HI EVRYONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(82) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU
తెలంగాణ రాష్ట్రంలో తేది 11-02-2024 ఆదివారం జరుగనున్న 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష.
ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, తల్లిదండ్రులకు కొన్ని ముఖ్య సూచనలు ఇక్కడ తెలుపడం జరిగింది.
ముఖ్య సూచనలు:-
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 10.౩౦ వరకు చేరుకునేలా చూడండి. |
పరీక్షా సమయం 11 గంటల నుండి 1 గంట వరకు. |
మీ వెంట ఒక పరీక్ష ప్యాడు, రెండు బ్లూ/బ్లాక్ పెన్నులు, హాల్ టికెట్ ఉండాలి. |
వీలైతే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంచుకోండి. |
ముందుగా మీ పరీక్షా కేంద్రం నకు వెళ్ళిన తర్వాత మీ విద్యార్ధి హాల్ టికెట్ నెంబర్ ఏ రూమ్ లో ఉందో చూసుకోండి. |
పరీక్షా హాల్ లోకి వెళ్ళాక మీకు ఇచ్చిన OMR షీట్ ని ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి. OMR షీట్ లో మీ పేరు, మీ తండ్రి పేరు, కేటగిరి, పుట్టిన తేదీ మొదలైన వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తప్పులు ఉంటే పరీక్ష హాల్ లోని ఇన్విజిలేటర్ కు చెప్పి తగిన పత్రాలు చూపించి ఫోటో నామినల్ రోల్ లో సరి చేయించుకోవాలి. |
పరీక్ష హాల్ లోనే OMR షీట్ లో జవాబులను గుర్తించే విధానంను అక్కడి ఇన్విజిలేటర్ మీకు తెలియజేస్తాడు. |
జవాబులు బబ్లింగ్ చేయుటకు పెన్ను ను మాత్రమే వాడాలి. ఒక జవాబుకు ఒక సర్కిల్ మాత్రమే బబ్లింగ్ చేయాలి. |
బబ్లింగ్ సరిగా చేయని వాటిని తప్పుగా పరిగణిస్తారు.
ఒకటి కన్నా ఎక్కువ సర్కిల్స్ కి బబ్లింగ్ చేసిన వాటిని తప్పుగా పరిగణిస్తారు.
ప్రశ్నా పత్రం తీసుకున్నాక ఆ బుక్ లెట్ సీరియల్ నెంబర్ ని OMR షీట్ లో తప్పకుండా వేయాలి.
ప్రశ్నా పత్రంలో పేజి నెంబర్లు అన్నీ సరిగా ఉంటేనే జవాబులను రాయాలి. పేజి నెంబర్లు వరుసలో లేకుంటే మీకు ఇంకో ప్రశ్నా పత్రం ఇస్తారు.
ప్రశ్నా పత్రం తెలుగు ఇంగ్లీష్ మీడియం లలో ఉంటుంది.
పరీక్షా విధానం:-
పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది.
పరీక్షా విధానం ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు ఉంటాయి.( 4 సమాధానాల నుండి 1 సమాధానాన్ని ఎంపిక చేసుకోవాలి).
మొత్తం మార్కులు-100 గా ఉంటాయి.
తెలుగు- 20 మార్కులు
ఇంగ్లీష్- 25 మార్కులు
గణితం- 25 మార్కులు
EVS- 20 మార్కులు
మెంటల్ ఎబిలిటీ- 10 మార్కులు
పరీక్షా సిలబస్:-
విద్యార్థులు తాము చదివిన ౩ మరియు 4 తరగతుల్లోని తెలుగు, ఇంగ్లీష్, గణితం, EVSల నుండే ప్రశ్నలు వస్తాయి. అదనంగా మెంటల్ ఎబిలిటీ నుండి 10 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి.
ALL THE VERY BEST
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(82) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
గ్రూప్ -1 పరీక్షలో 60 పోస్టుల చేరిక వివరాలు…New!
TSWR COE CET 2024 EXAM INSTRUCTIONSNew!
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలNew!
సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కీNew!
TS STAFF NURSE RESULTS 2023NEW!
TS CETS 2024New!
REPULIC DAY CELEBRATIONS ZPHS NARMETTANew!
TSWR COE CET 2024 HALL TICKETSNew!
JEE MAIN 2024 B.E/B.Tech ADMIT CARDSNew!
DR B R AMBEDKAR OPEN UNIVERSITY B ED ODL 2023-24New!
ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షల( EMSRS ) ఫలితాలుNew!
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష -2024 ప్రశ్నా పత్రం & కీNew!
SMC ఎన్నికలు-విధి విధానాలు-ఫార్మాట్స్New!
UGC NET DECEMBER 2023 RESULTSNEW!
జనవరి నెల PTM సమావేశం ఆహ్వాన పత్రాలు-ఎజెండాNew!
సైనిక్ స్కూల్ AISSEE JAN 2024 HALL TICKETS-ADMIT CARDSNEW!
JEE MAINS 2024 EXAM CITY NAMENew!
CTET JAN 2024 EXAM CENTRE NAMENEW!
PONGAL HOLIDAYS SUFFIX AND PREFIX EXPLANATIONNew!
TSMS మోడల్ స్కూల్ లో 6వ తరగతిలో చేరుటకు నోటిఫికేషన్NEW!
TSMS మోడల్ స్కూల్ లో 7,8,9,10వ తరగతిలో( ఖాళీ సీట్ల లో ) చేరుటకు నోటిఫికేషన్New!
SSC PUBLIC EXAMINATIONS MARCH 2024NEW!