PM SHRI SCHOOLS SELECTED LIST

HI EVERYONE. WELCOME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

*******——******—–********

PM SHRI- PM SCHOOLS FOR RAISING INDIA

ఈ పథకం ద్వారా ఎంపిక కాబడిన పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి సమగ్రంగా అభివృద్ధి చేస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బడుల అభివృద్ధిలో పాలుపంచుకుంటాయి.

PM శ్రీ పథకం కింద ఎంపిక అయిన పాఠశాలలకు కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులను ఇస్తాయి.

ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తూ, టీచర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక అయ్యాయి.

దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద 14,500 పాఠశాలలను నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా గుర్తిస్తారు.

PM శ్రీ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని 54౩ పాఠశాలలను ఎంపిక చేయబడ్డాయి.

PM శ్రీ పథకం ద్వారా పాఠశాలల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలు.

ఎల్ ఈ డీ లైట్లు
సోలార్ ప్యానళ్ళుపోషకాహార తోటల పెంపకం
ప్లాస్టిక్ రహిత, వ్యర్థ పదార్థాల నిర్వహణ
సొంత భవనాలు,మరుగుదొడ్లు
నీటి సంరక్షణ
పర్యావరణ పరిరక్షణ చర్యలు
డిజిటల్ గ్రంథాలయం
పోషకాహార తోటల పెంపకం

PM శ్రీ పథకం కింద ఎంపిక అయిన పాఠశాలల జాబితా:-

ముందుగా మీ జిల్లా, మండలం వారీగా చూడండి.

+, – లపై క్లిక్ చేసి జూమ్ చేసుకోండి.

PM SHRI School is a centrally sponsored scheme by Government of India. This initiative is intended to develop more than 14500 PM SHRI Schools managed by Central government/State/UT Government/local bodies including KVS and NVS in which every student feels welcomed and cared for, where a safe and stimulating learning environment exists, where a wide range of learning experiences are offered, and where good physical infrastructure and appropriate resources conducive to learning are available to all students.

It will nurture students in a way that they become engaged, productive, and contributing citizens for building an equitable, inclusive, and plural society as envisaged by the National Education Policy 2020.

More than 20 lakh students are expected to be the direct beneficiaries of the scheme. The scheme will also promote understanding of various dimensions of Quality of school education and inform Policy, Practice and Implementation. The learning from these schools will be scaled up to other schools in the country.

The Scheme is proposed to be implemented over a period of 5 years w.e.f. 2022-23 to 2026-27

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

AP INTER RESULTS 2023
DOWNLOAD HALL TICKETS MJPTBCW RDC CET 2023
DOWNLOAD HALL TICKETS MJPTBCW RJC CET 2023
 DOWNLOAD HALL TICKETS TTWR
SAINIK SCHOOL CLASS 6
 DOWNLOAD HALL TICKETS TTWR
SAINIK SCHOOL INTER 1ST YEAR
TS SET 2022 RESULTS
HALL TICKETS TSSPDCL 2023
V TG CET 2023 QUESTION PAPER WITH KEY
TS DEECET 2023
DR.B.R AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL
TGUGCET-2023 RESULTS
FLN APRIL MONTH POST TEST QUESTION PAPERS
గురుకుల ఉద్యోగాలు- OTR చేసుకునే విధానం
UGC NET DECEMBER-2022 RESULTS
5వ తరగతి గురుకుల హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ INTER హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ 10TH హాల్ టికెట్లు విడుదల
TSWRJC COE CET -2023 RESULTS
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 6వ తరగతి
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 7-8-9-10 తరగతులు
BLV CET 2023 HALLTICKETS
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
FLN మార్చి నెల ప్రశ్నా పత్రాలు
గ్రూప్-1 సహా మరో 2 పరీక్షలు రద్దు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష అప్లై తేదీ పెంచారు
error: Content is protected !!