TSMS TELANAGANA STATE MODEL SCHOOLS ADMISSIONS 2026 27 FOR CLASS 6

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS


LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS


SPOKEN ENGLISH DAY 1-187


TS TEACHERS TRANSFERS

USEFUL FORMS FOR TEACHERS

LATEST UPDATES

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్ళల్లో 6వ తరగతిలో చేరుటకు ఈ సంవత్సరం(2026-27) నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

అర్హత:-

ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు- ఈ పరీక్ష రాసి వచ్చే విద్యా సంవత్సరం నుండి 6వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు.

ఆప్లై చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

అప్లై చేయు విధానం:-

మీకు దగ్గరలో ఉన్న మీ-సేవ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

http://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.

అప్లై చేయుటకు కావలిసినవి:-

విద్యార్థి ఫోటో

విద్యార్ధి ఆధార్ కార్డ్

విద్యార్థి సంతకం

దరఖాస్తు రుసుము:-

ఓసీ విద్యార్థులకు-200 రూపాయలు,

వికలాంగులు,BC, SC,ST & EWS విద్యార్థులకు-125 రూపాయలు.

17-01-2026

దరఖాస్తు ప్రారంభ తేదీ:-

జనవరి-28-2026 నుండి ప్రారంభం

దరఖాస్తు చివరి తేదీ:-

మార్చి -10-2026 వరకు

హాల్ టికెట్లు విడుదల తేది:-

ఏప్రిల్-9 -2026

ప్రవేశ పరీక్ష తేదీ:-

ఏప్రిల్-19-2026 ఆదివారం

ప్రవేశ పరీక్ష సమయం:-

ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులందరికీ 2 గంటల సమయం ఇస్తారు.

6వ తరగతి ప్రవేశ పరీక్ష –ఉదయం 10.00 AM-12.00 Noon

పరీక్షా విధానం కొరకు:-

CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి

ప్రవేశ పరీక్ష కేంద్రం వివరాలు:-

మీ మండలంలోని సమీప పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

మోడల్ స్కూల్స్ ప్రత్యేకతలు:-

విద్యార్థులందరికీ ఉచిత విద్య.

పూర్తి స్థాయిలో కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన.

6వ తరగతి నుండి ఇంటర్ వరకు విద్య.

6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచిత పాఠ్య పుస్తకాలు.

6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత మధ్యాహ్న భోజనం.

100 మంది బాలికలకు ఉచిత హాస్టల్ వసతి.

కింది లింక్ లు అందుబాటులోకి వచ్చాయి.

Online PaymentCLICK HERE
Online Application CLICK HERE
User ManualCLICK HERE
Official WebsiteCLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు

MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు

NEW DA CALCULATOR

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS

SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్

సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ

INTER 1st YEAR HALL TICKET PREVIEW

INTER 2nd YEAR HALL TICKET PREVIEW

సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో…

సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో…

TG TET 2026 INSTRUCTIONS

TG TET JAN 2026 HALL TICKETS

FLS MOCK TEST

FLS ITEM BANK

డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు

FLS పూర్తి సమాచారం

డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు

GROUP 3 PROVISIONAL SELECTION LIST

DOWNLOAD TG SET 2025 HALL TICKETS

NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY

NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS

NMMS 2025 FINAL KEY

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026

TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025

GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES

DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION

NMMS 2025 PRELIMINARY KEY

PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE

PREVIOUS TET HALL TICKETS AND RESULTS

NAVODAYA CLASS-6 HALL TICKETS

TG TET JANUARY 2026 NOTIFICATION

DOWNLOAD NMMSE HALL TICKETS 2025 26

నవంబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు

VANDEMATARAM FULL VERSION SONG WITH LYRICS AUDIO AND VIDEO

DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS AND TIME TABLE NOVEMBER 2025 SESSION

TOSS SSC PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS

TOSS INTER PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS

CHECK YOUR SERVICE BOOK ENTRIES

SWACHHATA PAKHWADA PROGRAM DETAILS AND DAY WISE ACTIVITIES

30-DAY ENGLISH TRAINING @ RIE BENGALURU

TG NMMS 2025 అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు

అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు

SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS

SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS

UGC NET DECEMBER 2025

TG SET-2025

BATHUKAMMA SONGS

SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!