ADMISSION NOTIFICATION FOR CLASS XI FOR THE SESSION 2023-24 AGAINST VACANT SEATS IN JAWAHAR NAVODAYA VIDYALAYAS

HI EVERYONE. WEL COME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరంనకు గాను XI తరగతిలో  మిగిలి ఉన్న సీట్లలో చేరుటకు అర్హులైన విద్యార్థుల నుండి అప్లికేషన్ లను కోరుచున్నది.

రిజర్వేషన్ విధానం:-

గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు 75%

పట్టణ ప్రాంత అభ్యర్థులకు 25%

బాలికలకు 33% సీట్లు

వెనుకబడిన కులాలకు, షెడ్యూల్, షెడ్యూల్ తెగలకు, వికలాంగులకు రిజర్వేషన్ ఉంటుంది.

అర్హతలు:-

2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు

అప్లై చేయు విద్యార్థులు 01-06-2006 నుండి నుండి 31-07-2008 ( ఈ రెండు తేదీలను కలుపుకొని ) వరకు జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:-

రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేయబడుతారు.

రాత పరీక్ష విధానం:-

రాత పరీక్ష సమయం 2 1/2 గంటలు

దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం ఇస్తారు.

మొత్తం 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి.

ప్రశ్నా పత్రంలో 5 సెక్షన్లు ఉంటాయి.

SUBJECTNo. OF QUESTIONSMARKSAPPROXIMATE TIME
MENTAL ABILITY202030 MINS
ENGLISH202030 MINS
SCIENCE202030 MINS
SOCIAL SCIENCE202030 MINS
MATHS202030 MINS
TOTAL1001002 hr. 30 mins

ముఖ్యమైన తేదీలు:-

దరఖాస్తు చివరి తేదీ 31-05-2023
ఎడిట్ ఆప్షన్ 01-06-2023
02-06-2023
హాల్ టికెట్ల విడుదల01-07-2023
(NEARLY)
రాత పరీక్ష తేదీ22-07-2023
పరీక్షా సమయం11:00 AM – 01:30 PM
ఫలితాల విడుదల JULY/AUGUST 2023

ముఖ్యమైన లింకులు:-

FOR ONLINE APPLYCLICK HERE
FOR PRINT REGISTRATION FORMCLICK HERE
FOR FIND REGISTRATION NO.CLICK HERE
FOR OFFICIAL WEBSITECLICK HERE
FOR MAIN WEBSITECLICK HERE
FOR PROSPECTUSCLICK HERE

సిలబస్ & COURSE STRUCTURE:-

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

TS Ed.CET 2023 HALL TICKETS
CBSE CLASS X RESULTS 2023
CBSE CLASS XII RESULTS 2023
TS SSC RESULTS 2023
DOWNLOAD INTER MEMO 2023
TS INTER RESULTS 2023 1st year
TS INTER RESULTS 2023 2nd year
NEET UG 2023 QUESTION PAPER AND KEY
AP SSC RESULTS 2023
TS మహాత్మా జ్యోతి బా పూలే 6-7-8 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు
DOWNLOAD NEET UG 2023 ADMIT CARDS
DOWNLOAD HALL TICKETS EKALAVYA MODEL SCHOOL 2023
DOWNLOAD HALL TICKETS TTWR FINE ARTS 6TH CLASS 2023
TTWREIS IST PHASE RESULTS IN IIT COE
DOWNLOAD HALL TICKETS TSRJC 2023
TELANGANA CONSTABLE MAINS 2023 KEY
5544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్
TS EAMCET-2023 HALLTICKETS
NAVODAYA 2023 6TH CLASS PAPER-KEY
JEE MAIN 2023 SESSION-2 RESULTS
C TET JULY 2023 NOTIFICATION
C TET APPLY PROCESS
C TET EXAM PATTERN-SYLLABUS-OLD QUESTION PAPERS
PM SHRI SELECTED SCHOOLS LIST
AP INTER RESULTS 2023
TS SET 2022 RESULTS
V TG CET 2023 QUESTION PAPER WITH KEY
TS DEECET 2023
DR.B.R AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ODL
TGUGCET-2023 RESULTS
గురుకుల ఉద్యోగాలు- OTR చేసుకునే విధానం
UGC NET DECEMBER-2022 RESULTS
ఓపెన్ INTER హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ 10TH హాల్ టికెట్లు విడుదల
TSWRJC COE CET -2023 RESULTS
error: Content is protected !!