HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయ సంస్థ మసబ్ ట్యాంక్ వారు 2 స్పోర్ట్స్ పాఠశాలల్లో 5వ తరగతిలో చేరుటకు ఆసక్తి గల బాల బాలికల నుండి అప్లికేషన్ లను కోరుచున్నది. ఇందుకుగాను నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
ఖాళీల వివరాలు :-
S.NO | NAME OF THE SCHOOL | NO.OF VACANCIES IN CLASS-5 |
1 | TTWURJC BOYS ETURNAGARAM SPORTS SCHOOL | 40 |
2 | TTWURJC GIRLS CHEGUNTA SPORTS SCHOOL | 40 |
TOTAL | 80 |
కావలిసిన అర్హతలు:-
పైన తెలిపిన్ 2 స్పోర్ట్స్ స్కూల్స్ లలో 5వ తరగతిలో మాత్రమే చేరవచ్చు.
అడ్మిషన్ పొందే విద్యార్థులు ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలి.
ఫిజికల్ టెస్ట్ కి సంబంధించిన సమాచారం తర్వాత ఇదే వెబ్ పేజిలో తెలియజేస్తాము.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
పట్టణ ప్రాంతం వారికి | Rs 2 లక్షల లోపు |
గ్రామీణ ప్రాంతం వారికి | Rs 1.5 లక్షల లోపు |
ఎంపిక అయిన విద్యార్థులు ఇవ్వవలిసిన సర్టిఫికేట్లు:-
(సీటు వచ్చాక ఇవ్వాలి)
కులం సర్టిఫికేట్ |
ఆదాయం సర్టిఫికేట్ |
ఆధార్ కార్డ్ |
మార్కుల మెమో(4th) |
స్టడీ సర్టిఫికేట్ |
T.C |
మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ |
6 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు |
సీటు పొందిన విద్యార్థులకు కల్పించే సదుపాయాలు:-
ఉచిత విద్య |
ఉచిత హాస్టల్ |
2 జతల PT డ్రెస్సులు |
ఒక ట్రంక్ సూట్ |
బూట్లు & సాక్స్ లు |
కిట్ బ్యాగ్ |
వాటర్ బాటిల్ |
టవల్, టోపీ, మొదలగునవి. |
ముఖ్యమైన తేదీలు:-
నోటిఫికేషన్ విడుదల | 15-05-2023 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 15-05-2023 |
దరఖాస్తు చివరి తేదీ | 25-05-2023 |
ఫిజికల్ టెస్ట్ తేదీ | ఇంకా తెలుపలేదు |
అప్లై చేయు విధానం-ముఖ్యమైన లింకులు:-
REGISTRATION WITH PAYMENT | CLICK HERE |
SUMBIT APPLICATION | CLICK HERE |
MAIN WEBSITE | CLICK HERE |
దరఖాస్తు రుసుము:-
దరఖాస్తు చేయుటకు Rs. 100 /- లను మాత్రమే చెల్లించాలి.
దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-
ఆధార్ కార్డ్ |
పాస్ పోర్ట్ సైజు ఫోటో- 100 KB |
సంతకం-50 KB |
దరఖాస్తు విధానం:-
పైన లేపిన మొదటి లింక్ పై క్లిక్ చేయాలి.
అక్కడ ఉన్న మీ పేరు, వివరాలు ఇచ్చి SUBMIT బటన్ ను క్లిక్ చేయాలి.
తర్వాత వచ్చిన పేజిలో చూపిన విధంగా 100 రూపాయలను చెల్లించాలి.
తర్వాత 2వ లింక్ పై క్లిక్ చేసి మీ అప్లికేషన్ ను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు చేయునపుడు తీసుకోవాలిన జాగ్రత్తలు:-
మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లు ఖచ్చితంగా తప్పులు లేకుండా ఇవ్వాలి.
అప్లై చేసిన తర్వాత ఫాం ని ప్రింట్ తీసుకొని ఉంచుకోండి.
తరుచుగా ౩ వ లింక్ లో తెలిపిన అధికారిక వెబ్ సైట్ ని చూస్తూ ఉండాలి. ఎందుకంటే తర్వాతి సమాచారం ఇదే పేజిలో update చేస్తారు.
సంప్రదించవలిసిన ఫోన్ నెంబర్లు:-
9121174434 |
9121333472 |
పూర్తి స్థాయి నోటిఫికేషన్ :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.