HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(75) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*******——******—–********
SHRESHTA అనగా SCHEME FOR RESIDENTIAL EDUCATION FOR STUDENTS IN HIGH SCHOOLS IN TARGETED AREAS
భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ ప్రైవేటు రెసిడెన్సియల్ పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభ గల SC బాల బాలికలకు ఉచిత విద్యను అందించుటకు ఏర్పాటు చేసిన పథకం ఇది.
ఎవరు అర్హులు?
2022-23 విద్యా సంవత్సరం లో 8వ, 10వ తరగతి చదివిన SC విద్యార్థులు ఈ పథకం లో చదువుటకు అర్హులు
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 2.5 లక్షల లోపు ఉండాలి.
వయస్సు కింది విధంగా ఉండాలి.
CLASS | AGE | BORN BETWEEN |
CLASS-IX | 12-16 YEARS AS ON 31-03-2023 | 01-04-2007 TO 31-03-2011 |
CLASS-XI | 14-18 YEARS AS ON 31-03-2023 | 01-04-2005 TO 31-03-2009 |
ఎన్ని సీట్లు ఉంటాయి?
ఈ పథకం కింద దాదాపు దేశ వ్యాప్తంగా ౩౦౦౦ మంది SC పిల్లలను చదివిస్తుంది.
ఏ తరగతుల్లో చేరవచ్చు?
9వ, 11వ తరగతి
ఎలా చేరవచ్చు?
ఆసక్తి గల SC విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:–
అప్లై చేయుటకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు-FREE OF COST
ఎంపిక విధానం:-
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సి NTA వారు ఆఫ్ లైన్ టెస్ట్ నిర్వహించి, అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
పరీక్షా ప్రశ్నా పత్రం ఇంగ్లీష్/హింది లో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:-
EVENTS | DATES |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 03-05-2023 |
దరఖాస్తు చివరి తేదీ | 24-05-2023 |
ఎడిట్ ఆప్షన్ | 25-05-2023 TO 26-05-2023 |
పరీక్షా నగరం ప్రకటన | 05-06-2023 |
హాల్ టికెట్ల విడుదల | 14-06-2023 |
పరీక్ష తేదీ | 18-06-2023 |
పరీక్షా సమయం | 2;00 PM TO 5:00 PM |
పరీక్ష నిడివి | 3 గంటలు |
ఫలితాల ప్రకటన | ఇంకా తెలుపలేదు |
ముఖ్యమైన లింకులు:-
అప్లై చేయుటకు | CLICK HERE |
MAIN WEBSITE | CLICK HERE |
అప్లై చేయు విధానం:-
అప్లై చేయుటలో ౩ దశలు ఉంటాయి.
రిజిస్ట్రేషన్ చేసుకొనుట |
అప్లికేషన్ ఫారం నింపుట |
అప్లోడ్ & స్కానింగ్ |
మొదటగా పైన తెలిపిన మొదటి లింక్ పై క్లిక్ చేసి NEW REGISTRATION పై క్లిక్ చేసి, రిజిస్టర్ అవ్వాలి.
తర్వాత మనకు వచ్చిన అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ మరియు సెక్యురిటి పిన్ తొ SIGN IN కావాలి.
తర్వాత 2,౩ దశలను పూర్తి చేయాలి.
అప్లై చేయుటకు కావలిసినవి:-
పాస్ పోర్ట్ సైజు ఫోటో ( తెలుపు బ్యాక్ గ్రౌండ్ ఉండాలి)-JPG/JPEG FORMAT-10 kb-200 kb
సంతకం– JPG/JPEG FORMAT-4 kb-30 kb
కులం సర్టిఫికేట్/ UNDERTAKING- PDF FORMAT-5kb-300 kb
ఆదాయ సర్టిఫికేట్ – అప్లోడ్ చేయుట ఖచ్చితం కాదు.- కానీ అడ్మిషన్ సమయంలో ఇవ్వాలి.
పరీక్షా విధానం:-
9వ తరగతిలో చేరు వారికి 8వ తరగతి సిలబస్, 11 వ తరగతిలో చేరు వారికి 10 వ తరగతి సిలబస్ ఉంటుంది.
8, 10 వ తరగతి NCERT సిలబస్ ఉంటుంది.
పరీక్షా విధానం వ్రాత పూర్వకంగా ఉంటుంది.
ప్రశ్నా పత్రం ఇంగ్లీష్/హింది భాషలలో ఉంటుంది.
ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి.
ప్రతీ సరైన సమాధానంనకు 4 మార్కులు ఉంటాయి.
నెగెటివ్ మార్కులు లేవు.
ప్రశ్నా పత్రంలో 4 సెక్షన్ లు ఉంటాయి.
SUBJECT | NO.OF QUESTIONS |
MATHS | 30 |
SCIENCE | 20 |
SOCIAL | 25 |
GK | 25 |
పూర్తి నోటిఫికేషన్:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(75) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.