HI EVERYONE.WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
*************************
TSRJC ప్రవేశ పరీక్ష విధానం ను ఇక్కడ తెలుసుకుందాం.
మొత్తం మార్కులు= 150
సమయం 2 1/2 గంటలు
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ (MULTIPLE CHOICE QUESTIONS) విధానంలో ఉంటాయి.
ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు తెలుగు+ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి.
గ్రూప్ ల వారీగా ప్రశ్నా పత్రం కింది విధంగా ఉంటుంది.
ప్రతీ సబ్జెక్ట్ కు 50 మార్కులు ఉంటాయి.
CODE NO. | GROUP | SUBJECTS | DURATION | MAX. MARKS |
01 | MPC | ENGLISH MATHS PHSICS | 2 1/2 గంటలు | 150 |
02 | BPC | ENGLISH BIOLOGY PHYSICS | 2 1/2 గంటలు | 150 |
03 | MEC | ENGLISH SOCIAL MATHS | 2 1/2 గంటలు | 150 |
పరీక్షా కేంద్రాలు:-
ADILABAD | NIZAMABAD | SANGAREDDY |
WARANGAL | NALGONDA | SIDDIPET |
KARIMNAGAR | MAHABOOBNAGAR | MEDAK |
KHAMMAM | HYDERABAD |
మోడల్ OMR షీట్:-
మోడల్ ప్రశ్నలు:-
గత సంవత్సరం ప్రశ్నా పత్రం కొరకు..
ఇక్కడ క్లిక్ చేయండి-CLICK HERE
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.