NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP SCHEME EXAMINATION 2023

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

అప్లై చేయు తేది ని పొడగించారు.

NMMSE అనగా NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP SCHEME EXAMINATION ( నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ స్కీం ఎక్జామినేషన్)

భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS)ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం/స్థానిక సంస్థ/మున్సిపల్/ఎయిడెడ్ పాఠశాలలు/మోడల్ స్కూల్స్ లో రెసిడెన్షియల్ సౌకర్యం లేని (అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే) VIII తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహించబడుతుంది మరియు ఎంపికైన అభ్యర్థులు పొందేందుకు అర్హులు.

ఎవరు ఈ పరీక్ష రాయవచ్చు?

ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయవచ్చు.

ఇచ్చే స్కాలర్ షిప్ ఎంతంటే?

పరీక్ష ద్వారా ఎంపిక కాబడిన విద్యార్థులకు సంవత్సరంనకు RS 12,౦౦0 /- ల స్కాలర్ షిప్ ను మీ జాతీయ బ్యాంక్ అకౌంట్ కు అందిస్తారు.

అర్హతలు:-

2022-23 విద్యా సంవత్సరం లో 7వ తరగతిలో కనీసం 55 % మార్కులతో పాసై ఉండాలి.

SC/ST విద్యార్థులకు 50 % మార్కులు వచ్చిన చాలు.

ప్రభుత్వ పాఠశాలల్లో అనగా ZP/LOCAL BODY/GOVT/GOVT AIDED/MODEL SCHOOLS లలో చదివే వారు అప్లై చేసుకోవచ్చు.

గమనిక:- రెసిడెన్షియల్ అనగా హాస్టల్ లో ఉండి చదివే వారు ఈ పరీక్షకు అర్హులు కాదు.

అప్లై చేయు విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం RS 3,50,000/-లోపు ఉండాలి.

దరఖాస్తు రుసుము:-

FOR GENERAL/BC STUDENTSRS 100/-
FOR SC/ST/PHC STUDENTSRS 50/-

దరఖాస్తు చేయు విధానం:-

కింద తెలిపిన లింక్ పై క్లిక్ చేయాలి.

CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి

లాగిన్ అవ్వడానికి ….USER ID:- SCHOOL UDISE CODE & PASSWORD:- SCHOOL UDISE CODE

లాగిన్ అయ్యాక కింద తెలిపిన విధంగా పేజి వస్తుంది.

పైన వచ్చిన పేజిలో కింద గల if you agreed proceed to next అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

తర్వాత అసలు పేజి వస్తుంది.

పైన తెలిపిన పేజిలో సూచించిన వివరాలు అన్ని నింపి అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.

దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-

ఫోటో & సంతకం ( 10-30 kb & jpg only )

ఆధార్ కార్డ్

కులం సర్టిఫికేట్

ఆదాయ దృవీకరణ సర్టిఫికేట్

PHC వారికి మెడికల్ బోర్డ్ వారు జారీ చేసిన సర్టిఫికేట్

ఇతరములు

ముఖ్యమైన తేదీలు:-

దరఖాస్తు చివరి తేదీ07-11-2023
HMs ఆన్లైన్ రిజిస్ట్రేషన్
ప్రింట్ కాపీలు,

NR (2 జతలు),
SBI ఫీ రిసిప్ట్ లు
సబ్మిట్ చేయుటకు చివరి తేదీ
08-11-2023
పై వాటిని DEOs
DIRECTOR OF GOVT
EXAMINATIONS కి
సబ్మిట్ చేయుటకు చివరి తేదీ
10-11-2023
పరీక్ష తేదీ 10-12-2023
SUNDAY
9.30 AM – 12.30 PM

HM లకు సూచనలు:-

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రింట్ కాపీలు, NR (2 జతలు) లను HM విధిగా ధృవీకరించాలి.

NR (2 జతలు) లను వెబ్ సైట్ లో REPORT పైన క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్యమైన లింక్ లు :-

అధికారిక వెబ్ సైట్ కొరకుCLICK HERE
పరీక్షా విధానం
పాత ప్రశ్నా పత్రాల కొరకు
CLICK HERE

మిగతా ముఖ్య సమాచారంను ఇదే పేజిలో update చేస్తాము.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!