HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది.
మొత్తంగా 5089 పోస్టుల భర్తీకి గతంలోనే పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, పీఈటీ పోస్టులు ఉన్నాయి.
మీడియం వారీగా పోస్టుల వివరాలు:-
మీడియం | SA | SGT | PET | LP |
TELUGU | 1368 | 2028 | 127 | 319 |
URDU | 138 | 448 | 32 | 53 |
HINDI | 135 | 08 | 233 | 01 |
ENGLISH | 92 | 40 | 03 | 00 |
KANNADA | 01 | 09 | 01 | 01 |
MARATI | 05 | 25 | 00 | 05 |
GENERAL ANALYSIS:-
TOTAL POSTS | FOR WOMEN | FOR OPEN |
5089 | 2638 | 2451 |
అర్హతలు:-
పరీక్ష రాసే అభ్యర్థుల వయస్సు 18-44 (01-07-2023 నాటికి ) ల మధ్య ఉండాలి.
కింద తెలిపిన వారికి సడలింపు కలదు.
అభ్యర్థుల కేటగిరి | అనుమతించే వయస్సు |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు | రెగ్యులర్ సర్విస్ కాలంపై ఆధారపడి 5 సం. ల వరకు |
మాజీ సైనిక ఉద్యోగులు | ౩ సం. & సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం |
SC/ST/BC /EWS | 5 సం |
శారీరక దివ్యాంగులు | 10 సం |
దరఖాస్తు రుసుము:-
1000 రూపాయాలు
దరఖాస్తు ప్రారంభ తేది:-
20-09-2023
దరఖాస్తు చివరి తేది:-
28-10-2023
దరఖాస్తు విధానం:-
https://schooledu.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
ముందుగా REGISTRATION & FEE PAYMENT చేసి ONLINE APPLICATION FILL చేయాలి.
దరఖాస్తు చేయుటకు కావలిసినవి:-
ఆధార్ కార్డ్
SSC MEMO
ఇతరములు
పరీక్షా విధానం:-
వ్రాత పరీక్ష CBRT-కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్ విధానంలో ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు:-
మహబూబ్ నగర్ | రంగారెడ్డి |
హైదరాబాద్ | మెదక్ |
నిజామాబాద్ | అదిలాబాదు |
కరీంనగర్ | వరంగల్ |
ఖమ్మం | నల్లగొండ |
సంగారెడ్డి |
పరీక్ష తేదీ:-
నవంబర్ 20 – 30 మధ్య ఉంటుంది.
పరీక్షా సమయం:-
ఉదయం | 9.00 AM – 11.30 AM |
మధ్యాహ్నం | 2.00 PM – 4.30 PM |
ముఖ్యమైన లింక్ లు:-
EDIT APPLICATION | CLICK HERE |
FOR REGISTRATION & FEE PAYMENT | CLICK HERE |
FILL ONLINE APPLICATION | CLICK HERE |
KNOW YOUR PAYMENT STATUS | CLICK HERE |
OFFICIAL WEB SITE | CLICK HERE |
పూర్తి నోటిఫికేషన్ వివరాలు | CLICK HERE |
ఖాళీల వివరాలు జిల్లాల వారీగా | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(79) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
FLASH NEWS-TS TEACHERS TRANSFERS 2023
కింది వాటిపై క్లిక్ చేయండి.
LATEST UPDATES
TS TET ప్రాథమిక కీ విడుదల |
రాష్ట్ర స్థాయి అక్షర పురస్కారాలు-APPLY NOW |
FACE RECOGNITION APP USAGE |
TS TET 2023 HALL TICKETS |