DASARA HOLIDAYS PREFIX OR SUFFIX

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

దసరా సెలవులకు ప్రిఫిక్స్-సఫిక్స్ వర్తిస్తాయా?

( No వర్తించవు)

🏵 తెలంగాణ ప్రభుత్వం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలకు తేది: 13.10.2023 నుండి 25.10.2023 వరకు

  (1⃣3️⃣ )రోజులు సెలవులను 2023-24 అకడమిక్ క్యాలెండర్ లో పొందుపరచినది.

🏵 ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు టూర్ ప్లాన్,ఇతర అవసరాల నిమిత్తం సెలవుల చివరి పనిదినం (12.10.2023),

రీ-ఓపెనింగ్ డే (26.10.2023) 

సెలవు పెట్టుకోవచ్చునా⁉️

 అనే సంశయంతో ఉన్నారు.

ఈ అంశం పై కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.

🏵 Rc.No.10324/E4-2/69 తేది:07.11.1969,

 Govt.Memo.No.86595/12/FR.17 తేది:29.5.1981 మరియు FR-82 ప్రకారం సెలవులు 15 రోజులకు మించి ఇచ్చినప్పుడు అవి వెకేషన్ గా పరిగణించబడతాయి.

పాఠశాల చివరి పనిదినం (12.10.2023) , & పాఠశాల రిఓపెనింగ్ రోజు(26.10.2023) రెండు రోజులు— పాఠశాలకు హాజారవ్వాలి.👍

👉 లేనిచో టర్మ్ హాలిడేస్ అన్ని Other Than CL (CL,CCL కాకుండా) గా పరిగణించబడతాయి✋

Dasara Holidays Clarification of Terminal Holidays Prefix or suffix RC.103241,Dt 07-11-1969

👉🏿అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు 13.10.2023 నుండి 25.10.2023 వరకు 13 రోజులు ప్రకటించారు.

➡️ఈ నేపథ్యంలో చివరి పనిదినమైన 12.10.2023 ఉదయం, 

➡️రీ ఓపెనింగ్ డే అయిన 26.10.2023 మధ్యాహ్నం CL పెట్టుకోవచ్చునా ?

✅Rc.No.10324/E4-2/69 తేది:7.11.1969 ప్రకారం టర్మ్ హాలిడేస్ 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో ప్రిఫిక్స్, సఫిక్స్  చేసుకొనుటకు అవకాశము లేదు.

👉🏿చివరి పనిదినం (12.10.2023) ఉదయం పూట,

👉🏿రిఓపెనింగ్ డే (26.10.2023) మధ్యాహ్నం పూట మాత్రం CL పెట్టుకోవచ్చును.

పూర్తి రోజు..డ్యూటీలో ఉండాలి అని ఉత్తర్వులు లేవు.

✅ఒకవేళ ఆ రెండు రోజుల్లో పూర్తిగా ఏ ఒక్కరోజు పాఠశాలకు హాజరుకాకపోయినా మొత్తం అన్ని రోజులు ( 13 దసరా సెలవులతో సహా) Other Than CL గా పరిగణించబడతాయి.

మరియొక వివరణ:-

📡

దసరా సెలవులు

✍️

 Preffix – Suffix

♦️దసరా సెలవులు 10 రోజుల కన్నా ఎక్కువ 15 రోజుల కన్నా తక్కువ ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు…కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి attend కావాలి RC NO 10324, DATED 7.11.1969

♦️ఒకవేళ సెలవులు 9 రోజుల లోపు కానీ 15 రోజుల పైన గాని ఇస్తే closing day కానీ opening day కానీ CL/EL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. RC NO.815 dated 1.9.1999

♦️ టర్మ్ సెలవులు 10,11,12,13,14 డేస్ ఉన్నపుడు మనకు closing day or opening day CL/EL పెట్టుకోవడానికి వీలులేదు

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!