TELANGANA GURUKUL CET VTG CET 2025

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

గురుకులాల 5వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2025 – 26 విద్యా సంవత్సరానికి…

కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

 21-12-2024

అప్లికేషన్ చివరి తేదీ :

01-02-2025

ప్రవేశ పరీక్ష తేదీ :

23-02-2025

సమయం :

ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

   అప్లై చేసుకునే విధానం:-

మీకు దగ్గరలో ఉన్న మీసేవ నుండి కింది వెబ్ సైట్ ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.   

    www.tswreis.ac.in

  www.tgcet.cgg.gov.in

www.tgtwgurukulam.telangana.gov.

www.mjptbcwreis.telangana.gov.in

దరఖాస్తు రుసుము:-

100 రూపాయలు

అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ :  21-12-2024 నుండి 01.-02-2025 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్ తో  ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును

ఎంపిక విధానం:-

విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది.

MJPTBCWRS కౌడిపల్లి పాఠశాలలో ప్రవేశానికి గాను మత్స్యకార వృత్తికి చెందిన వారు అర్హులు.

TRS సర్వేల్ (నల్గొండ జిల్లా ) రీజినల్ సెంటర్ ఆఫ్ఎక్స్ లెన్స్ పాఠశాలలో ప్రవేశానికి గాను తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు అర్హులు.

అన్ని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి గాను విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు:-

 2024- 2025 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

OC మరియు BC పిల్లలు 01-09-2014 నుండి 31-08-2016 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు  9 నుండి 11 సంవత్సరాల లోపు ఉండాలి).

SC మరియు ST పిల్లలు 01-09-2012 నుండి 31-08-2016 మధ్య జన్మించిన వారై ఉండాలి.(వయస్సు  9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).

SC కన్వర్టెడ్ క్రైస్తవ పిల్లలు,BC-C విద్యార్థులు 01-09-2012 నుండి 31-08-2016 మధ్య జన్మించిన వారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు అర్హులు. (వయస్సు  9 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి).

సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 1,50,000/- లోపు మరియు పట్టణ ప్రాంతాల్లోని వారికి 2,00,000/- లోపు ఉండాలి.

అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-

1. విద్యార్థి పేరు

2. ఇంటి పేరు

3. స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH 

4. మొబైల్ నెంబర్( ఇంటి వారిది మాత్రమే )

5. విద్యార్థి ఆధార్ నెంబర్

6. కులం (వివరాలు)

7. ఆదాయం ( వివరాలు)

8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్

9. విద్యార్థి ఫోటో+సంతకం ( 4.5 CM *4.5 CM )

10. తండ్రి పేరు 

11. తల్లి పేరు

12. గ్రామము పేరు

13.మండలం పేరు

14. జిల్లా పేరు

15. పాత జిల్లా పేరు

16. విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు

17. పోస్ట్ బాక్స్ నెంబర్

ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తప్పకుండా.

పరీక్షా విధానం -పాత ప్రశ్న పత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. CLICK HERE

ఫీజు చెల్లించుటకు CLICK HERE
అప్లై చేయుటకుCLICK HERE
పరీక్షా విధానం కొరకుCLICK HERE
2023 ప్రశ్నా పత్రం కొరకు CLICK HERE

TGSWREIS040 23391598
TGTWREIS9491063511
TGREIS040 24734899
MJPTBCWREIS040 23328266

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల

గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

NAS EXAM HMs INSTRUCTIONS

మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్

TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం

TG మ్యూచువల్ డేటా ఎంట్రీ ఫారం

CONSTITUTION DAY PLEDGE

NMMS 2024 KEY

SEARCH YOUR TEACHER MLC VOTE

SEARCH YOUR GRADUATE MLC VOTE

APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE

INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU

డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల

TG SET 2024 RESULTS

టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్

DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25

నవంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు

గ్రూప్ – 3 హాల్ టికెట్స్ విడుదల

TG SOCIO ECONAMIC SURVEY INSTRUCTIONS TO ENUMERATORS AND GUIDELINES

TG SOCIO ECONAMIC SURVEY DATA ENTRY POINTS

UGC నెట్ జూన్ 2024 ఫలితాలు

అక్టోబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు మీటింగ్ అంశాలు

DSC 2024 జాయినింగ్ ఫారంలు

SGTs జాయినింగ్-రిలీవింగ్ ఫారములు

దసరా సెలవులు- సఫిక్స్-ఫ్రిపిక్స్ వివరణ

DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!