TS TET 2023 PAPER 1 PAPER 2

HI EVERYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

TS TETఎవరు ఏ పేపర్ రాయాలి? ( కేవలం అవగాహన కొరకు మాత్రమే )

SGT

కావాలి అనుకుంటే Paper 1 రాయాలి.

సోషల్ టీచర్ (SA)

కావాలనుకుంటే Paper 2 సోషల్ స్టడీస్ రాయాలి.

సైన్స్ టీచర్ (SA Bio/Physics)

కావాలనుకుంటే Paper 2 మాథ్స్ & సైన్స్ రాయాలి.

మాథ్స్ టీచర్ (SA)

కావాలనుకుంటే Paper 2 మాథ్స్ & సైన్స్ రాయాలి.

ఇది మనందరికి తెలుసు. కానీ మనకు తికమక పెట్టేది లాంగ్వేజ్ టీచర్ ఏం రాయాలి అనేదే.

 తెలుగు టీచర్ (SA/LP)

కావాలనుకుంటే Paper 2 మాథ్స్ & సైన్స్/ సోషల్ స్టడీస్ రాయాలి అందులో లాంగ్వేజ్ 1 తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి.

 హిందీ టీచర్ (SA/LP)

కావాలనుకుంటే Paper 2 మాథ్స్ & సైన్స్/ సోషల్ స్టడీస్ రాయాలి అందులో లాంగ్వేజ్ 1 హిందీ సెలెక్ట్ చేసుకోవాలి.

 ఇంగ్లీష్ టీచర్ (SA)

కావాలనుకుంటే ఇక్కడ ఒక ట్విస్ట్ లాంగ్వేజ్ 2 అందరికీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టీచర్ కావాలి అనుకునేవాళ్లు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ సెలక్ట్ చేసుకోలేరు దానికి బదులుగా మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకొని Paper 2 మాథ్స్ & సైన్స్/ సోషల్ స్టడీస్ రాయాలి.

ఉర్దూ టీచర్ కావాలి అంటే

కన్నడ టీచర్ కావాలి అంటే

ఆ మీకు అన్ని అర్థం అయ్యాయి అనుకుంటున్న.

ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక లాంగ్వేజ్ మరియు ఒక సబ్జెక్టు టీచర్ అయ్యే అర్హత ఉంటే

ఎన్ని పేపర్స్ రాయాలి మరి?

 ఉదా1:-

తెలుగు, మాథ్స్ కి అర్హత ఉంటే లాంగ్వేజ్ 1 తెలుగుతో పేపర్ 2 మాథ్స్ & సైన్స్ రాస్తే సరిపోతుంది.

 ఉదా2:-

హిందీ, సోషల్ కి అర్హత ఉంటే లాంగ్వేజ్ 1 హిందీ తో పేపర్ 2 సోషల్ స్టడీస్ రాస్తే సరిపోతుంది.

 ఉదా3 :-

కన్నడ, బయాలజీ కి అర్హత ఉంటే 

 ఒకవేళ కేవలం లాంగ్వేజ్ కి మాత్రమే అర్హత ఉంటే

 ఉదా1:-

 హిందీకి మాత్రమే అర్హత ఉంటే లాంగ్వేజ్ 1 హిందీ తో పేపర్ 2 మాథ్స్ & సైన్స్ లేదా సోషల్ స్టడీస్ మీ ఎడ్యుకేషన్ ని బట్టి సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది.

 ఇక్కడ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడలేదు. వాటి సమాచారం కోసం మరియు అప్లికేషన్ కోసం https://tstet.cgg.gov.in/ చూడండి.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!