HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
విద్యాధన్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం నోటిఫికేషన్ ని సరోజినీ నాయుడు ఫౌండేషన్ ఇటీవల విడుదల చేసింది.
దీనిద్వారా 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్, పదకొండు-పన్నెండు తరగతులు, డిప్లొమా కోర్సులు చేసే అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేస్తారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సదుపాయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, తెలంగాణ లో ప్రారంభం అయింది.
ఆసక్తి గల అభ్యర్థులు ఆయా రాష్ట్రానికి చెందిన ఈ-మెయిల్ కు దరఖాస్తులు పంపాలి.
అర్హతలు:-
AP, TS రాష్ట్రంలోని ఏదేని గుర్తింపు పొందిన పాఠశాల నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష రాసి, కనీసం 95 % మార్కులతో లేదా 9 GPA స్కోర్ పొందిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
దివ్యాంగులకు 75 % మార్కులు 7.5 GPA ఉన్నా చాలు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షల వరకు ఉండాలి.
స్కాలర్ షిప్ వివరాలు:-
ఎంపిక అయిన విద్యార్థులకు సంవత్సరంనకు 10వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ మంజూరు చేస్తారు.
మళ్ళీ అత్యధిక మార్కులతో కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువుల కోసం 10,000-60,000 వరకు స్కాలర్ షిప్ అందిస్తారు.
ఎంపిక విధానం:-
వచ్చిన దరఖాస్తులను సంపూర్ణంగా పరీశీలించి ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసి, వారికి మాత్రమె ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు. అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపిక కు సంబంధించిన ప్రతీ సమాచారం మనకు ఈ-మెయిల్ లేదా SMS ద్వారా తెలియజేస్తారు.
కావలిసిన సర్టిఫికేట్ లు:-
10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష మార్కుల మెమో |
ఆదాయధృవీకరణ పత్రం |
పాస్ పోర్ట్ సైజు ఫోటో |
ఇంటర్/పన్నెండో తరగతి/డిప్లొమా అడ్మిషన్ పొందిన కళాశాల వివరాలు |
ముఖ్యమైన తేదీలు:-
అంశం | తెలంగాణ | ఆంద్రప్రదేశ్ |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 20 | జూన్ 15 |
అభ్యర్థుల స్క్రీనింగ్ తేదీ | జూలై 9 | జూలై 2 |
ఆన్ లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ | జూలై 26-31 | జూలై 16-31 |
ముఖ్యమైన లింకులు:-
రాష్ట్రం | ఈ-మెయిల్ అడ్రస్ |
తెలంగాణ | [email protected] |
ఆంద్రప్రదేశ్ | [email protected] |
Main website | https://www.vidyadhan.org/apply |
తెలంగాణకు సంబంధించిన పూర్తి సమాచారం:-
ఆంద్రప్రదేశ్ కు సంబంధించిన పూర్తి సమాచారం:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.