HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(76) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*******——******—–********
RGUKT-రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బాసర లో ప్రవేశాల నోటిఫికేషన్ పూర్తి షెడ్యుల్ విడుదల అయ్యింది.
ఎంపిక విధానం:-
10వ తరగతిలో వచ్చిన మార్కుల(GPA) ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ఇందుకు మొదట విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ( 0.4 స్కోరు అదనం)
18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు
SC/ST వారికి 21 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
అందించే కోర్సులు:-
ఇంటర్ + B. Tec (2+4=6 సంవత్సరాల కోర్సు)
కావలిసిన సర్టిఫికేట్ లు:-
10వ తరగతి మెమో
10వ తరగతి TC
కులం సర్టిఫికేట్
ఆదాయం సర్టిఫికేట్
స్టడీ సర్టిఫికేట్ లు (4-10)
NCC/PH/EWS సర్టిఫికేట్ లు
ఆధార్ కార్డ్ లు ( విద్యార్థి+తల్లి+తండ్రి)
దరఖాస్తు రుసుము:-
OC/BC వారికి 500 Rs/-
SC/ST వారికి 450 Rs/-
వేరే రాష్ట్రం వారికి 1500 Rs/-
వేరే దేశం/NRI వారికి 100 డాలర్లు
25 రూపాయలు సర్వీస్ చార్జి ఉండును.
ముఖ్యమైన సమాచారం:-
మొత్తం సీట్లు | 1400 పైగా |
నోటిఫికేషన్ విడుదల తేదీ | 01-06-2023 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 05-06-2023 |
దరఖాస్తు చివరి తేదీ | 19-06-2023 |
దరఖాస్తు పోస్ట్ ద్వారా పంపడానికి చివరి తేదీ (PH/CAP/NCC/SPORTS వారు మాత్రమే ) | 24-06-2023 |
మెరిట్ లిస్టు | 26-06-2023 |
అప్లై చేయు విధానం:-
1 అప్లికేషన్ ఫీజు చెల్లించి, ప్రాథమిక సమాచారం నింపి, అప్లికేషన్ ID పొందాలి. (www.rgukt.ac.in ద్వారా )
2 ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫామ్ నింపాలి.
3 ఆప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
4 క్రింద తెలిపిన వారు మాత్రమే అప్లికేషన్ ఫామ్ తో పాటు సర్టిఫికేట్ లను పోస్ట్ ద్వారా పంపాలి.(స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా)
పంపే అడ్రస్:-
The Coordinator
UG Admissions 2023-24
Rajiv Gandhi University of Knowledge Technologies-Basar
Basar-Nirmal District
Telangana state-504107
పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను ఇక్కడ చూడవచ్చు.
***—-****——*****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(76) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.