HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
గురుకులాల 5వ తరగతిలో చేరుటకు మరియు
అదే విధంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 6,7,8,9వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల లో చేరుటకు 2025 – 26 విద్యా సంవత్సరానికి… ప్రవేశ నోటిఫికేషన్ విడుదల
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన
కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5,6,7,8,9వ తరగతుల లో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.
అడ్మిషన్ లు పొందే పాఠశాలల, తరగతుల వివరాలు:-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 643 వివిధ గురుకుల పాఠశాలల్లో చేరవచ్చు.
5 వ తరగతి లో చేరవచ్చు. |
6,7,8,9 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల లో చేరవచ్చు. |
రుక్మా పూర్ సైనిక్ స్కూల్ లో 6 వ తరగతి లో చేరవచ్చు. |
ఫైన్ ఆర్ట్స్ స్కూల్ – మల్కాజ్ గిరి లో 6 వ తరగతి లో చేరవచ్చు. |
సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ COE స్కూల్ లో 9 వ తరగతిలో చేరవచ్చు. TGSWRS/JC అలుగునూర్ ( CoEd ) TGSWRS/JC గౌళి దొడ్డి ( GIRLS ) |
TGTWRS/JC ఖమ్మం ( BOYS ) TGTWRS/JC పరిగి ( GIRLS ) లలో 8వ తరగతి లో చేరవచ్చు. |
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
21-12-2024
అప్లికేషన్ చివరి తేదీ :
01-02-2025
ప్రవేశ పరీక్ష తేదీ :
23-02-2025
సమయం :
ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
అర్హతలు:-
సంవత్సర ఆదాయ వివరాలు:-
గ్రామీణ ప్రాంతం వారికి | 1,50,000 రూ. లోపు |
పట్టణ ప్రాంతం వారికి | 2,00,000 రూ. లోపు |
అప్లై చేసుకునే విధానం:-
మీకు దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ వెబ్సైట్
www.tgtwgurukulam.telangana.gov.
www.mjptbcwreis.telangana.gov.in
దరఖాస్తు రుసుము:-
100 రూపాయలు
అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ : 21-12-2024 నుండి 01.-02-2025 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును
ఎంపిక విధానం:-
విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది.
MJPTBCWRS కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశానికి గాను మత్స్యకార వృత్తికి చెందిన వారు అర్హులు.
TRS సర్వేల్ (నల్గొండ జిల్లా ) రీజినల్ సెంటర్ ఆఫ్ఎక్స్ లెన్స్ పాఠశాలలో ప్రవేశానికి గాను తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు అర్హులు.
అన్ని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి గాను విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
రాత పరీక్ష వివరాలు:-
అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-
1. విద్యార్థి పేరు
2. ఇంటి పేరు
3. స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH లేదా BIRTH CERTIFICATE
4. మొబైల్ నెంబర్( ఇంటి వారిది మాత్రమే )
5. విద్యార్థి ఆధార్ నెంబర్
6. కులం (వివరాలు)-CASTE CERTIFICATE ( OC వారు EWS సర్టిఫికేట్ )
7. ఆదాయం ( వివరాలు)-INCOME CERTIFICATE
8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్
9. విద్యార్థి ఫోటో+సంతకం ( 4.5 CM *4.5 CM )
10. తండ్రి పేరు
11. తల్లి పేరు
12. గ్రామము పేరు
13.మండలం పేరు
14. జిల్లా పేరు
15. పాత జిల్లా పేరు
16. విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు
17. పోస్ట్ బాక్స్ నెంబర్
ఫీజు చెల్లించుటకు | CLICK HERE |
అప్లై చేయుటకు | CLICK HERE |
2023 ప్రశ్నా పత్రం కొరకు | CLICK HERE |
HELP LINE NUMBERS:-
TGSWREIS | 040 23391598 | [email protected] |
TGTWREIS | 9491063511 | [email protected] |
TGREIS | 040 24734899 | [email protected] |
MJPTBCWREIS | 040 23328266 | [email protected] |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
DOWNLOAD FLN MID LINE QUESTION PAPERS FROM HERE…
ఇందులోనే CLASS 1-9 పేపర్స్ ఉన్నాయి.
DOWNLOAD FA 3 QUESTION PAPERS FROM HERE…
MUTUAL TRANSFERS COMPLETE INFORMATION
TOPIC | DOWNLOAD |
TG మ్యూచువల్ డేటా ఎంట్రీ ఫారం ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి | CLICK HERE |
SGT ALL DATA | CLICK HERE |
SA MATHS | CLICK HERE |
SA PHYSICS | CLICK HERE |
SA BIO SCIENCE | CLICK HERE |
SA SOCIAL | CLICK HERE |
SA TELUGU | CLICK HERE |
SA HINDI | CLICK HERE |
SA ENGLISH | CLICK HERE |
LFL HM | CLICK HERE |
LP TELUGU | CLICK HERE |
LP HINDI | CLICK HERE |
PD & PET | CLICK HERE |
PGHM ALL OTHER DEPARTMENT | CLICK HERE |
మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్ | CLICK HERE |
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
మోడల్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన
సైనిక్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన
సైనిక్ స్కూల్ 9 వ తరగతి ప్రవేశ ప్రకటన
5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన
డిసెంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్
TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం
APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE
INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU
డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల
టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్
DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25
నవంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు
గ్రూప్ – 3 హాల్ టికెట్స్ విడుదల
TG SOCIO ECONAMIC SURVEY INSTRUCTIONS TO ENUMERATORS AND GUIDELINES
TG SOCIO ECONAMIC SURVEY DATA ENTRY POINTS
అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు
SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు
దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ
DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***