HI EVERYONE.WELCOME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
TS EAMCET-2023 నోటిఫికేషన్ షెడ్యూల్ ను TSCHE- తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.
JNTUH- జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ- హైదరాబాద్ వారు TSCHE తరుపున ఈ ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ షెడ్యూల్
TOPIC | DATE |
నోటిఫికేషన్ విడుదల | ఫిబ్రవరి-28 |
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ | మార్చి-౩ నుండి |
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ | ఏప్రిల్-10 వరకు |
ఆలస్య రుసుము 250 RS/- | ఏప్రిల్-15 వరకు |
ఆలస్య రుసుము 500 RS/- | ఏప్రిల్-20 వరకు |
ఆలస్య రుసుము 2500 RS/- | ఏప్రిల్-25 వరకు |
ఆలస్య రుసుము 5000 RS/- | మే- 2 వరకు |
ఎడిట్ ఆప్షన్ | ఏప్రిల్-12 – 14 |
హాల్ టికెట్ల విడుదల | ఏప్రిల్-౩0 |
ఇంజనీరింగ్ పరీక్ష | మే 12,13,14 |
అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష | మే 10, 11 |
అర్హత:-
ఇంటర్ లో కనీసం 45% పాస్ మార్కులు తప్పనిసరి.
దరఖాస్తు రుసుము:-
STREAM | CATEGORY | FEE (RS.) |
ENGINEERING | SC/ST/PH OTHERS | 500 /- 900 /- |
AGRICULTURE & MEDICAL | SC/ST/PH OTHERS | 500 /- 900 /- |
BOTH ENGINEERING & AGRICULTURE & MEDICAL | SC/ST/PH OTHERS | 1000 /- 1800 /- |
పరీక్ష విధానం:-
ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్ష ఆన్ లైన్ విధానంలోనే ఉంటుంది.
ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ 70%, రెండవ సంవత్సరం సిలబస్ 100% ఉంటుంది.
ఈ సంవత్సరం ఎంసెట్ ద్వారానే B.Sc నర్సింగ్ అడ్మిషన్లు ఉంటాయి.
ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఏం లేదు.
పరీక్షా సమయం:-
మొదటి సెషన్ పరీక్ష | ఉదయం 9:౦౦ -12:౦౦ |
మొదటిరెండవ సెషన్ పరీక్ష | మధ్యాహ్నం ౩:౦౦ – 6:౦౦ |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.