HI EVERYONE. WELCOME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
TS ICET- TELANAGANA STATE INTEGRATED COMMON ENTRANCE TEST
TS ICET-2023 ని కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.( TSCHE- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున )
TS ICET ద్వారా…
2023-24 విద్యా సంవత్సరంనకు గాను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు మరియు అనుబంధ కాలేజీల్లో M.B.A, M.C.A కోర్సులలో చేరవచ్చును.
M.B.A అనగా MASTER OF BUSINESS ADMINISTRATION
M.C.A అనగా MASTER OF COMPUTER APPLICATION
అర్హతలు:-
కనీస వయస్సు 19 సంవత్సరాలు ఉండాలి. ( మార్చి-30, 2004 కన్నా ముందు పుట్టి ఉండాలి )
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనగా B.A, B.Com, B.Sc, B.Sc , BCA, BBM/BBA, BE, B.Tech, B. Pharmacy లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.
SC, ST, BC కేటగిరి వారికి 45% మార్కులతో పాసై ఉండాలి.
ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులే.
TS ICET ప్రవేశ పరీక్షలో కనీసం 25% క్వాలిఫై మార్కులు రావాలి.
నోటిఫికేషన్ షెడ్యూల్:-
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | 28-02-2023 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 06-03-2023 |
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ | 06-05-2023 |
ఆలస్య రుసుము 250 RS/-తో దరఖాస్తుల స్వీకరణ | 12-05-2023 |
ఆలస్య రుసుము 500 RS/-తో దరఖాస్తుల స్వీకరణ | 18-05-2023 |
ఎడిట్ ఆప్షన్ | 12-05-2023 నుండి 15-05-2023 |
హాల్ టికెట్ల విడుదల | 22-05-2023 |
పరీక్ష తేదీ | 26-05-2023 27-05-2023 |
ప్రాథమిక కీ విడుదల | 05-06-2023 |
ప్రాథమిక కీ పై అభ్యర్థనల స్వీకరణ | 06-06-2023 నుండి 08-06-2023 |
ఫైనల్ కీ & ఫలితాల ప్రకటన | 20-06-2023 |
పరీక్ష తేదీ- సమయం:-
మొదటి రోజు | 26-05-2023 | 10.00 AM-12.30 PM 2.30 PM-5.00 PM |
రెండవ రోజు | 27-05-2023 | 10.00 AM-12.30 PM 2.30 PM-5.00 PM |
దరఖాస్తు రుసుము:-
SC, ST,PH విద్యార్థులకు | 550 RS/- |
ఇతరులకు | 750 RS/- |
పరీక్షా కేంద్రాలు:-
ఆదిలాబాద్ | భద్రాద్రి కొత్తగూడెం | హైదరాబాద్ I | హైదరాబాద్ II | హైదరాబాద్ III |
హైదరాబాద్ IV | కరీంనగర్ | ఖమ్మం | కోదాడ | మహబూబ్ నగర్ |
నల్గొండ | నర్సంపేట | నిజామాబాద్ | సంగారెడ్డి | సత్తుపల్లి |
వరంగల్ | కర్నూల్ | విజయవాడ | తిరుపతి | విశాఖపట్నం |
పరీక్షా విధానం :-
CBT అనగా COMPUTERBASED TEST ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష )
మొత్తం 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు ఉంటాయి.
పరీక్ష సమయం 150 నిముషాలు ( 2.గం. 30 నిముషాలు )
S.NO | SECTION | TOPIC | QUESTIONS | MARKS |
1 | A | Analytical Ability | 75 | 75 |
2 | B | Mathematical Ability | 75 | 75 |
3 | C | Communication Ability | 50 | 50 |
TOTAL | 200 | 200 |
TS ICET-2023 SYLLABUS:-
IMPORTANT LINKS:-
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
KNOW YOUR PAYMENT STATUS | CLICK HERE |
FILL APPLICATION FORM | CLICK HERE |
PRINT YOUR FILLED IN APPLICATION FORM | CLICK HERE |
PREVIOUS QUESTION PAPERS | CLICK HERE |
MOCK TEST | CLICK HERE |
OFFICIAL WEBSITE | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.