TSWR COE CET-2023

HI EVERYONE. WEL COME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(69) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ( TSWREIS-HYDERABAD )  ఆధ్వర్యంలో నడుస్తున్న Center of Excellence (COE) కాలేజిల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది.

ఈ (COE) కాలేజిల్లో చేరిన విద్యార్థులకు అకాడమిక్ సిలబస్ తో పాటు IIT, NEET మరియు జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు సరితూగే శిక్షణను అందిస్తున్నారు.

అందిస్తున్న కోర్సులు:-

MPC

BPC

MEC

CEC

చేరబోయే కోర్సులు అన్నియు కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి.

ఎవరు అర్హులు:-

ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి  ( ICSE/CBSE ) చదువుతున్న  విద్యార్థులు అందరూ అర్హులే.

తెలుగు/ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

ప్రవేశం కోరే విద్యార్థుల వయస్సు 17 సం.లు దాటరాదు.( 31-08-2023 వరకు )

SC, క్రైస్తవ మతం లోకి మారిన SC విద్యార్థులకు 2 సం.ల సడలింపు కలదు.

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ. 1,50,000/- లోపు

పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ. 2,00,000/- లోపు

అడ్మిషన్ పొందే సమయంలో ఖచ్చితంగా MRO నుండి పొందిన INCOME CERTIFICATE ని మరియు ఇతర అన్ని సర్టిఫికెట్ లను  సమర్పించాల్సి ఉంటుంది.

ఆన్లైన్ అప్లై ప్రారంభ తేది:-

12-01-2023

ఆన్లైన్ అప్లై చివరి తేది:-

31-01-2023

దరఖాస్తు ఫీజు:-

100 రూ.

అప్లై చేయు విధానం:-

అప్లై చేయు విధానం 2 స్టేజిలలో ఉంటుంది.

1. Online Payment

2. Online Application

అప్లై చేయుటకు ఇక్కడ క్లిక్ చేయండి.

లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్లైన్ లో అప్లై చేయుటకు కావలిసిన వివరాలు:-

విద్యార్థి పేరు

ఇంటి పేరు

పుట్టిన తేది

సెల్ నెంబర్

తండ్రి పేరు

తల్లి పేరు

విద్యార్థి ఆధార్ నెంబర్

విద్యార్థి ఫోటో

విద్యార్థి సంతకం

విద్యార్థి కులం-ఉప కులం,గ్రామం, మండలం, జిల్లా, పిన్ నెంబర్

విద్యార్థి  తీసుకునే గ్రూప్

ప్రవేశ పరీక్ష తేది, సమయం:-

05-03-2023 ( ఆదివారం )

10:00 AM – 01:00 PM

ప్రవేశ పరీక్ష వివరాలు:-

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి.( OMR రూపంలో)

మొత్తం మార్కులు= 160

కాల వ్యవధి= 3 గంటలు

ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానంనకు ¼ మార్కులు తగ్గించబడుతాయి.

విద్యార్థి కింద ఉన్న కోర్సులలో ఒక దానిని ఎంచుకోవాలి.

కాలేజి వివరాలు, సీట్ల వివరాలు,మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడండి.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(69) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!