HI EVERY ONE.WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(77) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU
****——*****—–*******——*******
2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుటకు తెలంగాణ గిరిజన గురుకుల సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 109 కాలేజీలు ఈ సంస్థ కింద నడుస్తున్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా 10౩ జనరల్ కాలేజీల్లో, ఇంగ్లీష్ మీడియం లో కింది కోర్సుల్లో చేరవచ్చు.
MPC |
BPC |
MEC |
CEC |
HEC |
VOCATIONAL COURSES |
అర్హతలు:-
మార్చ్ 2023 లో 10వ తరగతి పరీక్ష రాసి, మొదటి సారి పాసైన విద్యార్థులు అర్హులు. ( ఫెయిల్ అయిన వారు అనర్హులు)
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతం వారికి | 1,50,000 RS/- |
పట్టణ ప్రాంతం వారికి | 2,00,000 RS/- |
తెలుగు / ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు.
వయస్సు 17 సంవత్సరాల లోపు ఉండాలి ( 31-08-2023 వరకు )
ST విద్యార్థులకు 2 సంవత్సరాల సడలింపు కలదు.
అడ్మిషన్ పొందే సమయంలోనే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లను ఇవ్వాలి.
రిజర్వేషన్ వివరాలు:-
అన్ని కులాలు/ వర్గాల వారిగా రిజర్వేషన్ కింది విధంగా ఉంటుంది.
అప్లై చేయు విధానం:-
అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. ( www.tgtwgurukulam.telangana.gov.in )
పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ తో మన అప్లికేషన్ లోకి వెళ్ళాలి.
అన్ని వివరాలు నింపి, ఫీజు చెల్లించాలి.
అప్లై చేయునపుడు మీకు కావలిసిన కాలేజీలను ఎంపిక చేసుకొనుటకు ఆప్షన్ లు ఇవ్వాలి.
దరఖాస్తు రుసుము:-
100 రూపాయలు
దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-
ఫోటో & సంతకం ( 100 KB కంటే తక్కువ ఉండాలి)
ఎంపిక విధానం:-
10వ తరగతిలో వచ్చిన GPA మార్కుల ఆధారంగా , మీరు ఇచ్చిన కాలేజీల వివరాల ప్రకారం మీకు సీటు వస్తుంది.
ఒకసారి ఎంపిక అయిన విద్యార్థులకు అన్ని వసతులు అనగా బుక్స్, భోజనం, చదువు, పరీక్ష ఫీజు అన్నీ ఉచితమే.
సలహాలు-సూచనలు-ఫోన్ నెంబర్ వివరాలు:-
కాలేజీల వివరాలు:-
ముఖ్యమైన తేదీలు:-
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | 29-05-2023 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 29-05-2023 |
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ | 15-06-2023 |
ముఖ్యమైన లింక్ లు :-
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
FILL APPLICATION FORM | CLICK HERE |
OFFICIAL WEBSITE | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(77) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU