HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(75) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*******——******—–********
భారత తపాలా శాఖ తాజాగా 12828 గ్రామీణ డాక్ సేవక్( GDS ) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 96, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 118 పోస్టులను భర్తీ చేయనుంది.
సర్కిళ్ళ వారీగా ఖాళీల వివరాలు:-
ఈ పోస్టులలో 2 రకాలు ఉన్నాయి.
- BPM-బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
- ABPM-అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
జీతభత్యాలు:-
- BPM-బ్రాంచ్ పోస్ట్ మాస్టర్- Rs. 12.000/- – 29380/-
- ABPM-అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ – Rs. 10.000/- 24,470/-
- రోజుకు 4 గంటల పని మాత్రమే.
- ఈ పోస్టులను లెవెల్-1 గా పరిగణిస్తారు.
అప్లై చేయుటకు ప్రారంభ తేది:-
22-05-2023
అప్లై చేయుటకు చివరి తేది:-
11-06-2023
Edit/సవరణలు చేయు తేదీలు:-
12-06-2023 నుండి 14-06-2023
అర్హతలు:-
వయస్సు 18 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి.( 11-06-2023 వరకు )
వివిధ కాటగిరీ ల వారికి వయస్సు సడలింపు కలదు.
పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది.
ఓపెన్ టెన్త్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగం ఇస్తారు.
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
మెరిట్ లిస్టు ద్వారా ఉద్యోగం పొందవచ్చు.
ఈ పోస్ట్ లకు ఎంపికయ్యే వారు బండి/సైకిల్ నడపగలగాలి.
అప్లికేషను ఫీజు:-
100 రూపాయలు మాత్రమే.
మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. ఉచితం.
SC-ST-PWD అభ్యర్థులకు కూడా ఫీజు లేదు. ఉచితం.
అప్లై చేయు విధానం:-
https://indiapostgdsonline.gov.in లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
౩ దశలలో అప్లై చేసుకోవాలి.
1.రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
2.ఆన్ లైన్ లో మన సమాచారం ఇవ్వాలి.
౩.ఫీజు పేమెంట్ చేసుకోవాలి.(మహిళలకు,SC-ST-PWD వారికి లేదు)
మీకు దగ్గరలో ఉన్న మీ సేవ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు.
గమనిక:-
జనవరి 2023 లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోనవసరం లేదు. డైరెక్ట్ గా స్టెప్-2 కి వెళ్ళండి.
అప్లై చేసుకోవడానికి కావలిసినవి:-
మొబైల్ నెంబర్
ఈ-మెయిల్
పేరు
తండ్రి పేరు
పుట్టిన తేది
SSC మెమో
ఆదార్ నెంబర్
ఫోటో (సైజు-50 KB లోపు )
సంతకం (సైజు-20 KB లోపు )
అడ్రస్ సమాచారం
కావలిసిన సర్టిఫికేట్ లు అప్లై చేయు విధానంను ఇక్కడ చూసుకోండి.
Click here-ఇక్కడ క్లిక్ చేయండి
పూర్తి సమాచారంను ఇక్కడ చూసుకోండి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(75) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.