HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరంనకు గాను XI తరగతిలో మిగిలి ఉన్న సీట్లలో చేరుటకు అర్హులైన విద్యార్థుల నుండి అప్లికేషన్ లను కోరుచున్నది.
రిజర్వేషన్ విధానం:-
గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు 75%
పట్టణ ప్రాంత అభ్యర్థులకు 25%
బాలికలకు 33% సీట్లు
వెనుకబడిన కులాలకు, షెడ్యూల్, షెడ్యూల్ తెగలకు, వికలాంగులకు రిజర్వేషన్ ఉంటుంది.
అర్హతలు:-
2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు
అప్లై చేయు విద్యార్థులు 01-06-2006 నుండి నుండి 31-07-2008 ( ఈ రెండు తేదీలను కలుపుకొని ) వరకు జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:-
రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేయబడుతారు.
రాత పరీక్ష విధానం:-
రాత పరీక్ష సమయం 2 1/2 గంటలు
దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం ఇస్తారు.
మొత్తం 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి.
ప్రశ్నా పత్రంలో 5 సెక్షన్లు ఉంటాయి.
SUBJECT | No. OF QUESTIONS | MARKS | APPROXIMATE TIME |
MENTAL ABILITY | 20 | 20 | 30 MINS |
ENGLISH | 20 | 20 | 30 MINS |
SCIENCE | 20 | 20 | 30 MINS |
SOCIAL SCIENCE | 20 | 20 | 30 MINS |
MATHS | 20 | 20 | 30 MINS |
TOTAL | 100 | 100 | 2 hr. 30 mins |
ముఖ్యమైన తేదీలు:-
దరఖాస్తు చివరి తేదీ | 31-05-2023 |
ఎడిట్ ఆప్షన్ | 01-06-2023 02-06-2023 |
హాల్ టికెట్ల విడుదల | 01-07-2023 (NEARLY) |
రాత పరీక్ష తేదీ | 22-07-2023 |
పరీక్షా సమయం | 11:00 AM – 01:30 PM |
ఫలితాల విడుదల | JULY/AUGUST 2023 |
ముఖ్యమైన లింకులు:-
FOR ONLINE APPLY | CLICK HERE |
FOR PRINT REGISTRATION FORM | CLICK HERE |
FOR FIND REGISTRATION NO. | CLICK HERE |
FOR OFFICIAL WEBSITE | CLICK HERE |
FOR MAIN WEBSITE | CLICK HERE |
FOR PROSPECTUS | CLICK HERE |
సిలబస్ & COURSE STRUCTURE:-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(74) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.