HI EVERYONE. WEL COME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమీషన్ TSPSC నిర్వహించబోయే గ్రూప్ 2 పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
దీనికోసం ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
EDIT APPLICATION FOR GROUP II SERVICES 28/2022 పైన క్లిక్ చేయాలి.
స్క్రీన్ కింది విధంగా వస్తుంది.

తర్వాత TSPSC ID, DATE OF BIRTH ఇచ్చి GET OTP పై క్లిక్ చేయాలి.
మీరు ఎడిట్ చేయదలుచుకున్న సమాచారంను ఎడిట్ చేసుకోవచ్చు.
ALL THE VERY BEST
EDIT OTIPTION LINK | CLICK HERE |
TSPSC LINK | CLICK HERE |
TSPSC WEBNOTE:-

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.