TS EKALAVYA MODEL SCHOOL CLASS 6 NOTIFICATION

HI EVERYONE.WELCOME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

*********

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య మోడల్ స్కూల్ లలో 2023-24 విద్యా సంవత్సరంనకు గాను 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.

TSEMRS అనగా  TELANGANA STATE EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 23 ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో, ఒక్కో పాఠశాలకు 60 మంది చొప్పున   ( 30 మంది బాలురకు, 30 మంది బాలికలు ) చేరవచ్చు.

23 ఏకలవ్య మోడల్ పాఠశాలల వివరాలు:-

ప్రత్యేకతలు:-

ప్రతీ తరగతిలో మొత్తం 60 మందికి, 30 మంది చొప్పున 2 సెక్షన్లు ఉంటాయి.

 ఇంగ్లీష్ మీడియంలో 6వ తరగతి నుండి 12వ తరగతి ( ఇంటర్ ) వరకు  CBSE సిలబస్ భోదిస్తారు.

అర్హతలు:-

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుత విద్యా సంవత్సరం ( 2022-23 )లో 5వ తరగతి చదువుతున్న వారందరూ అర్హులే.

విద్యార్థుల వయస్సు 10 నుండి 13 సంవత్సరంల లోపు ఉండాలి.అనగా  వారు 31-03-2010 నుండి 31-03-2013 మధ్య జన్మించి ఉండాలి.

PH విద్యార్థులకు 2 సంవత్సరాల సడలింపు కలదు.

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతం వారికి1,50,000 RS/-
పట్టణ ప్రాంతం వారికి2,00,000 RS/-

రిజర్వేషన్ వివరాలు:-

ముఖ్యమైన తేదీలు:-

TOPIC DATE
నోటిఫికేషన్ విడుదల 26-03-2023
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 27-03-2023
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 20-04-2023
హాల్ టికెట్ల విడుదలపరీక్షకు వారం ముందు
పరీక్ష తేదీ07-05-2023
ఫలితాల విడుదల30-05-2023
మొదటి దశ అడ్మిషన్లు01-06-2023 నుండి 10-06-2023

దరఖాస్తు రుసుము:-

₹ 100 రూపాయలు                  

పరీక్షా విధానం:-

ప్రశ్నా పత్రం తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

OMR విధానంలో పరీక్ష ఉంటుంది.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 5వ తరగతికి సంబంధించినవి ఉంటాయి.

సమయం 2 గంటలు.

100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.

TOPICNO.OF QUESTIONSMARKS
MENTAL ABILITY5050
ARTHEMETIC2525
LANGUAGE2525
TOTAL100100

IMPORTANT LINKS:-

APPLICATION FEE PAYMENTCLICK HERE
FILL APPLICATION FORMCLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

గమనిక:-     

అప్లై చేయునపుడు 23 పాఠశాలల్లో ఆప్షన్ లను ఇవ్వవలసి ఉంటుంది.

మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ లేనిచో మీకు సమీపంలో గల జిల్లాలో మీకు సీటు ఇస్తారు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!