TS PGECET-2023 SCHEDULE

HI EVERYONE.WELCOME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

TS PGECET- తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2023 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల అయ్యింది.

JNTUH- జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ- హైదరాబాద్ వారు TSCHE –తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో MTech, ME, DPharma, MPharmacy ఇతర PG కోర్సులలో చేరవచ్చును.

తెలంగాణాలోని హైదరాబాద్ మరియు వరంగల్ లో మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

నోటిఫికేషన్ షెడ్యూల్

TOPIC DATE
నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి-28
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణమార్చి-౩ నుండి
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణఏప్రిల్-30 వరకు
ఆలస్య రుసుము 250 RS/- మే-5 వరకు
ఆలస్య రుసుము 500 RS/-మే-10 వరకు
ఆలస్య రుసుము 2500 RS/-మే-15 వరకు
ఆలస్య రుసుము 5000 RS/-మే- 24 వరకు
ఎడిట్ ఆప్షన్ మే- 2 – 4
హాల్ టికెట్ల విడుదలమే-21
పరీక్ష తేదీలుమే 29, జూన్-1

దరఖాస్తు రుసుము:-

SC, ST విద్యార్థులకు 500 RS/-
ఇతరులకు1000 RS/-

పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఫిబ్రవరి-28 న విడుదల అవుతుంది. అందులో అన్ని అంశాలు తెలియజేస్తారు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!