HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(98) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATE:- అప్లై చేయు తేదీ 14-05-2026 వరకు పొడిగించారు. 
The notification for the Admissions to 6-Year Integrated B. Tech Program for the Academic Year
2026-27 in Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT)-Basar for the constituent institutes
at Basar Campus (1500 Intake) and Mahabubnagar Campus (180 Intake) is released on 16.03.2026. The
applications should be submitted through ONLINE MODE only.
RGUKT-రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బాసర లో ప్రవేశాల నోటిఫికేషన్ షెడ్యుల్ మార్చి 16 న విడుదల అయింది.

ప్రెస్ నోట్:-
RGUKT బాసర 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ ప్రోగ్రాం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తేది ఖరారు.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసర్ – 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 16-03-2026 న విడుదల అయ్యింది.
ప్రవేశాల షెడ్యూల్ త్వరలో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరచబడుతుంది.
వివరాలకు, తాజా సమాచారం కోసం దయచేసి విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను www.rgukt.ac.in సందర్శించగలరని విశ్వవిద్యాలయం పత్రిక ప్రకటన విడుదల చేసింది.
ఎంపిక విధానం:-
10వ తరగతిలో వచ్చిన మార్కుల(GPA) ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ఇందుకు మొదట విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ( 0.4 స్కోరు అదనం)
18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు
SC/ST వారికి 21 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
ఒకే రకమైన గ్రేడ్ వస్తే, MATHS-SCIENCE-ENGLISH తదితర సబ్జెక్ట్ లలోని గ్రేడ్ లను ప్రామాణికంగా తీసుకొని సీటు ఆలాట్ చేస్తారు.
అందించే కోర్సులు:-
ఇంటర్ + B. Tec (2+4=6 సంవత్సరాల కోర్సు)

కావలిసిన సర్టిఫికేట్ లు:-
విద్యార్థి ఫోటో
SSC హాల్ టికెట్
STUDY CERTIFICATE
కులం ( CASTE ) సర్టిఫికేట్
10వ తరగతి మెమో
10వ తరగతి TC
ఆదాయం (INCOME )సర్టిఫికేట్
విద్యార్థి ఆధార్ నెంబర్
దరఖాస్తు రుసుము:-
OC/BC వారికి 500 Rs/-
SC/ST వారికి 450 Rs/-
వేరే రాష్ట్రం వారికి 1500 Rs/-
వేరే దేశం/NRI వారికి 100 డాలర్లు
25 రూపాయలు సర్వీస్ చార్జి ఉండును.
ముఖ్యమైన సమాచారం:-
| మొత్తం సీట్లు | 1500 + 180 |
| నోటిఫికేషన్ విడుదల తేదీ | 16-03-2026 |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 18-03-2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 14-05-2026 |
| దరఖాస్తు పోస్ట్ ద్వారా పంపడానికి చివరి తేదీ (PH/CAP/NCC/SPORTS వారు మాత్రమే ) | 20-05-2026 |
| Provisional Selection లిస్టు | 30-05-2026 |
| Phase-1 Counseling | 05-06-2026 |
Note:- Candidates must duly check the detailed updates on the website for change of dates, if any due to administrative reasons.
అప్లై చేయు విధానం:-
1 అప్లికేషన్ ఫీజు చెల్లించి, ప్రాథమిక సమాచారం నింపి, అప్లికేషన్ ID పొందాలి. (www.rgukt.ac.in ద్వారా )
2 ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫామ్ నింపాలి.
3 ఆప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
4 క్రింద తెలిపిన వారు మాత్రమే 20-05-2026 లోపు అప్లికేషన్ ఫామ్ తో పాటు సర్టిఫికేట్ లను పోస్ట్ ద్వారా పంపాలి.(స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా)

పంపే అడ్రస్:-
The Convener
UG Admissions 2026-27
Rajiv Gandhi University of Knowledge Technologies-Basar
Basar-Nirmal District
Telangana state-504107
Note:- The candidates should write ‘ Application for UG Admissions-2026, RGUKT Basar’ on the top of the envelope.
ముఖ్య సూచన :-
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు, అభ్యర్థులు బాసర మరియు మహబూబ్‌నగర్ క్యాంపస్‌ల నుండి తమ ప్రాధాన్యతలను (Preferences) జాగ్రత్తగా ఎంచుకోవాలి. అభ్యర్థి బాసర క్యాంపస్ లేదా మహబూబ్‌నగర్ క్యాంపస్ లేదా రెండింటినీ ఎంచుకోవచ్చు.
ముఖ్య నిబంధనలు:
- రెండు క్యాంపస్‌లను ఎంచుకుంటే: ఒకవేళ అభ్యర్థి రెండు క్యాంపస్‌లను ఎంచుకున్నట్లయితే, మెరిట్, వర్తించే రిజర్వేషన్ నిబంధనలు మరియు సీట్ల లభ్యత ఆధారంగా రెండు క్యాంపస్‌లలో ప్రవేశం కోసం దరఖాస్తు పరిగణనలోకి తీసుకోబడుతుంది.
- ఒక్క క్యాంపస్‌ను మాత్రమే ఎంచుకుంటే: అభ్యర్థి కేవలం ఒక క్యాంపస్‌ను మాత్రమే ఎంచుకుంటే, దరఖాస్తు ఆ నిర్దిష్ట క్యాంపస్‌కు మాత్రమే పరిగణించబడుతుంది. ఇతర క్యాంపస్‌లో ప్రవేశం కోసం సదరు అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోరు.
- మార్పులకు అవకాశం లేదు: అభ్యర్థులు తమ క్యాంపస్ ప్రాధాన్యతను జాగ్రత్తగా ఎంచుకోవాలని సూచించడమైనది. దరఖాస్తును సమర్పించిన తర్వాత క్యాంపస్ ప్రాధాన్యతను మార్చాలనే అభ్యర్థుల విన్నపాలు ఏవైనా ఉంటే, అవి అంగీకరించబడవు.
USEFUL IINKS
| Online Application for General, Global Students | CLICK HERE ![]() |
| Online Application for NRI Students | CLICK HERE ![]() |
| PROSPECTUS | CLICK HERE ![]() |
| ANNEXURES | CLICK HERE ![]() |
| OFFICIAL WEBSITE | CLICK HERE |
| LATEST UPDATES | CLICK HERE ![]() |
| JOIN OUR GROUP | CLICK HERE ![]() |
పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు.
HELP DESK:- 8008595661 9052595661 [email protected]
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(98) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(98) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ MJPTBC గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ అడ్మిషన్స్ 
TG MODEL SCHOOL CLASS 6 MERIT LIST AND RANKS 
TG MODEL SCHOOL CLASS 7 MERIT LIST AND RANKS 
TG MODEL SCHOOL CLASS 8 MERIT LIST AND RANKS 
TG MODEL SCHOOL CLASS 9 MERIT LIST AND RANKS 
TG MODEL SCHOOL CLASS 10 MERIT LIST AND RANKS 
TELANGANA SSC 2026 RECOUNTING REVERIFICATION DETAILS 
TELANGANA SSC ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS JUNE 2026 TIME TABLE 
TELANGANA STATE EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS CLASS VI RESULTS TG EMRS 2026 RESULTS
NAVODAYA CLASS-IX LEST 2026 RESULTS 
TG TET JUNE 2026 EDIT OPTION AVAILABLE 
DOWNLOAD TG EAPCET 2026 HALL TICKETS
ENGINEERING HALL TICKETS ARE ALSO AVAILABLE
DOWNLOAD TG EAPCET 2026 HALL TICKETS 
వేసవి సెలవులు – సఫిక్స్ & ప్రీఫిక్స్ వివరణ 
ఏప్రిల్ నెల PTM మీటింగ్ అంశాలు – ఆహ్వాన పత్రాలు 
JEE MAIN 2026 SESSION 2 RESULTS
TGSWRJC CET 2026 COE NON COE SAINIK AND VOCATIONAL COLLEGES ADMISSIONS 
TG INTER 1ST YEAR RESULTS 2026 
TG INTER 2ND YEAR RESULTS 2026 
JEE MAIN 2026 SESSION 2 PROVISIONAL ANSWER KEYS RESPONSE SHEETS AND OBJECTIONS 
మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల 
మోడల్ స్కూల్ 7-8-9-10వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల 
TOSS SSC HALL TICKETS APRIL 2026 
TOSS INTER HALL TICKETS APRIL 2026 
6వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల 
7వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల 
8వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల 
9వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల 
JEE MAIN 2026 SESSION 2 DOWNLOAD ADMIT CARDS 
PS-UPS స్కూల్స్ లైబ్రరీ గ్రాంట్ వివరాలు 
TG VCET-2026 సీటు వచ్చిన వారి జాయినింగ్ వివరాలు – కావలిసిన సర్టిఫికేట్ లు 
TG గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు
YIIOE KGBV ADMISSIONS THROUGH TGRJC CET 2026 
TG SET 2025 RESULTS-CUT OFF MARKS-MARKS ANALYSIS -FINAL KEYS 
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల 
TGRJC CET – 2026 NOTIFICATION – ONLINE APPLY 
TG DEE CET – 2026 NOTIFICAION – ONLINE APPLY 
DOWNLOAD 10TH SSC HALL TICKETS 2026 
DOWNLOAD 10TH SSC HALL TICKETS 2026 
ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION AISSEE 2026 RESULTS 
TG SPORTS SCHOOLS ADMISSIONS 2026-27 
JEE MAIN 2026 SESSION – 1 RESULTS 
గురుకుల 5వ తరగతి పరీక్ష ప్రశ్నా పత్రం – కీ 
INTER BRIDGE COURSE HALL TICKETS 
ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు -USEFUL INFORMATION 
ఫిబ్రవరి నెల PTM మీటింగ్ అంశాలు – ఆహ్వాన పత్రాలు 
JEE MAIN 2026 SESSION – 1 RESULTS 
TG గురుకుల పరీక్ష మోడల్ ప్రశ్నా పత్రాలు 
ELECTION PROCESS OF MAYOR AND CHAIRPERSONS IN TELANGANA STATE 
గురుకుల పరీక్ష హాల్ టికెట్స్ విడుదల 
పోస్టల్ బ్యాలెట్ పూర్తి సమాచారం 
ADMIT CARDS FOR CTET FEBRUARY 2026 
UGC NET DECEMBER 2025 RESULTS CUT OFF MARKS AND FINAL ANSWER KEYS 
JEE MAIN 2026 SESSION 1 PROVISIONAL ANSWER KEYS RESPONSE SHEETS AND OBJECTIONS 
SEARCH YOUR VOTE IN MUNCIPALITIES 
TG TET ప్రాథమిక కీ – రెస్పాన్స్ షీట్స్ – OBJECTIONS 
ఏకలవ్య మోడల్ స్కూల్ 6వ తరగతి అడ్మిషన్లు 
జనవరి నెలప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ అంశాలు 
జనవరి నెలప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ అంశాలు 
JEE MAIN ADMIT CARDS JAN 28 29 
RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు 
ALL INDIA SAINIK SCHOOL EXAM 2026 CLASS-6 KEY 
గురుకుల అడ్మిషన్ లు -2026 (5-6-7-8-9 తరగతులలో చేరుటకు ) 
JEE MAIN 2026 SESSION 1 DOWNLOAD ADMIT CARDS 
MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు 
MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు 
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS 
SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(98) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



