HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
NMMS పరీక్షా విధానంలో 2 పార్టులు ఉంటాయి.
ప్రశ్నా పత్రంలో 180 ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
సమయం:- ౩ గంటల వ్యవధి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉండును.
OMR- పెన్సిల్ విధానం
PART | TOPIC | MARKS | TIME |
PART-I | MENTAL ABILITY TEST | 90 | 90 Mins |
PART-II | SCHOLASTIC APTITUDE TEST | 90 | 90 Mins |
MENTAL ABILITY TEST లో ఉండే అంశాలు:-
NUMBER SEQUENCY
ADD ONE OUT
LETTER SERIES
PATTERNS etc.,
SCHOLASTIC APTITUDE TEST లో ఉండే అంశాలు:-
PHYSICS-12 MARKS
CHEMISTRY-11 MARKS
BIOLOGY-12 MARKS
MATHEMATICS-20 MARKS
HISTORY-10 MARKS
GEOGRAPHY-10 MARKS
POLITICAL SCIENCE-10 MARKS
ECONOMICS-5 MARKS
QUALIFYING PERCENTAGE :-
ఈ NMMS స్కాలర్ షిప్ పొందాలంటే ప్రతి పేపర్ లో కనీసం 40 % మార్కులు రావాలి.
SC/ST విద్యార్థులకు కనీసం 32 % వచ్చిన చాలు.
విద్యార్థుల ఎంపిక జిల్లా మరియు కమ్యూనిటీ ప్రాతిపాదికన జరుగుతుంది.
పాత ప్రశ్నా పాత్రలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
NMMS 2015 QUESTION PAPER | CLICK HERE |
REMAINING PAPERS | WILL UPLOAD SOON |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.