TSWR SAINIK SCHOOL RUKMAPUR ADMISSION IN CLASS-XI

HI EVERY ONE. WEL COME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(70) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాల- రుక్మాపూర్ లో 2023-24 విద్యా సం.నకు గాను ఇంటర్ లో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.

మొత్తం సీట్లు =80

అర్హతలు :-

ఇంటర్ లో చేరుటకు కేవలం బాలురకు మాత్రమే అవకాశం కలదు.

ఈ విద్యా సంవత్సరం( 2022-23 ) లో 10వ తరగతి చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేయు విద్యార్థులు 01-04-2007 నుండి 31-03-2009 ల మధ్య జన్మించి ఉండాలి.

అనగా 01-04-2023 తేదీకి 16 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.

రిజర్వేషన్ల వారీగా సీట్ల విభజన:-

S.NOCOMMUNITY% OF RESERVATIONNO,OF SEATS
1SC75 %60
2BC-C2 %02
3ST6 %05
4BC12 %10
5MINORITIES3 %02
6OC/EBC2 %01
TOTAL100 %80

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

 31-01-2023

అప్లికేషన్ చివరి తేదీ :

15-02-2023

ప్రవేశ పరీక్ష తేదీ :

26-02-2023

దరఖాస్తు రుసుము:-

200 రూపాయలు

అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-

1. విద్యార్థి పేరు

2. ఇంటి పేరు

3. స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH 

4. మొబైల్ నెంబర్

5. విద్యార్థి ఆధార్ నెంబర్

6. కులం (వివరాలు)

7. ఆదాయం ( వివరాలు)

8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్

9. విద్యార్థి ఫోటో

10. విద్యార్థి సంతకం

11. తండ్రి పేరు 

12. తల్లి పేరు

13. గ్రామము పేరు

14.మండలం పేరు

15. జిల్లా పేరు

ఇతర వివరాలు ..

అప్లై చేయు వెబ్ సైట్ వివరాలుCLICK HERE
ఫీజు చెల్లించుటకుCLICK HERE
అప్లికేషన్ నింపుటకుCLICK HERE

ఎంపిక విధానం:-

అప్లై చేసుకున్న విద్యార్థులను కింది విధానంలో ఎంపిక చేస్తారు.

1. వ్రాత పరీక్ష100 మార్కులు

2. ఫిజికల్ మరియు స్క్రీనింగ్ పరీక్ష150 మార్కులు

3. మెడికల్ ఫిట్ నెస్ పరీక్ష

1. వ్రాత పరీక్ష100 మార్కులు

ప్రశ్నలు 10 వ తరగతి స్థాయి పాఠ్య పుస్తకాల నుండి వస్తాయి.

సమయం- 3 గంటలు

S.NOSUBJECTNO.OF QUESTIONSTOTAL MARKSDURATION (MINS)
1MATHS404060
2ENGLISH151530
3REASONING151530
4GENERAL SCIENCE151530
5SOCIAL STUDIES151530
6TOTAL100100180

2. ఫిజికల్ మరియు స్క్రీనింగ్ పరీక్ష150 మార్కులు

3. మెడికల్ ఫిట్ నెస్ పరీక్ష

తదితర వివరాలను ఇక్కడ చూడవచ్చు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(70) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!