HI EVERY ONE.WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(77) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU
****—–*****——*****—-*****—–*****
IIIT బాసర- 2023-24 విద్యా సంవత్సరంనకు గాను 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.TECH కోర్సులలో చేరుటకు ఆన్ లైన్ లో అప్లై చేయుట ప్రారంభం అయ్యింది.
అప్లై చేయు విధానం 2 దశలలో ఉంటుంది.
ఇందులో భాగంగా TS RGUKT 2023 కోసం ఆన్ లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి రుసుము చెల్లించాలి. అప్పుడు మాత్రమె మీ దరఖాస్తు చెల్లుబాటు అవుతుంది.మరియు పరిగణించ బడుతుంది.
1 APPLICATION SUBMISSION
2 APPLICATION FEE PAYMENT
1 APPLICATION SUBMISSION
మళ్ళి ఇందులో 8 సెక్షన్ లు ఉంటాయి.
1 BOARD DETAILS
2 PERSONAL DETAILS
3 ADDRESS DETAILS
4 PREVIOUS SCHOOL DETAILS
5 LOCAL/NON-LOCAL
6 INCOME/CASTE,EWS CERTIFICATES VERIFICATION
7 AMOUNT TO BE PAID
8 UPLOAD CERTIFICATES
అప్లోడ్ చేసే అన్ని సర్టిఫికేట్ లు 100 KB ల లోపు ఉండాలి, మరియు అవి JPG, JPEG, PNG, PDF ఫార్మాట్ లో ఉండాలి.
2 APPLICATION FEE PAYMENT
అప్లికేషన్ సబ్మిషన్ అయ్యాక వచ్చే అప్లికేషన్ ID తొ ఫీజు చెల్లించాలి.
అప్లై చేయుటకు మీకు దగ్గరలో గల మీసేవ కేంద్రం ద్వారా అప్లి చేసుకోండి.
ఎందుకంటే మనం ఫీజును TS ONLINE లో చెల్లించాలి.
ముఖ్య మైన లింకు లు:-
SUBMIT ONLINE APPLICATION | CLICK HERE |
PRINT DUPLICATE APPLICATION FORM | CLICK HERE |
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
PRINT DUPLICATE FEE RECEIPT | CLICK HERE |
FOR OFFICIAL WEBSITE | CLICK HERE |
FOR ANNEXURES | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(77) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU