HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ(TSWREIS) హైదరాబాద్ వారు – TSWR ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో 6తరగతిలో చేరుటకు ఆసక్తి గల బాల బాలికల నుండి అప్లికేషన్ లను కోరుచున్నది. ఇందుకుగాను నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
ప్రత్యేకతలు:-
ఈ ఫైన్ ఆర్ట్స్ పాఠశాలకు ఎంపిక కాబడిన విద్యార్థులకు స్టేట్ సిలబస్ బోధనతో పాటు అదనంగా వివిధ కళా రంగాలలో శిక్షణ ఇస్తారు.
ఇంగ్లీష్ మీడియం లో మాత్రమేబోధన చేస్తారు.
ఇందుకు సంబంధించిన ఒకే ఒక పాఠశాల మల్కాజ్ గిరి- మేడ్చెల్ జిల్లా లో కలదు.
6వ తరగతిలో ఎంపిక కాబడిన విద్యార్థులకు నిర్దేశించిన టైం టేబుల్ ప్రకారం రోజూ వారీ కార్యక్రమాలు ఉంటాయి.
ఉదయం మొత్తం 6వ తరగతికి సంబంధించిన సిలబస్ బోధిస్తారు.
మధ్యాహ్నం 2:00 – 5:00 PM సమయంలో ఫైన్ ఆర్ట్స్ తరగతులు ఉంటాయి.
సీటు పొందిన విద్యార్థులకు కల్పించే సదుపాయాలు:-
ఉచిత విద్య |
ఉచిత హాస్టల్ |
ఉచిత డ్రెస్సులు |
ఉచిత పుస్తకాలు |
ఉచిత వైద్య సదుపాయం |
ఉచిత పరీక్ష ఫీజు మొదలగునవి. |
ఖాళీల వివరాలు :-
S.NO | NAME OF THE SCHOOL | NO.OF VACANCIES IN CLASS-6 |
1 | TSWRFAS మల్కాజ్ గిరి | 80 |
కావలిసిన అర్హతలు:-
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాల బాలికలు అందరూ అప్లై చేసుకోవచ్చు.
2022-23 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదివి, ఉత్తీర్ణుడై ఉండాలి.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
పట్టణ ప్రాంతం వారికి | Rs 2 లక్షల లోపు |
గ్రామీణ ప్రాంతం వారికి | Rs 1.5 లక్షల లోపు |
తెలుగు/ఇంగ్లీష్ మీడియం లో చదివిన విద్యార్థులు ఎంట్రెన్స్ టెస్ట్ రాయుటకు అర్హులు
వయస్సు కింది విధంగా ఉండాలి.
31-08-2023 వరకు 12 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. అనగా
01-09-2011 నుండి 01-09-2013 ల మధ్య పుట్టి ఉండాలి.
ఎంపిక అయిన విద్యార్థులు ఇవ్వవలిసిన సర్టిఫికేట్లు:-
(సీటు వచ్చాక ఇవ్వాలి)
కులం సర్టిఫికేట్ |
ఆదాయం సర్టిఫికేట్ |
ఆధార్ కార్డ్ |
మార్కుల మెమో/ప్రోగ్రెస్ కార్డ్ (5th) |
స్టడీ సర్టిఫికేట్ (5th) |
T.C/రికార్డ్ షీట్ |
మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ |
5 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు |
బర్త్ సర్టిఫికేట్ |
రిజర్వేషన్ వివరాలు:-
S.NO | COMMUNITY | % OF RESERVATION |
1 | SC | 75 % |
2 | SC-CC | 2 % |
3 | ST | 6 % |
4 | BC | 12 % |
5 | MINORITIES | 3 % |
6 | OC/EBC | 2 % |
TOTAL | 100 % |
NOTE:- మొత్తంలో ౩ % సీట్లు దివ్యాంగులకు కేటాయిస్తారు.
ఎంపిక విధానం:-
ఈ ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో చేరే విద్యార్థులకు 2 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. అవి
1 వ్రాత పరీక్ష ( 5వ తరగతి స్థాయి వరకు )
2 బేసిక్ స్కిల్ టెస్ట్
ముఖ్యమైన తేదీలు:-
నోటిఫికేషన్ విడుదల | 11-05-2023 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 11-05-2023 |
దరఖాస్తు చివరి తేదీ | 27-05-2023 |
హాల్ టికెట్ల విడుదల | 29-05-2023 |
వ్రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ తేదీ | 04-06-2023 sunday |
అప్లై చేయు విధానం-ముఖ్యమైన లింకులు:-
REGISTRATION WITH PAYMENT | CLICK HERE |
SUMBIT APPLICATION | CLICK HERE |
MAIN WEBSITE | CLICK HERE |
దరఖాస్తు రుసుము:-
దరఖాస్తు చేయుటకు Rs. 100 /- లను మాత్రమే చెల్లించాలి.
దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-
ఆధార్ కార్డ్ |
పాస్ పోర్ట్ సైజు ఫోటో-సంతకం-JPG FORMAT- 100 KB |
స్క్రీనింగ్ పరీక్షల సమాచారం:-
దరఖాస్తు విధానం:-
పైన లేపిన మొదటి లింక్ పై క్లిక్ చేయాలి.
అక్కడ ఉన్న మీ పేరు, వివరాలు ఇచ్చి SUBMIT బటన్ ను క్లిక్ చేయాలి.
తర్వాత వచ్చిన పేజిలో చూపిన విధంగా 100 రూపాయలను చెల్లించాలి.
తర్వాత 2వ లింక్ పై క్లిక్ చేసి మీ అప్లికేషన్ ను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు చేయునపుడు తీసుకోవాలిన జాగ్రత్తలు:-
మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లు ఖచ్చితంగా తప్పులు లేకుండా ఇవ్వాలి.
అప్లై చేసిన తర్వాత ఫాం ని ప్రింట్ తీసుకొని ఉంచుకోండి.
తరుచుగా ౩ వ లింక్ లో తెలిపిన అధికారిక వెబ్ సైట్ ని చూస్తూ ఉండాలి. ఎందుకంటే తర్వాతి సమాచారం ఇదే పేజిలో update చేస్తారు.
సంప్రదించవలిసిన ఫోన్ నెంబర్:-
1800-425-45678
పూర్తి స్థాయి నోటిఫికేషన్ :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.