TELANGANA STATE EKLAVYA MODEL RESIDENTIAL SCHOOLS SOCIETY(TSES) CLASS 6 NOTIFICATION TS EMRS 2025

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య మోడల్ స్కూల్ లలో 2025-26 విద్యా సంవత్సరంనకు గాను 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది.

TSEMRS అనగా  TELANGANA STATE EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 23 ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో, ఒక్కో పాఠశాలకు 60 మంది చొప్పున   ( 30 మంది బాలురకు, 30 మంది బాలికలు ) చేరవచ్చు.

23 ఏకలవ్య మోడల్ పాఠశాలల వివరాలు:-

ప్రత్యేకతలు:-

ప్రతీ తరగతిలో మొత్తం 60 మందికి, 30 మంది చొప్పున 2 సెక్షన్లు ఉంటాయి.

 ఇంగ్లీష్ మీడియంలో 6వ తరగతి నుండి 12వ తరగతి ( ఇంటర్ ) వరకు  CBSE సిలబస్ భోదిస్తారు.

అర్హతలు:-

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుత విద్యా సంవత్సరం ( 2024-25 )లో 5వ తరగతి చదువుతున్న వారందరూ అర్హులే.

విద్యార్థుల వయస్సు 10 నుండి 13 సంవత్సరంల లోపు ఉండాలి.అనగా  వారు 31-03-2012 నుండి 31-03-2015 మధ్య జన్మించి ఉండాలి.

PH వికలాంగ విద్యార్థులకు 2 సంవత్సరాల సడలింపు కలదు.

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతం వారికి1,50,000 RS/-
పట్టణ ప్రాంతం వారికి2,00,000 RS/-

రిజర్వేషన్ వివరాలు:-

వీరిలో తీవ్రవాదుల దాడులలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, ప్రాణాలు కోల్పోయిన పోలీస్, పారా మిలిటరీ, సాయుధ దళా సిబ్బంది మరియు కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో గల విద్యార్థులకు కూడా అవకాశం కలదు.

ముఖ్యమైన తేదీలు:-

TOPIC DATE
నోటిఫికేషన్ విడుదల16-01-2025
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ17-01-2025
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ16-02-2025
హాల్ టికెట్ల విడుదలపరీక్షకు వారం ముందు
పరీక్ష తేదీ16-03-2025
ఫలితాల విడుదల31-03-2025
మొదటి దశ అడ్మిషన్లు15-04-2025

దరఖాస్తు రుసుము:-

₹ 100 రూపాయలు                  

పరీక్షా విధానం:-

ప్రశ్నా పత్రం తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

OMR విధానంలో పరీక్ష ఉంటుంది.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.

ప్రశ్నా పత్రంలోని ప్రశ్నలు 5వ తరగతికి సంబంధించినవి ఉంటాయి.

సమయం 2 గంటలు.

100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి.

TOPICNO.OF QUESTIONSMARKS
MENTAL ABILITY5050
ARTHEMETIC2525
LANGUAGE
Telugu/English
2525
TOTAL100100

IMPORTANT LINKS:-

APPLICATION FEE PAYMENTCLICK HERE
FILL APPLICATION FORMCLICK HERE
OFFICIAL WEBSITECLICK HERE

గమనిక:-     

అప్లై చేయునపుడు 23 పాఠశాలల్లో ఆప్షన్ లను ఇవ్వవలసి ఉంటుంది.

మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ లేనిచో మీకు సమీపంలో గల జిల్లాలో మీకు సీటు ఇస్తారు.

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

UGC NET DECEMBER 2024 ADMIT CARDS

10వ తరగతి విద్యార్థులకు సూపర్ 100 స్కాలర్ షిప్ టెస్ట్ JETSAT 2025

JEE MAIN 2025 SESSION-1 ADMIT CARDS

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కీ

నవోదయ పరీక్ష – ముఖ్య సూచనలు

HIESET 2025 – 10వ తరగతి విద్యార్థులకు ఉచిత ఇంటర్ విద్య

NMMS 2024 FINAL KEY

రైతు భరోసా కొత్త గైడ్ లైన్స్

CTET DECEMBER 2024 RESULTS

సంక్రాంతి సెలవులు సఫీక్స్-ప్రీఫీక్స్ వివరణ

TSPSC గ్రూప్ ౩ పరీక్షల ప్రాథమిక కీ విడుదల

RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు

DOWNLOAD BRAOU BED GENERAL 2024 HALL TICKETS

DOWNLOAD BRAOU SPL BED 2024 HALL TICKETS

నేడు విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

TG TET 2024 -II హాల్ టికెట్స్ విడుదల

మోడల్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన

సైనిక్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన

సైనిక్ స్కూల్ 9 వ తరగతి ప్రవేశ ప్రకటన

5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన

డిసెంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు

నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల

గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

NAS EXAM HMs INSTRUCTIONS

మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్

TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం

TG మ్యూచువల్ డేటా ఎంట్రీ ఫారం

CONSTITUTION DAY PLEDGE

NMMS 2024 KEY

SEARCH YOUR TEACHER MLC VOTE

SEARCH YOUR GRADUATE MLC VOTE

APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE

INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU

డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల

TG SET 2024 RESULTS

టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!