HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు స్పోర్ట్స్ స్కూల్స్ లో 2026-27 విద్యా సంవత్సరంలో 4వ తరగతిలో చేరుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
చదువుతో పాటు క్రీడలలో రాణించాలనే వారికి ఇది సువర్ణావకాశం.
4వ తరగతి నుండే క్రీడా రంగంలో శిక్షణ ఇచ్చేందుకు క్రీడా శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది.
స్పోర్ట్స్ స్కూల్ లో అడ్మిషన్ వస్తే క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి విద్యార్థులకు ఇది శుభ సూచకం.
ఎంపికైన విద్యార్థులకు 4వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచిత విద్యతో పాటు క్రీడా శిక్షణ లభిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ :-
| సికింద్రాబాద్ లోని హకీంపేట |
| కరీంనగర్ |
| ఆదిలాబాద్ |
| హనుమకొండ |
స్పోర్ట్స్ స్కూల్స్ అడ్మిషన్ ముఖ్య తేదీలు :-
| స్థాయి | తేదీలు |
| అప్లికేషన్ చేయుటకు | 26-02-2026 నుండి 12-03-2026 |
| మండల స్థాయి | 13-03-2026 నుండి 17-03-2026 |
| జిల్లా స్థాయి | 28-03-2026 నుండి 01-04-2026 |
| రాష్ట్ర స్థాయి | 27-04-2026 నుండి 01-05-2026 |
| కౌన్సిలింగ్ | 13-05-2026 & 14-05-2026 |
| రిపోర్టింగ్ | 12-06-2026 |
అర్హతలు :-
| పుట్టిన తేదీలు :- 01-09-2017 నుండి 31-08-2028 మధ్య జన్మించిన వారై ఉండాలి. అనగా 8 నుండి 9 సంవత్సరాలు ఉండాలి. (31-08-2026 వరకు ) |
| ఎంపిక మార్కులు :- అంత్రోపోమెట్రిక్ మరియు ఫిజికల్ పరీక్షలలో 15 మార్కులపైన వచ్చిన వారు అర్హులు. |
| వైద్య పరీక్షలు :- A) వయస్సు ధృవీకరణ B)పోస్టర్ C) అబ్ నార్మలిటిన్ |
మొత్తం సీట్లు :-
| BOYS | GIRLS | |
| హకీంపేట | 20 | 20 |
| కరీంనగర్ | 20 | 20 |
| ఆదిలాబాద్ | 20 | 20 |
| హనుమకొండ | 40 | 40 |
కావలిసినవి :- ( సెలెక్షన్ టైం లో )
| ఆదార్ కార్డ్ ఒరిజినల్ |
| ప్రస్తుత పాఠశాల నుండి ఇచ్చిన 3వ తరగతి స్టడీ సర్టిఫికేట్ |
| బర్త్ సర్టిఫికేట్ |
| 3వ తరగతి ప్రోగ్రెస్ కార్డు |
| కులం సర్టిఫికేట్ |
| పాస్ పోర్ట్ సైజు ఫోటో లు -5 |
ఫిజికల్ పరీక్షలు :-
స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపిక చేయు సందర్భంలో కింద తెలిపిన 9 రకాల ఫిజికల్ పరీక్షలలో మార్కులు పొందాలి.
| ITEM | MARKS |
| 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్ | ౩ మార్కులు |
| స్టాండింగ్ బ్రాడ్ జంప్ | ౩ మార్కులు |
| 800 మీటర్ల రన్ | ౩ మార్కులు |
| 6 * 10 మీటర్ల షటిల్ రన్ | ౩ మార్కులు |
| మెడిసిన్ బాల్ త్రో | ౩ మార్కులు |
| వర్టికల్ జంప్ | ౩ మార్కులు |
| ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ | ౩ మార్కులు |
| ఎత్తు | ౩ మార్కులు |
| బరువు | ౩ మార్కులు |
| TOTAL MARKS | 27 MARKS |
స్కోరింగ్ విధానం :-

మండల స్థాయి ఎంపిక విధానం :-
MEO గారు ఇంచార్జ్ గా ఉంటారు.
మండల స్థాయి నుండి ఎంపిక అయిన ( 10 BOYS+10 GIRLS ) వారు జిల్లా స్థాయి ఎంపిక కు పంపబడుతారు.
మండల స్థాయి నుండి జిల్లా స్థాయి ఎంపిక కు వచ్చే వారు కనీసం 10 పాయింట్లు పొంది ఉండాలి.
సమాన పాయింట్లు వస్తే -వయసులో పెద్ద వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
జిల్లా స్థాయి ఎంపిక విధానం :-
DYSO (DISTRICT YOUTH SPORTS OFFICER) గారు ఇంచార్జ్ గా ఉంటారు.
జిల్లా స్థాయి నుండి ఎంపిక అయిన ( 10 BOYS+10 GIRLS ) వారు రాష్ట్ర స్థాయి ఎంపిక కు పంపబడుతారు.
జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి ఎంపిక కు వచ్చే వారు కనీసం 10 పాయింట్లు పొంది ఉండాలి.
సమాన పాయింట్లు వస్తే వయసులో పెద్ద వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
రాష్ట్ర స్థాయి ఎంపిక విధానం :-
TELANGANA GOVERNMENT SPORTS SCHOOL ( TGSS), HAKIMPET లో VC & MD,SATG/DIRECTOR గారు ఇంచార్జ్ గా ఉంటారు.
రాష్ట్ర స్థాయి ఎంపిక కు వచ్చే బాలికలతో లేడీ ఎస్కార్ట్ / మేనేజర్ తప్పని సరిగా రావాలి. వారితో ఉండాలి.
రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు కింద తెలిపిన విధంగా ఉంటాయి.

ముఖ్యమైన లింక్ లు :-
| అప్లై చేయుటకు | CLICK HERE ![]() |
| అధికారిక వెబ్ సైట్ కొరకు | CLICK HERE ![]() |
| For Download Acknowledegement | CLICK HERE ![]() |
| LATEST UPDATES | CLICK HERE ![]() |
క్రీడా పాఠశాలలో నిర్వహించే క్రీడలు :-
| అథ్లెటిక్స్ | ఫెన్సింగ్ |
| అర్చరీ | వెయిట్ లిఫ్టింగ్ |
| ఫుట్ బాల్ | బాక్సింగ్ |
| జిమ్నాస్టిక్స్ | రెజ్లింగ్ |
| రోయింగ్ | స్విమ్మింగ్ |
| జూడో | యోగ |
పరీక్షలు నిర్వహించే ప్రదేశం, తేదీలు మరియు ఇతర వివరాలకు సంబంధిత జిల్లా క్రీడా మరియు యువజన శాఖ అధికారులను సంప్రదించవచ్చు.
| గ్రూప్-1 | |
| కొమురం భీం ఆసిఫాబాద్ | 7382148056 |
| మంచిర్యాల | 9441160708 |
| పెద్దపల్లి | 9440167222 |
| జయశంకర్ భూపాలపల్లి | 9618011096 |
| ములుగు | 7207503775 |
| ఆదిలాబాద్ | 9440765485 |
| నిర్మల్ | 9346655441 |
| గ్రూప్-2 | |
| నిజామాబాద్ | 9701177144 |
| జగిత్యాల | 9441056972 |
| కరీంనగర్ | 9550282345 |
| రాజన్న సిరిసిల్ల | 9440239783 |
| సిద్ధిపేట | 9441925763 |
| మెదక్ | 8309507937 |
| కామారెడ్డి | 9440846682 |
| గ్రూప్-3 | |
| భద్రాద్రి కొత్తగూడెం | 9849913068 |
| ఖమ్మం | 9951971166 |
| మహబూబాబాద్ | 9440630681 |
| వరంగల్ | 9290010949 |
| సూర్యాపేట | 9100949979 |
| హన్మకొండ | 9392997668 |
| నల్గొండ | 9849355350 |
| గ్రూప్-4 | |
| యధాద్రి భువనగిరి | 8309992451 |
| జనగాం | 7386739453 |
| మేడ్చల్ మల్కాజ్ గిరి | 9959057923 |
| హైదరాబాదు | 9866317310 |
| సంగారెడ్డి | 9505124122 |
| రంగారెడ్డి | 9866317303 |
| గ్రూప్-5 | |
| వికారాబాద్ | 9381839083 |
| మహబూబ్ నగర్ | 8790497579 |
| నారాయణ పేట్ | 9490409900 |
| జోగులాంబ గద్వాల్ | 9963625218 |
| నాగర్ కర్నూల్ | 9493112095 |
| వనపర్తి | 9885851813 |
మరింత సమాచారం కొరకు :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
JEE MAIN 2026 SESSION – 1 RESULTS 
గురుకుల 5వ తరగతి పరీక్ష ప్రశ్నా పత్రం – కీ 
INTER BRIDGE COURSE HALL TICKETS 
ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు -USEFUL INFORMATION 
ఫిబ్రవరి నెల PTM మీటింగ్ అంశాలు – ఆహ్వాన పత్రాలు 
JEE MAIN 2026 SESSION – 1 RESULTS 
TG గురుకుల పరీక్ష మోడల్ ప్రశ్నా పత్రాలు 
ELECTION PROCESS OF MAYOR AND CHAIRPERSONS IN TELANGANA STATE 
గురుకుల పరీక్ష హాల్ టికెట్స్ విడుదల 
పోస్టల్ బ్యాలెట్ పూర్తి సమాచారం 
ADMIT CARDS FOR CTET FEBRUARY 2026 
UGC NET DECEMBER 2025 RESULTS CUT OFF MARKS AND FINAL ANSWER KEYS 
JEE MAIN 2026 SESSION 1 PROVISIONAL ANSWER KEYS RESPONSE SHEETS AND OBJECTIONS 
SEARCH YOUR VOTE IN MUNCIPALITIES 
TG TET ప్రాథమిక కీ – రెస్పాన్స్ షీట్స్ – OBJECTIONS 
ఏకలవ్య మోడల్ స్కూల్ 6వ తరగతి అడ్మిషన్లు 
జనవరి నెలప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ అంశాలు 
జనవరి నెలప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ అంశాలు 
JEE MAIN ADMIT CARDS JAN 28 29 
RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు 
ALL INDIA SAINIK SCHOOL EXAM 2026 CLASS-6 KEY 
గురుకుల అడ్మిషన్ లు -2026 (5-6-7-8-9 తరగతులలో చేరుటకు ) 
JEE MAIN 2026 SESSION 1 DOWNLOAD ADMIT CARDS 
MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు 
MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు 
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS 
SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
SBI JUNIOR ASSOCIATES MAINS 2024 RESULTS 
UPSC CILVILS PRELIMS & INDIAN FOREST SERVICE PRELIMS RESULTS 
SUMMER HOLIDAYS SUFFIX PREFIX EXPLANATION 
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS AND TIME TABLE MAY 2025 SESSION 
NMMS 2024 RESULTS AND SELECTED CANDIDATES FOR 2024 – 25 
MJPTBCW RJC CET 2025 RESULTS ( PHASE-2 ) 
TG RJC 2025 – DOWNLOAD CALL LETTER PHASE-II 
NEET UG 2025 PROVISIONAL ANSWER KEYS & OBJECTIONS…UPDATES NEW
ONLINE CERTIFICATE COURSE FOR SCHOOL TEACHERS NEW
DOWNLOAD TG I CET 2025 HALL TICKETS NEW
USEFUL GOS AND PROCEEDINGS NEW
GPO RESULTS 2025 RANK LIST NEW
TGSWREIS INTER ADMISSIONS RESULTS 2025 26 NEW
IIIT బాసర అడ్మిషన్ వివరాలు NEW
IIIT BASAR ONLINE APPLY PROCESS NEW
TG Ed CET 2025 HALL TICKETS NEW
TG RJC 2025 – DOWNLOAD CALL LETTER NEW
MJPTBCW RJC CET 2025 RESULTS NEW
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల 6-7-8-9 తరగతుల ఫలితాలు
ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION AISSEE 2025 RESULTS
TGTWR COE CET 2025 2ND LEVEL SCREENING TEST RESULTS
5వ తరగతి గురుకుల మిగిలిన సీట్ల కేటాయింపు
RUKMAPUR SAINIK SCHOOL CLASS VI FINAL SELECTION LIST 2025
FINE ARTS SCHOOL CLASS VI FINAL SELECTION LIST 2025
TELANGANA MODEL SCHOOL MERIT LIST TSMS CLASS 6 RESULTS
TELANGANA MODEL SCHOOL MERIT LIST TSMS CLASS 7 8 9 10 RESULTS
TG EAPCET 2025 RESULTS ENGINEERING
TG EAPCET 2025 RESULTS AGRICULTURE AND PHARMACY
5వ తరగతి గురుకుల ఫేజ్ – 2 ఫలితాలు
MODEL SCHOOLS INTER ADMISSIONS 2025-26 మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలు
TG RJC CET 2025 HALL TICKETS-TG RJC హాల్ టికెట్స్ విడుదల
TG SSC ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS JUNE 2025 TIME TABLE
SSC సప్లిమెంటరీ పరీక్షలు – రీ కౌంటింగ్ – రీ వెరిఫికేషన్ వివరాలు
TELANGANA STATE EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS CLASS VI RESULTS TG EMRS 2025 RESULTS
UPSC CIVILS FINAL RESULTS 2024
TS INTER 1ST YEAR RESULTS 2025
TS INTER 2ND YEAR RESULTS 2025
ఏప్రిల్ నెల PTM మీటింగ్ ఎజెండా – ఆహ్వాన పత్రాలు
మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ RELIEVING-JOINING REPORTS
TGMS MODEL SCHOOL CLASS 6 HALL TICKETS
TGMS MODEL SCHOOL CLASS 7-8-9-10 HALL TICKETS
DOWNLOAD TG EAPCET 2025 HALL TICKETS
JEE MAIN 2025 PAPER -1 NTA SCORE FOR B.E & B.Tech.
DOWNLOAD TGTWR COE CET 2025 SECOND LEVEL SCREENING TEST HALL TICKETS
మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ 6వ తరగతి మెరిట్ లిస్టు
రుక్మా పూర్ సైనిక్ స్కూల్ 6వ తరగతి మెరిట్ లిస్టు
5 వ తరగతి గురుకుల ఫేజ్ -2 ఫలితాలు
AMBEDKAR JAYANTHI ARTICLE IN TELUGU
AMBEDKAR JAYANTHI ARTICLE IN ENGLISH
మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల 6-7-8-9 తరగతుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
TOSS SSC APRIL/MAY-2025 HALL TICKETS
TOSS INTER APRIL/MAY-2025 HALL TICKETS
TGTWR COE CET 2025 1ST LEVEL SCREENING TEST RESULTS
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు
ISRO YUVIKA SELECTED LIST 2025
మిస్ అయిన విద్యార్థుల ఫలితాలు TG CET 2025 RESULTS హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు
5 వ తరగతి గురుకుల పాఠశాలలకు ఎంపిక అయిన స్పెషల్ కేటగిరి వారి ఫలితాలు హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు
JEE MAINS 2025 SESSION-2 ADMIT CARDS
TGPSC గ్రూప్ – 1 మెమో – మార్కుల లిస్టు విడుదల
5 వ తరగతి గురుకుల పాఠశాలలకు ఎంపిక అయిన స్పెషల్ కేటగిరి వారి ఫలితాలు హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు
గురుకుల ప్రవేశ పరీక్ష 5-6-7-8-9 తరగతుల ఫలితాలు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS
గురుకుల ప్రవేశ పరీక్ష 5-6-7-8-9 తరగతుల ఫలితాలు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS
ALL INDIA SAINIK SCHOOL 2025 ADMIT CARDS
సైనిక్ స్కూల్ 2025 హాల్ టికెట్లు విడుదల
TS Ed CET 2025 B.Ed నోటిఫికేషన్ వివరాలు
PTM PRIMARY SCHOOL ఎజెండా – ఆహ్వాన పత్రాలు
PTM HIGH SCHOOL ఎజెండా – ఆహ్వాన పత్రాలు
GROUP-1 EXAM MARKS AND RECOUNTING INFORMATION
DOWNLOAD 10th CLASS HALL TICKETS
మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 6-7-8-9 తరగతుల్లో చేరుటకు ప్రవేశ ప్రకటన
DOWNLOAD INTER 1ST YEAR HALLTICKETS IPE MARCH 2025
DOWNLOAD INTER 2ND YEAR HALLTICKETS IPE MARCH 2025
DOWNLOAD INTER BRIDGE COURSE HALLTICKETS IPE MARCH 2025
యూత్ క్లబ్-ఎకో క్లబ్ గ్రాంట్ వివరాలు-CKECK YOUR SCHOOL STATUS
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష కీ V TG CET 2025 KEY
ఫిబ్రవరి నెల PTM ఎజెండా అంశాలు- ఆహ్వాన పత్రాలు
TGTWR COE CET 1ST SCREENING TEST HALL TICKETS
10వ తరగతి విద్యార్థులకు మేధా స్కాలర్ షిప్ టెస్ట్
10వ తరగతి విద్యార్థులకు సూపర్ 100 స్కాలర్ షిప్ టెస్ట్ JETSAT 2025 దరఖాస్తు తేది ఫిబ్రవరి 20 వరకు పొడగింపు
గురుకులాల కామన్ నోటిఫికేషన్ 5-6-7-8-9 తరగతులలో చేరుటకు దరఖాస్తు తేది ఫిబ్రవరి 6 వరకు పొడగింపు
5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన దరఖాస్తు తేది ఫిబ్రవరి 6 వరకు పొడగింపు
ఎంప్లాయిస్ శాలరీ స్లిప్ DOWNLOAD PAY SLIP
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(95) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



