MJPTBCW BACKLOG ADMISSIONS 2023-24 FOR CLASS-6-7-8

HI EVERYONE. WELCOME TO MS BADI.


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

***********************

అప్లై చేయు తేదీని మరో 4 రోజులు పెంచారు. అనగా 24-04-2023 వరకు అప్లై చేసుకోవచ్చు.

MJPTBCW అనగా మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.

2023-24 విద్యా సంవత్సరంనకు గాను 6,7,8 తరగతులలో  ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.

ఎవరు అర్హులు:-

BC, SC, ST, EBC, MBC, అనాథ విద్యార్థులు అర్హులు.

ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారందరూ అర్హులే.

2021-22, 2022-23 విద్యా సంవత్సరంలలో వరుసగా చదువుతూ ఉండాలి. అనగా ఈ రెండు సంవత్సరాలలో చదువు ఆపిన వారు అర్హులు కాదు.

UDISE ఆధారంగా ప్రవేశాలు కల్పించబడును.

6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2022-23 సం.లో 5వ తరగతి చదివి ఉండాలి.

7వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2022-23 సం.లో 6వ తరగతి చదివి ఉండాలి.

8వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2022-23 సం.లో 7వ తరగతి చదివి ఉండాలి.

6వ తరగతికి 31-08-2023 నాటికి 12 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.

7వ తరగతికి 31-08-2023 నాటికి 13 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.

8వ తరగతికి 31-08-2023 నాటికి 14 సంవత్సరాలకు మించరాదు. SC-STలకు 2 సం.ల మినహాయింపు కలదు.

ఆదాయ పరిమితి:-

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతం వారికి1,50,000 RS/-
పట్టణ ప్రాంతం వారికి2,00,000 RS/-

పాఠశాలల వివరాలు:-

బాలుర పాఠశాలలు148
బాలికల పాఠశాలలు146
మొత్తం పాఠశాలలు294

దరఖాస్తుకు ప్రారంభ తేదీ:-

07-03-2023

దరఖాస్తుకు ముగింపు తేదీ:-

24-04-2023

దరఖాస్తు చేయు విధానం:-

తెలంగాణ ఆన్ లైన్ కి ప్రాథమిక వివరాలు అనగా విద్యార్థి పేరు, పుట్టిన తేది, తండ్రి పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి 100 రూపాయలు చెల్లించాలి. ఒక జర్నల్ నెంబర్ వస్తుంది.

ఆ జర్నల్ నెంబర్ తో mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-

ఫోటో

సంతకం

ముఖ్య మైన సమాచారం:-

ఫీజు చెల్లించుటకుCLICK HERE
ఆన్ లైన్ లో అప్లై చేయుటకుCLICK HERE
అధికారిక వెబ్ సైట్ కొరకుCLICK HERE

ప్రవేశ పరీక్ష తేదీ:-

10-05-2023 రోజున ఉదయం 10:౦౦ గంటల నుండి మధ్యాహ్నం 12:౦౦ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.

పరీక్ష విధానం:-

పరీక్ష ప్రశ్నా పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది.

ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నా పత్రం ఉంటుంది.( OMR విధానం )

పరీక్ష సిలబస్ ఇప్పుడు చదువుతున్న తరగతుల్లోని అంశాలను మాత్రమే తీసుకుంటారు.

2 గంటల సమయం ఉంటుంది.

మొత్తం మార్కులు=100.

తెలుగు-15 మార్కులు

గణితం-30 మార్కులు

సామాన్య శాస్త్రం-15 మార్కులు

సాంఘీక శాస్త్రం-15 మార్కులు

ఇంగ్లీష్-25 మార్కులు

మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల యొక్క ప్రత్యేకతలు:-

అధికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలు:-

6వ తరగతి ఖాళీల వివరాలు:-

7వ తరగతి ఖాళీల వివరాలు:-

8వ తరగతి ఖాళీల వివరాలు:-

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

ముఖ్య సమాచారం కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.

FLN APRIL MONTH POST TEST QUESTION PAPERS
గురుకుల ఉద్యోగాలు- OTR చేసుకునే విధానం
UGC NET DECEMBER-2022 RESULTS
5వ తరగతి గురుకుల హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ INTER హాల్ టికెట్లు విడుదల
ఓపెన్ 10TH హాల్ టికెట్లు విడుదల
TSWRJC COE CET -2023 RESULTS
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 6వ తరగతి
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు 7-8-9-10 తరగతులు
BLV CET 2023 HALLTICKETS
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
FLN మార్చి నెల ప్రశ్నా పత్రాలు
గ్రూప్-1 సహా మరో 2 పరీక్షలు రద్దు
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష అప్లై తేదీ పెంచారు
error: Content is protected !!