HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
అప్లై చేయు తేదీని ఆలస్య రుసుము 200 RS/- తో 14-05-2023 వరకు పొడిగించారు.
10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం POLYCET ( పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ) నోటిఫికేషన్ 2023-24 విద్యా సంవత్సరంనకు గాను విడుదల అయ్యింది.
ఎవరు అర్హులు:-
ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులే.
తెలుగు/ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
అందిస్తున్న కోర్సులు:-
ఇంజనీరింగ్
నాన్-ఇంజనీరింగ్/టెక్నాలజీ
అగ్రికల్చర్
హార్టికల్చర్
వెటర్నరీ
పిషరీస్
పై డిప్లొమా కోర్సులను పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు.
కోర్సులు అందించే సంస్థలు:-
ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ ఇన్స్టిట్యూట్స్
అగ్రికల్చర్ కోర్సులను అందించే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ( PJTSAU )
హార్టికల్చర్ డిప్లొమా కోర్సులను అందించే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీ ( SKLTSHU )
అనిమల్ హస్బెండ్రి, పిషరీస్ కోర్సులను అందించే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ( PVNRTVU )
పరీక్ష ఫీజు:-
SC,ST విద్యార్థులకు | 250 రూ. |
మిగతా విద్యార్థులకు | 500 రూ. |
ముఖ్యమైన తేదిలు:-
S.NO | EVENT | DATES |
1 | ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది | 16-01-2023 |
2 | ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది | 24-04-2023 |
3 | ఆలస్య రుసుము 100రూ.లతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది | 25-04-2023 |
ఆలస్య రుసుము 200రూ.లతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది | 14-05-2023 | |
4 | పరీక్ష నిర్వహణ తేది | 17-05-2023 |
5 | ఫలితాల విడుదల తేది | పరీక్షకు 10 రోజుల తర్వాత |
అప్లై చేయు విధానం:-
https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి.
ఈ ప్రాసెస్ అంతా కూడా ౩ దశలలో ఉంటుంది.
1 రిజిస్ట్రేషన్
2 పీజు చెల్లింపు
౩ అప్లికేషన్ ఫాం నింపుట
గమనిక :-
మీ హాల్ టికెట్లను అప్లై చేసిన వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలి.
WEB ACTION | LOCATION |
FOR WEBSITE | CLICK HERE |
FOR SBTET WEBSITE | CLICK HERE |
FOR REGISTRATION | CLICK HERE |
FOR FEE PAYMENT | CLICK HERE |
FOR FILLING THE APPLICATION | CLICK HERE |
FOR APPLICATION STATUS | CLICK HERE |
FOR PRINT APPLICATION | CLICK HERE |
FOR HALLTICKET | CLICK HERE |
ఆన్లైన్ లో అప్లై చేయుటకు కావలిసిన వివరాలు:-
విద్యార్థి పేరు
ఇంటి పేరు
పుట్టిన తేది
సెల్ నెంబర్
ఫోటో సంతకం
ఈ మెయిల్
ఇతరములు
పరీక్షా విధానం, పాత ప్రశ్నా పత్రంల కొరకు
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
ముఖ్యమైన సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
RECENT POSTS
SCIENCE DAY SEMINAR-2023 TELANGANA SCERT-సైన్స్ సెమినార్ SCERT తెలంగాణ
VANDHE BHARATH EXPRESS-వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నం
TSWR COE CET-2023-10వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
TGUGCET-2023 ఇంటర్ చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.