C TET JULY 2023 NOTIFICATION

HI EVERYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

C TET అనగా CENTRAL TEACHER ELIGIBILITY TEST ( కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష )

CBSE ( CENTRAL BOARD OF SECONDARY EDUCATION, DELHI ) వారు ఈ C TET కి సంబంధించిన 17వ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

C TET అనునది కేంద్రం మరియు రాష్ట్రాలు నిర్వహించే అన్ని ఉపాధ్యాయ పరీక్షలు రాయడానికి అవరమయ్యే అర్హత పరీక్ష.

ఈ C TET పరీక్షని జాతీయ స్థాయిలో ప్రతీ సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తారు.

ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో 20% వెయిటేజీ C TET కి ఉంటుంది.

C TET వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది.

C TET లో ఉండే పేపర్లు:-

C TET మొత్తం 2 పేపర్లను కలిగి ఉంటుంది.

PAPER-11-5 తరగతులు బోధించే వారికి
PAPER-26-8 తరగతులు బోధించే వారికి

 ఎవరు అర్హులు:-

PAPERELIGIBILITY
PAPER-1 INTER + D.Ed 

DEGREE + B.Ed
PAPER-2DEGREE + B.Ed  

DEGREE + D.Ed

ధరఖాస్తు రుసుము:-

CATEGORYONLY PAPER-1 0R 2BOTH PAPER-1 & 2
GENERAL

OBC ( NCL )
1000 RS/-1200 RS/-
SC

ST

DIFF.ABLED PERSON
500 RS/-600 RS/-

ధరఖాస్తు విధానం:-

ధరఖాస్తు విధానం ౩ దశలలో ఉంటుంది.

1. APPLY FOR ONLINE REGISTRATION
2. ONLINE APPLICATION FORM
3. PAY EXAMINATION FEE

C TET లో క్వాలిఫై మార్కులు:-

CATEGORYQUALIFY
PERCENTAGE
QUALIFY
MARKS
GENERAL60%90
OBC/SC/ST55%82

C TET ముఖ్య సూచనలు:-

C TET కి ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరు ముందుగా అప్లై చేసుకుంటే వారికి 1st come 1st serve పద్ధతిలో పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. కావున మొదటగా అప్లై చేయడం ఉత్తమం.

ధరఖాస్తు చేసిన తర్వాత వచ్చిన confirmation page ని ప్రింట్ తీసుకోవాలి.

అప్లై చేయునపుడు ఇచ్చిన లాగిన్ వివరాలను గుర్తుంచుకోవాలి.

ప్రతీ సారి మీరు C TET కి సంబంధించిన మీ వ్యక్తిగత సమాచారం పొందాలంటే లాగిన్, లాగ్ అవుట్ అవసరం.

ముఖ్యమైన తేదీలు:-

S.NOEVENTDATES
1ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది27-04-2023
2ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది26-05-2023
3ఎడిట్ ఆప్షన్ తేదీ 29-05-2023
నుండి
02-06-2023
హాల్ టికెట్ల విడుదల తేదిపరీక్షకు 2 రోజుల ముందు
4పరీక్ష నిర్వహణ తేదిజూలై-ఆగష్టు 2023
5ఫలితాల విడుదల తేదిసెప్టెంబర్ నెల చివరన

ముఖ్యమైన లింక్ లు :-

C TET WEBSITECLICK HERE
MAIN WEBSITECLICK HERE
APPLY PROCESSCLICK HERE
EXAM PATTERN
SYLLABUS
OLD QUESTION PAPERS
CLICK HERE

C TET అధికారిక నోటిఫికేషన్:-

+, – లపై క్లిక్ చేసి జూమ్ చేసుకోండి.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

ముఖ్య సమాచారం కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.

PM SHRI SELECTED SCHOOLS LIST
AP INTER RESULTS 2023
DOWNLOAD HALL TICKETS MJPTBCW RDC CET 2023
DOWNLOAD HALL TICKETS MJPTBCW RJC CET 2023
 DOWNLOAD HALL TICKETS TTWR
SAINIK SCHOOL CLASS 6
 DOWNLOAD HALL TICKETS TTWR
SAINIK SCHOOL INTER 1ST YEAR
TS SET 2022 RESULTS
HALL TICKETS TSSPDCL 2023
V TG CET 2023 QUESTION PAPER WITH KEY
TS DEECET 2023
DR.B.R AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL
TGUGCET-2023 RESULTS
FLN APRIL MONTH POST TEST QUESTION PAPERS
గురుకుల ఉద్యోగాలు- OTR చేసుకునే విధానం
UGC NET DECEMBER-2022 RESULTS
5వ తరగతి గురుకుల హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ INTER హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ 10TH హాల్ టికెట్లు విడుదల
TSWRJC COE CET -2023 RESULTS
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 6వ తరగతి
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 7-8-9-10 తరగతులు
BLV CET 2023 HALLTICKETS
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
FLN మార్చి నెల ప్రశ్నా పత్రాలు
గ్రూప్-1 సహా మరో 2 పరీక్షలు రద్దు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష అప్లై తేదీ పెంచారు
error: Content is protected !!