HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(76) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*******——******—–********
తెలంగాణ రాష్ట్ర పాలీసెట్ 2023 అడ్మిషన్ షెడ్యుల్ విడుదల అయ్యింది.
ఇందులో భాగంగా 3 దశలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
మొదటి దశ షెడ్యుల్:-
TOPIC | DATES |
ఆన్ లైన్ సమాచారం నింపుట స్లాట్ బుకింగ్ | 14-06-2023 నుండి 18-06-2023 |
స్లాట్ బుకింగ్ చేసుకున్న వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ | 16-06-2023 నుండి 19-06-2023 |
కాలేజి ఆప్షన్ లు ఇవ్వడం | 16-06-2023 నుండి 21-06-2023 |
ఫ్రీజింగ్ ఆప్షన్ లు | 21-06-2023 |
ప్రొవిజనల్ సీట్ ఆలాట్ మెంట్ | 25-06-2023 |
ట్యూషన్ ఫీజు చెల్లించుట & సెల్ఫ్ రిపోర్టింగ్ ( వెబ్ సైట్ ద్వారా) | 25-06-2023 నుండి 29-06-2023 |
చివరి దశ షెడ్యుల్:-
TOPIC | DATES |
ఆన్ లైన్ సమాచారం నింపుట స్లాట్ బుకింగ్ | 01-07-2023 |
స్లాట్ బుకింగ్ చేసుకున్న వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ | 02-07-2023 |
కాలేజి ఆప్షన్ లు ఇవ్వడం | 01-07-2023 నుండి 03-07-2023 |
ఫ్రీజింగ్ ఆప్షన్ లు | 03-07-2023 |
ప్రొవిజనల్ సీట్ ఆలాట్ మెంట్ | 07-07-2023 |
ట్యూషన్ ఫీజు చెల్లించుట & సెల్ఫ్ రిపోర్టింగ్ ( వెబ్ సైట్ ద్వారా) | 07-07-2023 నుండి 10-07-2023 |
సీటు వచ్చిన కాలేజిలో రిపోర్ట్ చేయుట | 07-07-2023 నుండి 10-07-2023 |
చేరిన విద్యార్థుల వివరాల update కి చివరి తేదీ | 12-07-2023 |
అకాడమిక్ సెషన్ ప్రారంభం | 07-07-2023 |
Orientation | 07-07-2023 నుండి 14-07-2023 |
తరగతుల ప్రారంభం | 15-07-2023 |
స్పాట్ అడ్మిషన్ లు:-
TOPIC | DATE |
స్పాట్ అడ్మిషన్ ల గైడ్ లైన్స్ విడుదల | 07-07-2023 |
ఫీజు చెల్లింపు & సర్టిఫికేట్ ల వెరిఫికేషన్ | 08-07-2023 నుండి 09-07-2023 |
ర్యాంక్ ల విడుదల | 10-07-2023 |
కాలేజి ఆప్షన్ లు ఇవ్వడం | 08-07-2023 నుండి 11-07-2023 |
ఫ్రీజింగ్ ఆప్షన్ లు | 11-07-2023 |
ప్రొవిజనల్ సీట్ ఆలాట్ మెంట్ | 14-07-2023 |
ట్యూషన్ ఫీజు చెల్లించుట & సెల్ఫ్ రిపోర్టింగ్ ( వెబ్ సైట్ ద్వారా) | 14-07-2023 నుండి 15-07-2023 |
సీటు వచ్చిన కాలేజిలో రిపోర్ట్ చేయుట చివరి తేదీ | 15-07-2023 |
ప్రైవేటు కాలేజీలలో స్పాట్ అడ్మిషన్ లు పూర్తి చేయుట చివరి తేదీ | 17-07-2023 |
దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ 09-06-2023 రోజున అధికారిక వెబ్ సైట్ https://tspolycet.nic.in లో అందుబాటులోకి వస్తుంది.
కొత్తగా అందుబాటులోకి రానున్న ౩ గవర్నమెంటు పాలీటెక్నిక్ కాలేజీల వివరాలు:-
ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రెస్ నోట్ ని ఇక్కడ చూడవచ్చు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(76) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.