKETSNEW!
TS స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదలNew!
సైనిక్ పాఠశాల పరీక్ష తేదీ మార్పుNEW!
5వ తరగతి గురుకుల పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన(VTG CET-2024)New!
TELANGANA GURUKUL CET 5TH CLASS EXAM PATTERNNew!
పేరెంట్ టీచర్ మీటింగ్ ఆహ్వాన పత్రాలుNew!
TS NMMS EXAM KEYNEW!
మహిళలకు ఉచిత ప్రయాణం-మహా లక్ష్మి పథకం వివరాలుNew!
DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSIONNEW!
DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!
DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!
TOSS SSC RESULTS OCTOBER 2023NEW!
TOSS INTER RESULTS OCTOBER 2023NEW!
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(83) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.