HI EVERY ONE.WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(77) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU
****——*****—–*******——*******
తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ – హైదరాబాద్ వారు 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంనకు గాను నాన్ COE కాలేజీ లలో ఇంటర్ లో చేరుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ కాలేజిలల్లో జనరల్ & వొకేషనల్ కోర్సులను చదువవచ్చు.
చేరబోయే కోర్సుల వివరాలు:-
MPC |
BPC |
CEC |
HEC |
MEC |
VOCATIONAL |
అర్హతలు:-
మార్చ్ 2023 లో 10వ తరగతి పరీక్ష రాసి, మొదటి సారి పాసైన విద్యార్థులు అర్హులు.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతం వారికి | 1,50,000 RS/- |
పట్టణ ప్రాంతం వారికి | 2,00,000 RS/- |
తెలుగు / ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు.
వయస్సు 17 సంవత్సరాల లోపు ఉండాలి ( 31-08-2023 వరకు )
SC, ST, CONVERTED CHRISTIAN విద్యార్థులకు 2 సంవత్సరాల సడలింపు కలదు.
అడ్మిషన్ పొందే సమయంలోనే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లను ఇవ్వాలి.
రిజర్వేషన్ వివరాలు:-
అన్ని కులాలు/ వర్గాల వారిగా రిజర్వేషన్ కింది విధంగా ఉంటుంది.
అప్లై చేయు విధానం:-
అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.( www.tswreis.ac.in ) మీ సేవ కేంద్రం నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.
మొదట 100 రూపాయలను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తర్వాత ఆన్ లైన్ లో అప్లికేషన్ నింపాలి.
రిజిస్ట్రేషన్ కొరకు కింది సమాచారం ఇవ్వాలి.
పేరు
సెల్ నెంబర్
జెండర్ ( ఆడ/మగ )
కులం వివరాలు
పుట్టిన తేదీ
10 వ తరగతి చదివిన పాత జిల్లా
చేరబోయే కోర్సు గ్రూప్
ఆన్ లైన్ లో అప్లికేషన్ నింపడానికి కింది వివరాలతో లాగిన్ కావాలి.
పుట్టిన తేదీ
సెల్ నెంబర్
గమనిక:-
రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఆన్ లైన్ లో అప్లికేషన్ నింపాలి.
ఈ నాన్ COE కాలేజీల్లో చేరు విద్యార్థులకు రెండవ భాష(SECOND LANGUAGE) గా తెలుగు మాత్రమే ఉంటుంది.
సెల్ నెంబర్ చాలా ముఖ్యం, పనిచేసేది, మీ స్వంత నెంబర్ ఇవ్వండి.
దరఖాస్తు రుసుము:-
100 రూపాయలు
దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-
SSC షార్ట్ మెమో ( 100 KB కంటే తక్కువ ఉండాలి)
ఎంపిక విధానం:-
10వ తరగతిలో వచ్చిన GPA మార్కుల ఆధారంగా , మీరు ఇచ్చిన కాలేజీల వివరాల ప్రకారం మీకు సీటు వస్తుంది.
ఒకసారి ఎంపిక అయిన విద్యార్థులకు అన్ని వసతులు అనగా బుక్స్, భోజనం, చదువు, పరీక్ష ఫీజు అన్నీ ఉచితమే.
MPC, BPC గ్రూప్ లలో చేరు వారికి పాత జిల్లాని యూనిట్ గా తీసుకుంటారు.
MEC,CEC,HEC,VOCATIONAL గ్రూప్ లలో చేరు వారికి రాష్ట్రం ని యూనిట్ గా తీసుకుంటారు.
100 రూపాయలు చెల్లించిన తర్వాత మీకు కావలిసిన కాలేజి లను ఎంపిక చేసుకోవాలి.
ఎంపిక అయిన విద్యార్థులకు SMS ద్వారా మాత్రమె మీకు సమాచారం అందుతుంది.
సలహాలు-సూచనలు-ఫోన్ నెంబర్ వివరాలు:-
1800-425-45678
కాలేజీల వివరాలు:-
ముఖ్యమైన తేదీలు:-
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | 05-06-2023 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 06-06-2023 |
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 15-06-2023 |
ముఖ్యమైన లింక్ లు :-
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
FILL APPLICATION FORM | CLICK HERE |
OFFICIAL WEBSITE | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(77) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU