NVS CLASS-6 NOTIFICATION 2023

HI EVERYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

2024-25 విద్యా సంవత్సరంనకు గాను నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో చేరుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది.

అర్హత:-

2023-24 అనగా ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులే.

ప్రభుత్వ/ప్రైవేటు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

౩ నుండి 5 తరగతులు పూర్తి చేసిన ప్రభుత్వ/ప్రైవేటు విద్యార్థులు అర్హులు.

వయస్సు 01-05-2012 నుండి 31-07-2014 మధ్య పుట్టిన వారై ఉండాలి.( ఈ రెండు తేదిలలో కలిపి)

అప్లై చేయుటకు చివరి తేది:-

31-08-2023

పరీక్ష తేది:-

20-01-2024 శనివారం 11.30 AM ( TELANGANA & ANDRAPRADESH )

అప్లై చేయుటకు కావలిసినవి:-

స్టడీ సర్టిఫికేట్ ( DOWNLOAD )

విద్యార్థి ఫోటో

విద్యార్థి సంతకం

తల్లి/తండ్రి సంతకం

ప్రభుత్వం జారీ చేసిన నివాస దృవీకరణ పత్రం /ఆధార్ కార్డు వివరాలు

పై వాటన్నింటిని JPG ఫార్మాట్ లో 10-100 KB లలో ఉంచాలి.

నవోదయ విద్యాలయ సమితి వివరాలను ఇక్కడ చూసి తెలుసుకోండి.

అప్లై చేయుటకు

CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ కొరకు

CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి

పరీక్షా విధానం కొరకుCLICK HERE
పాత ప్రశ్నా పత్రాల కొరకు CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!