HI EVERYONE. WELCOME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
TS EdCET- TELANAGANA STATE EDUCATION COMMON ENTRANCE TEST
TS EdCET-2023 ని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.( TSCHE- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున )
TS EdCET ద్వారా…
2 సంవత్సరాల B.Ed ఉపాధ్యాయ కోర్సు చేసి, ఆ తర్వాత DSC పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందుటకు అవకాశం ఉంటుంది.
అర్హతలు:-
ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనగా B.A, B.Com, B.Sc, B.Sc ( Home science ), BCA, BBM/BBA లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.
గణితం, సైన్సు లతో బ్యాచిలర్ ఇంజనీరింగ్/టెక్నాలజీ చేసి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి.
SC/ ST/ BC మరియు అంగవైకల్యం(PH) వారు కనీసం 40% మార్కులతో పాసై ఉండాలి.
ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అర్హులే.
జూలై 1 వరకు 19 సంవత్సరాలు నిండి ఉండాలి.
ELIGIBILITY CRITERIA FOR THE CHOICE OF SUBJECT AT THE TIME OF ADMISSION
నోటిఫికేషన్ షెడ్యూల్:-
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | 04-03-2023 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | 06-03-2023 |
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ | 20-04-2023 |
ఆలస్య రుసుము 250 RS/-తో దరఖాస్తుల స్వీకరణ | 25-04-2023 |
ఎడిట్ ఆప్షన్ | 30-04-2023 |
హాల్ టికెట్ల విడుదల | 05-05-2023 |
పరీక్ష తేదీ | 18-05-2023 |
పరీక్షా సమయం | మొదటి సెషన్ 9:00 AM- 11:00 AM రెండవ సెషన్ 12:30 PM-2:30 PM మూడవ సెషన్ 4:00 PM-6:00 PM |
ప్రాథమిక కీ విడుదల | 21-05-2023 |
ప్రాథమిక కీ పై అభ్యర్థనల స్వీకరణ | 24-05-2023 |
దరఖాస్తు రుసుము:-
SC, ST,PH విద్యార్థులకు | 550 RS/- |
ఇతరులకు | 750 RS/- |
పరీక్షా విధానం CBT అనగా COMPUTERBASED TEST ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష )
పరీక్షా కేంద్రాలు:-
ఆదిలాబాద్ | హైదరాబాద్ ఈస్ట్ | హైదరాబాద్ నార్త్ | హైదరాబాద్ సౌత్-ఈస్ట్ |
హైదరాబాద్ వెస్ట్ | నల్గొండ | కోదాడ | ఖమ్మం |
భద్రాద్రి కొత్తగూడెం | సత్తుపల్లి | కరీంనగర్ | మహబూబ్ నగర్ |
సిద్దిపేట | నిజామాబాదు | వరంగల్ | నర్సంపేట్ |
సంగారెడ్డి | కర్నూల్ | విజయవాడ |
పరీక్షా విధానం:-
TS EdCET-2023 SYLLABUS:-
IMPORTANT LINKS:-
APPLICATION FEE PAYMENT | CLICK HERE |
KNOW YOUR PAYMENT STATUS | CLICK HERE |
FILL APPLICATION FORM | CLICK HERE |
PRINT YOUR FILLED IN APPLICATION FORM | CLICK HERE |
MOCK TEST | CLICK HERE |
OFFICIAL WEBSITE | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.