HI EVERY ONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(70) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక పాఠశాల- రుక్మాపూర్ లో 2023-24 విద్యా సం.నకు గాను 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.
మొత్తం సీట్లు =80
అర్హతలు :-
6 వ తరగతిలో చేరుటకు కేవలం బాలురకు మాత్రమే అవకాశం కలదు.
ఈ విద్యా సంవత్సరం( 2022-23 ) లో 5వ తరగతి చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేయు విద్యార్థులు 01-04-2012 నుండి 31-03-2014 ల మధ్య జన్మించి ఉండాలి.
అనగా 01-04-2023 తేదీకి 11 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.
రిజర్వేషన్ల వారీగా సీట్ల విభజన:-
S.NO | COMMUNITY | % OF RESERVATION | NO,OF SEATS |
1 | SC | 75 % | 60 |
2 | BC-C | 2 % | 02 |
3 | ST | 6 % | 05 |
4 | BC | 12 % | 10 |
5 | MINORITIES | 3 % | 02 |
6 | OC/EBC | 2 % | 01 |
TOTAL | 100 % | 80 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
31-01-2023
అప్లికేషన్ చివరి తేదీ :
15-02-2023
ప్రవేశ పరీక్ష తేదీ :
26-02-2023
దరఖాస్తు రుసుము:-
200 రూపాయలు
అప్లికేషన్ చేయుటకు కావలసినవి:-
1. విద్యార్థి పేరు
2. ఇంటి పేరు
3. స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH
4. మొబైల్ నెంబర్
5. విద్యార్థి ఆధార్ నెంబర్
6. కులం (వివరాలు)
7. ఆదాయం ( వివరాలు)
8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్
9. విద్యార్థి ఫోటో
10. విద్యార్థి సంతకం
11. తండ్రి పేరు
12. తల్లి పేరు
13. గ్రామము పేరు
14.మండలం పేరు
15. జిల్లా పేరు
ఇతర వివరాలు ..
అప్లై చేయు వెబ్ సైట్ వివరాలు | CLICK HERE |
ఫీజు చెల్లించుటకు | CLICK HERE |
అప్లికేషన్ నింపుటకు | CLICK HERE |
ఎంపిక విధానం:-
అప్లై చేసుకున్న విద్యార్థులను కింది విధానంలో ఎంపిక చేస్తారు.
1. వ్రాత పరీక్ష– 100 మార్కులు
2. ఫిజికల్ మరియు స్క్రీనింగ్ పరీక్ష–150 మార్కులు
3. మెడికల్ ఫిట్ నెస్ పరీక్ష
1. వ్రాత పరీక్ష– 100 మార్కులు
ప్రశ్నలు 5 వ తరగతి స్థాయి పాఠ్య పుస్తకాల నుండి వస్తాయి.
సమయం- 2 గంటల 30 నిమిషాలు
S.NO | SUBJECT | NO.OF QUESTIONS | TOTAL MARKS | DURATION (MINS) |
1 | MATHS | 40 | 40 | 60 |
2 | GK | 20 | 20 | 30 |
3 | ENGLISH | 20 | 20 | 30 |
4 | REASONING | 20 | 20 | 30 |
5 | TOTAL | 100 | 100 | 150 |
2. ఫిజికల్ మరియు స్క్రీనింగ్ పరీక్ష–150 మార్కులు
3. మెడికల్ ఫిట్ నెస్ పరీక్ష
తదితర వివరాలను ఇక్కడ చూడవచ్చు.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(70) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.