HI EVERYONE. WELCOME MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
2024-25 విద్యా సం. నకు గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ( TSWREIS-HYDERABAD ) ఆధ్వర్యంలో నడుస్తున్న Center of Excellence (COE) కాలేజిల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది.
ఈ (COE) కాలేజిల్లో చేరిన విద్యార్థులకు అకాడమిక్ సిలబస్ తో పాటు IIT, NEET మరియు జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు సరితూగే శిక్షణను అందిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 38 COE ల్లోబాలికలకు 2000 సీట్లు, బాలురకు 1680 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అందిస్తున్న కోర్సులు:-
MPC
BPC
MEC
CEC
చేరబోయే కోర్సులు అన్నియు కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి.
ఎవరు అర్హులు:-
ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి ( ICSE/CBSE ) చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులే.
తెలుగు/ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ప్రవేశం కోరే విద్యార్థుల వయస్సు 17 సం.లు దాటరాదు.( 31-08-2024 వరకు )
SC, క్రైస్తవ మతం లోకి మారిన SC విద్యార్థులకు 2 సం.ల సడలింపు కలదు.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ. 1,50,000/- లోపు
పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ. 2,00,000/- లోపు
అడ్మిషన్ పొందే సమయంలో ఖచ్చితంగా MRO నుండి పొందిన INCOME CERTIFICATE ని మరియు ఇతర అన్ని సర్టిఫికెట్ లను సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ అప్లై ప్రారంభ తేది:-
16-12-2023
ఆన్లైన్ అప్లై చివరి తేది:-
20-01-2024
దరఖాస్తు ఫీజు:-
100 రూ.
అప్లై చేయు విధానం:-
అప్లై చేయు విధానం 2 స్టేజిలలో ఉంటుంది.
1. Online Payment
2. Online Application
ముఖ్యమైన లింకులు:-
FOR ONLINE PAYMENT | CLICK HERE |
FOR ONLINE APPLICATION | CLICK HERE |
FOR OFFICIAL WEBSITE | CLICK HERE |
ఆన్లైన్ లో అప్లై చేయుటకు కావలిసిన వివరాలు:-
విద్యార్థి పేరు
ఇంటి పేరు
పుట్టిన తేది
సెల్ నెంబర్
తండ్రి పేరు
తల్లి పేరు
విద్యార్థి ఆధార్ నెంబర్
విద్యార్థి ఫోటో
విద్యార్థి సంతకం
విద్యార్థి కులం-ఉప కులం,గ్రామం, మండలం, జిల్లా, పిన్ నెంబర్
విద్యార్థి తీసుకునే గ్రూప్
ప్రవేశ పరీక్ష తేది, సమయం:-
04-02-2024 ( ఆదివారం )
10:00 AM – 01:00 PM
ప్రవేశ పరీక్ష వివరాలు:-
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి.( OMR రూపంలో)
మొత్తం మార్కులు= 160
కాల వ్యవధి= 3 గంటలు
ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది.
నెగెటివ్ మార్కులు ఉంటాయి.
ప్రతి తప్పు సమాధానంనకు ¼ మార్కులు తగ్గించబడుతాయి.
విద్యార్థి కింద ఉన్న కోర్సులలో ఒక దానిని ఎంచుకోవాలి.
1st LEVEL SCREENING TEST:-
DATE: 04-02-2024 10AM-1PM
2nd LEVEL SCREENING TEST:-(FOR MPC & BPC GROUPS ONLY)
DATE: 25-02-2024 10AM-1PM
1:5 లో 2 వ స్క్రీనింగ్ పరీక్ష కు ఎంపిక చేస్తారు.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 7,8,9,10 తరగతుల సిలబస్ నుండి వస్తాయి.
కాలేజి వివరాలు, సీట్ల వివరాలు,మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడండి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(81) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.