TELANGANA STATE DSC NOTIFICATION 2023 APPLY NOW

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది.

మొత్తంగా 5089 పోస్టుల భర్తీకి గతంలోనే పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, పీఈటీ పోస్టులు ఉన్నాయి.

మీడియం వారీగా పోస్టుల వివరాలు:-

మీడియంSASGTPETLP
TELUGU13682028127319
URDU1384483253
HINDI1350823301
ENGLISH92400300
KANNADA01090101
MARATI05250005

GENERAL ANALYSIS:-

TOTAL POSTSFOR WOMENFOR OPEN
508926382451

అర్హతలు:-

పరీక్ష రాసే అభ్యర్థుల వయస్సు 18-44 (01-07-2023 నాటికి ) ల మధ్య ఉండాలి.

కింద తెలిపిన వారికి సడలింపు కలదు.

అభ్యర్థుల కేటగిరి అనుమతించే వయస్సు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ సర్విస్ కాలంపై
ఆధారపడి 5 సం. ల వరకు
మాజీ సైనిక ఉద్యోగులు౩ సం. & సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం
SC/ST/BC /EWS5 సం
శారీరక దివ్యాంగులు10 సం

దరఖాస్తు రుసుము:-

1000 రూపాయాలు

దరఖాస్తు ప్రారంభ తేది:-

20-09-2023

దరఖాస్తు చివరి తేది:-

28-10-2023

దరఖాస్తు విధానం:-

https://schooledu.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.

ముందుగా REGISTRATION & FEE PAYMENT చేసి ONLINE APPLICATION FILL చేయాలి.

దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-

ఆధార్ కార్డ్

SSC MEMO

ఇతరములు

పరీక్షా విధానం:-

వ్రాత పరీక్ష CBRT-కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్ విధానంలో ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు:-

మహబూబ్ నగర్ రంగారెడ్డి
హైదరాబాద్మెదక్
నిజామాబాద్అదిలాబాదు
కరీంనగర్ వరంగల్
ఖమ్మంనల్లగొండ
సంగారెడ్డి

పరీక్ష తేదీ:-

నవంబర్ 20 – 30 మధ్య ఉంటుంది.

పరీక్షా సమయం:-

ఉదయం9.00 AM – 11.30 AM
మధ్యాహ్నం2.00 PM – 4.30 PM

ముఖ్యమైన లింక్ లు:-

EDIT APPLICATIONCLICK HERE
FOR REGISTRATION &
FEE PAYMENT
CLICK HERE
FILL ONLINE APPLICATIONCLICK HERE
KNOW YOUR PAYMENT STATUSCLICK HERE
OFFICIAL WEB SITECLICK HERE
పూర్తి నోటిఫికేషన్ వివరాలుCLICK HERE
ఖాళీల వివరాలు
జిల్లాల వారీగా
CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

FLASH NEWS-TS TEACHERS TRANSFERS 2023

కింది వాటిపై క్లిక్ చేయండి.

ALLOTMENT FOR GRADE II HMS
SENIORITY LIST FOR PROMOTIONS ( FOR SAs )
TEACHER TRANSFERS WEB OPTIONS
ALL DISTRICTS SENIORITY LISTS
ALL CADRE PROVISIONAL MERIT LISTS
GRADE-2 HMs PROVISIONAL MERIT LIST
GRIEVANCE TRANSFERS
DEO VERIFICATION STATUS
TS TRANSFERS REVISED SCHEDULE
TELANGANA 33 DISTRICTS MAPS

LATEST UPDATES

TS TET ప్రాథమిక కీ విడుదల
రాష్ట్ర స్థాయి అక్షర పురస్కారాలు-APPLY NOW
FACE RECOGNITION APP USAGE
TS TET 2023 HALL TICKETS

error: Content is protected !!